HomecinemaJanhvi Kapoor : జాన్వీ క‌పూర్‌ని ఇలా చూస్తే ఎవ‌రికైన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఏమందం ఇది..!

Janhvi Kapoor : జాన్వీ క‌పూర్‌ని ఇలా చూస్తే ఎవ‌రికైన మైండ్ బ్లాక్ అవ్వాల్సిందే.. ఏమందం ఇది..!

Telugu Flash News

Janhvi Kapoor : అతిలోక సుందరి శ్రీదేవి త‌న‌య‌గా సినిమా ప‌రిశ్ర‌మ‌లోకి అడుగుపెట్టిన అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్. తొలి చిత్రం ‘ధడక్‌’తో నటనకు ప్రాధాన్యత ఉన్న పాత్రలో నటించి మెప్పించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత ఆచితూచి పాత్రలను ఎంచుకుంటూ దూసుకుపోతోంది.

అయితే జాన్వీ క‌పూర్ చేసిన ఏ సినిమా పెద్ద హిట్ కాక‌పోవ‌డంతో ఈ అమ్మ‌డికి న‌టిగా పెద్ద‌గా పాపులారిటీ రావ‌డం లేదు. అయితే జాన్వీ క‌పూర్ కేవలం సినిమాలతోనే కాకుండా సోషల్‌ మీడియాలోనూ యాక్టివ్‌గా ఉంటూ నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది. త‌న అందాల‌తో కుర్ర‌కారు గుండెల్లో రైళ్లు ప‌రుగెత్తిస్తుంది.

జాన్వీ అందాల ర‌చ్చ‌..

జాన్వీ కపూర్ సోష‌ల్ మీడియాలో పుట్టించే ప్ర‌కంప‌న‌లు ఓ రేంజ్‌లో ఉంటాయి. అందాల ఆరబోతలో ఎలాంటి హద్దుల్లేవని చాలా సందర్బాల్లో చాటుకున్న ఈ ముద్దుగుమ్మ తాజాగా ఎద ఎత్తుల‌ని చూపిస్తూ ర‌చ్చ చేస్తుంది. జాకెట్‌ లేకుండా ఎద అందాలను ఓపెన్‌గా చూపిస్తూ కుర్రాళ్లు సొల్లు కార్చేలా చేస్తుంది.

అదే సమయంలో హాట్‌ థైస్‌తో పిచ్చెక్కిస్తుంది. ప్రస్తుతం ఈ పిక్స్ ఇంటర్నెట్‌ని ఓ రేంజ్‌లో షేక్ చేస్తున్నాయి. జాన్వీ క‌పూర్ సండే ట్రీట్ అదిరింద‌ని కొంద‌రు కామెంట్స్ చేస్తున్నారు. చాలా రోజుల త‌ర్వాత జాన్వీ క‌పూర్ నుండి మ‌రో మంచి ఎంట‌ర్‌టైన్‌మెంట్ దొరికిందని అంటున్నారు.

జాన్వీ క‌పూర్ కొద్ది రోజులుగా లేత పరువాల జోరుతో… గ్లామర్ మోత మోగిస్తోంది . కుర్రాళ్ల హృదయాలు విలవిల లాడేలా జాన్వీ కపూర్ అందాల ఆరబోతతో రెచ్చిపోతున్న విష‌యం తెలిసిందే .జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ చేస్తున్న ఫోటో షూట్స్ కి కుర్రాళ్లకి కంటిపై కునుకు లేకుండా పోతుంది.

రెగ్యులర్ గా జిమ్ కి వెళుతూ ఫిట్ నెస్ పై దృష్టి పెడుతున్న జాన్వీ క‌పూర్.. జిమ్ బ‌య‌ట కూడా ఫొటోల‌కు ఫోజులిస్తూ పిచ్చెక్కిస్తుంటుది. ఫోటో షూట్ల విషయంలో.. ట్రెండీ వేర్ నుంచి ట్రెడిషనల్ శారీ వరకూ దేన్ని వదలకుండా రెడీ అవుతూ నానా ర‌చ్చ చేస్తుంటుంది జాన్వీ.

-Advertisement-

click here for photos :

actress janhvi kapoor latest beautiful photos 2022

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News