Homehealthమధుమేహాన్ని నియంత్రణలో ఉంచే బెండకాయ.. ఇలా వాడండి..

మధుమేహాన్ని నియంత్రణలో ఉంచే బెండకాయ.. ఇలా వాడండి..

Telugu Flash News

మధుమేహంతో బాధపడుతున్న వారు బెండకాయతో నియంత్రణలో ఉంచుకోవచ్చు.

1. బెండకాయను ముక్కలుగా చేసుకుని రాత్రంతా నానబెట్టి పొద్దున్నే ఆ నీటిని తాగితే రక్తంలో చక్కెర స్థాయిలు అదుపులో ఉంటాయి.

2. బెండకాయను ఫ్రై, కర్రీలా వాడుతుంటారు. దీన్ని తీసుకుంటే మధుమేహులకు చాలా మేలు చేస్తుంది.

3. ఇందులో కేలరీలు తక్కువగా ఉంటాయి. కరగని డైటరీ ఫైబర్‌ ఉంటుంది.

4. ఆకలి బాధను పరిమితం చేసే శక్తి బెండకాయకు ఉంటుంది. పేగుల ద్వారా చక్కెర శోషణను నియంత్రించే శక్తి బెండకాయకు ఉంది.

5. బెండకాయలో ఫైటోకెమికల్స్, యాంటీ ఆక్సిడెంట్లు, పొటాషియం, లీనోలేయిక్ యాసిడ్, విటమిన్ సి, కాల్షియం, ప్రోటీన్, ఫోలేట్ ఉంటాయి. ఒక కప్పు వండిన బెండకాయలో దాదాపు 37 మైక్రోగ్రాముల ఫోలేట్ అందుతుంది.

-Advertisement-

6. అధిక ఫైబర్ ఉండటం వల్ల కొలెస్ట్రాల్‌ను నియంత్రించడంలో సాయపడుతుంది. ఇందులో పెక్టిన్ అనే ఎంజైమ్ ఉంటుంది. ఇది చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గిస్తుంది. గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

also read :

Samantha: స‌మంత ఆరోగ్యం ఇప్పుడు ఎలా ఉంది.. ఏం చేస్తుంది..!

aamir khan : వాక్ స్టిక్ సాయంతో న‌డుస్తున్న అమీర్ ఖాన్.. ఏమైంది ?

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News