kitchen tips in telugu| వంటింటి చిట్కాలు
- బఠాణీలను ఉడకపెట్టే ముందు ఆ నీటిలో చెంచా చక్కెర కలిపి రుచిగా ఉంటాయి.
- టొమెటా వంటకాలకి చిటికెడు పంచదార వేసి వండితే మరింత రుచిగా ఉంటుంది.
- వేపుడు పదార్థాలు నూనెను తక్కువగా పీల్చుకోవడానికి నూనెలో కాస్తంత ఉప్పు కలిపితే సరి.
- వంకాయ ఉడుకుతున్నప్పుడు చిటి కెడు పసుపు, కాసిని పాలు పోస్తే కసరెక్కదు.
- నిమ్మపండు రసంలో చిటికెడు జీలకర్ర పొడి కలిపితే రుచిలో తేడా గమనిస్తారు.
- మాడిన పాత్రలలో బట్టల సోడా వేసి ఉడికిస్తే సులభంగా వదులుతుంది.
- బంగాళాదుంపలు ఉడికాక కూడా తెల్లగా ఉండాలంటే ఉడికించే ముందు కాస్త పటిక పొడి వేస్తే సరి.
- గోధుమలలో ఎండిన మెంతి ఆకుల్ని వేస్తే పురుగులు పట్టవు.
- పసుపు కలిపిన నీటిలో కూరగాయల ముక్కలను వేస్తే పురుగులుంటే నీళ్ళపై తేలుతాయి.
also read :
vastu tips : వాస్తు సమస్యలు – ఏయే సమయాలలో వాస్తు పూజ చేయాలి ?
Rakul Preet Singh bikini Photos | Travel + Leisure Photoshoot
Ashika Ranganath Latest Photos, Images, Stills 2023
Ram Charan: ఉపాసనని కంటికి రెప్పలా కాపాడుకుంటున్న చరణ్.. బ్యాగులు మోస్తూ మరీ..