Janhvi kapoor: బాలీవుడ్ ముద్దుగుమ్మ జాన్వీ కపూర్ ఇటీవలి కాలంలో చేస్తున్న రచ్చ ఏ రేంజ్లో ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమాల కన్నా కూడా అందాల ఆరబోతతోనే అందరి దృష్టిని ఆకర్షిస్తూ వస్తుంది. ఈ అమ్మడి అందాలు కుర్రకారు గుండెళ్లో గుబులు పుట్టించేలా ఉంటాయి .
గ్లామర్ పిక్స్ మాత్రమే కాకుండా అప్పుడప్పుడు పద్ధతిగా, సాంప్రదాయ దుస్తుల్లో కూడా ఈ అమ్మడు కనువిందు చేస్తుంది. తాజాగా జాన్వీ కపూర్ మతిపోగోట్టే ఫిజిక్ తో వయ్యారాలు ఒలకబోస్తూ ఫోటో షూట్స్ చేయగా, వాటికి కుర్రాళ్లు ఫిదా అవుతున్నారు. ఎగసిపడుతున్న ఎద ఎత్తులని చూసి అందరు ఆశ్చర్యపోతున్నారు.
ఆహా ఏమి అందం..
రోజురోజుకి జాన్వీ కపూర్ అందాల ఆరబోత పీక్స్‌కి వెళుతుంది. ఎప్పటికప్పుడు సరికొత్తగా అందాలని ఆరబోస్తూ ఈ అమ్మడు చేసే రచ్చ బీటౌన్ నానా హాట్ టాపిక్ అవుతుంది. మరాఠీ హిట్మూవీ సైరాట్‌కు రీమేక్‌గా వచ్చిన దఢక్ చిత్రంతో హీరోయిన్గా పరిచయమైన జాన్వీ కపూర్ ఇందులో తనదైన నటనతో ఆకట్టుకుంది.
ఆ తర్వాత చేసిన గుంజన్‌సక్సేనా, రూహి వంటి తదితర చిత్రాలలో నటించి విమర్శకుల నుంచి సైతం ప్రశంసలు అందుకున్నప్పటికి సినిమాలను సక్సెస్ చేయలేకపోయింది. జాన్వీ కపూర్ రీసెంట్ గా గుడ్ లక్ జెర్రీ అనే చిత్రంలో నటించగా, ఈ చిత్రం డైరెక్ట్ గా ఓటిటి లో విడుదలయింది. ఇందులో జాన్వీ నటనకు ప్రశంసలు కూడా దక్కాయి.
జాన్వీ కపూర్ ప్రస్తుతం మిస్టర్ అండ్ మిసెస్ మహి మూవీ చేస్తుండగా, ఈ చిత్రంలో ఆమె క్రికెటర్ గా కనిపించనున్నట్లు సమాచారం. అలాగే జాన్వీ కపూర్ ఇప్పటికే బావల్ అనే సినిమా చిత్రీకరణను పూర్తి చేసినట్టు తెలుస్తుంది. అతి త్వరలోనే సినిమా విడుదల కానుంది. కొద్ది రోజుల క్రితం బావల్ సినిమా అనుభవాన్ని సోషల్ మీడియా వేదికగా పంచుకుంది అందాల ముద్దుగుమ్మ జాన్వీ కపూర్.