Telugu Flash News

janhvi kapoor : జాన్వీ క‌పూర్ ఎద అందాల అరాచ‌కాన్ని త‌ట్టుకోవ‌డం క‌ష్ట‌మే..!

శ్రీదేవి అందాల త‌న‌య జాన్వీ క‌పూర్ (janhvi kapoor) గురించి పెద్ద‌గా ప‌రిచ‌యాలు అక్క‌ర్లేదు. చూడ చ‌క్క‌ని అందం, ఆక‌ట్టుకునే అభిన‌యంతో ఎంతో మంది ప్రేక్ష‌కుల మ‌న‌సులు గెలుచుకున్న ఈ అందాల భామ సోష‌ల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటూ తెగ ర‌చ్చ చేస్తుంది. మాములుగానే జాన్వీ ర‌చ్చ మాములుగా ఉండదు. ఇక త‌న సినిమా రిలీజ్ అవుతుంది అంటే వెరైటీ డ్రెస్సుల‌లో నానా ర‌చ్చ చేస్తూ కుర్రాళ్లకు చెమ‌ట‌లు ప‌ట్టిస్తుంటుంది. ధడక్’ అనే సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ.. ఇందులో ఆమె అద్భుతమైన నటనతో అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది. ఈ సినిమా త‌ర్వాత జాన్వీకి చాలా ఆఫ‌ర్స్ వ‌చ్చాయి. గుంజాన్‌ సక్సేనా: ద కార్గిల్‌ గర్ల్‌’ అనే బయోపిక్ మూవీలో నటించి అల‌రించింది.

జాన్వీ క‌పూర్ (janhvi kapoor) అందం అద‌ర‌హో..

మరో ప్రయోగాత్మక చిత్రం ‘రూహీ’ లో అద్భుత‌మైన న‌ట‌న క‌న‌బ‌ర‌చిన జాన్వీకి నిరాశనే మిగిల్చింది. ఇటీవలే ఈ అమ్మడు ‘గుడ్ లక్ జెర్రీ’ అనే మూవీతో వచ్చింది. ఓటీటీలో రిలీజైన ఈ సినిమాకు ఆశించిన రీతిలో అల‌రించ‌లేక‌పోయింది.. ఇక, బోనీ కపూర్ నిర్మిస్తోన్న ‘మిలీ’ అనే సినిమాలోనూ ఆమె హీరోయిన్‌గా నటించింది. ఇది నవంబర్ 4న రాబోతుండ‌గా, ఈ సినిమాకి సంబంధించి జోరుగా ప్ర‌మోష‌న‌ల్ కార్య‌క్ర‌మాలు జ‌రుగుతున్నాయి.ఈ క్రమంలో జాన్వీ క‌పూర్ కుర్రాళ్లకు మతిపోయే విధంగా ఫొటోలకు ఫోజులిచ్చింది.


జాన్వీ కపూర్ తాజాగా హాట్‌ ఫోటోషూట్‌ పిక్స్ ని ఇన్‌స్టాగ్రామ్‌ ద్వారా షేర్ చేసింది. ఇందులో ఆమె బోల్డ్ పోజులు నెక్ట్స్ లెవల్లో ఉన్నాయంటే అతిశ‌యోక్తి కాదు. టైట్‌ ఫిట్‌ డ్రైస్‌ లో హోయలు పోతున్న ఈ అమ్మ‌డిని చూసి కుర్రాళ్లు పిచ్చెక్కిపోతున్నారు. జాన్వీ విరహ వేదనతో కూడిన పోజులు నెటిజన్లకి చెమటలు పట్టిస్తున్నాయి. ఉప్పొంగే జాన్వీ ఎద అందాలు విజువల్‌ ట్రీట్‌నిస్తున్నాయని నెటిజన్స్ కామెంట్ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఏదేమైన ఇటీవ‌ల జాన్వీ ర‌చ్చ మాములుగా లేద‌నే చెప్పాలి.

Exit mobile version