HomecinemaKRK Tweet : పెళ్లికి ముందే కియారా అద్వానీ ప్ర‌గ్నెంటా ?

KRK Tweet : పెళ్లికి ముందే కియారా అద్వానీ ప్ర‌గ్నెంటా ?

Telugu Flash News

KRK Tweet : మ‌హేష్ బాబు న‌టించిన భ‌ర‌త్ అనే నేను చిత్రంలో క‌థానాయికగా న‌టించిన కియారా అద్వాని ఇటీవ‌ల పెళ్లి పీట‌లు ఎక్కిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం వారి పెళ్లి, రిసెప్ష‌న్ పిక్స్ నెట్టింట తెగ హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి.అయితే కొత్త‌ జంటను ఉద్దేశిస్తూ ఓ షాకింగ్ ట్వీట్ చేశాడు కేఆర్కే. “ప్రస్తుతం బాలీవుడ్ లో ఓ కొత్త సంప్రదాయం నడుస్తోంది. అదే ఏమిటంటే.. మొదట ప్రెగ్నెంట్ అయ్యాక.. ఆ తరువాతనే పెళ్లి చేసుకుంటున్నారు. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. తాజాగా పెళ్లి చేసుకున్న బాలీవుడ్ జంట కూడా ఈ ట్రెండ్ నే ఫాలో అయింది” అంటూ ట్వీట్ చేశాడు.

అయితే తన ట్వీట్ లో ఆ జంట ఎవరు అనేది మాత్రం రివిల్ చేయక‌పోవ‌డంతో కేఆర్ కే ట్వీట్ పై నెటిజన్లు పలు రకాల ఆలోచనలు చేస్తున్నారు. ఇటీవలే వివాహం చేసుకుంది కియారా అద్వానీ, సిద్దార్థ్‌ కదా?. అంటే కేఆర్ కే చేసిన ట్వీట్ వారిని ఉద్దేశించేనా? అని నెటిజన్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. కాగా, పెళ్లికి ముందే ప్రెగ్నెంట్ అయినా బాలీవుడ్ జంటలు కొన్ని ఉన్నాయి.

also read : 

bhumi pednekar hot stills at Sidharth, Kiara Advani reception

ప్రేమ, సహజీవనం, యువతికి మరో పెళ్లి.. తర్వాత ఇంకో ట్విస్ట్‌!

-Advertisement-

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News