Telugu Flash News

janhvi kapoor hot photos | janhvi kapoor instagram Images

janhvi kapoor at diwali party

janhvi kapoor at a diwali party

Janhvi Kapoor: త‌క్కువ వ‌య‌స్సులోనే అందాల ఆర‌బోత‌తో కుర్రాళ్ల మ‌న‌సులు దోచుకున్న అందాల ముద్దుగుమ్మ జాన్వీ క‌పూర్. శ్రీదేవి కుమార్తెగా ఇండ‌స్ట్రీకి ఎంట్రీ ఇచ్చిన జాన్వీ క‌పూర్ .. ‘ధడక్’ అనే సినిమాతో హిందీ చిత్ర సీమకు పరిచయమైంది. ఆ సినిమా హిట్ తర్వాత జాన్వీ పలు బాలీవుడ్ చిత్రాల్లో నటిస్తూ బిజీ అయ్యింది. జాన్వీ తన తల్లి శ్రీదేవిని పోలిన లుక్స్‌తో ఉండ‌డంతో అభిమానులకు తెగ న‌చ్చేసింది. ఇక ఈ అమ్మ‌డు ఒక‌వైపు సినిమాలు చేస్తూనే మ‌రోవైపు సోష‌ల్ మీడియాలో అందాలు ఆర‌బోస్తూ నానా ర‌చ్చ‌చేస్తుంటుంది. జాన్వీ క్యూట్ లుక్స్ కుర్రాళ్ల మ‌తులు పోగొట్టేలా ఉంటాయి.

అద‌ర‌గొట్టే అందం..

దీపావ‌ళి సంద‌ర్భంగా జాన్వీ క‌పూర్ ఇంటర్నెట్‌ని షేక్ చేస్తుంది. గ్లామర్ ఫొటోలను షేర్ చేసి ఇంటర్నెట్ లో దుమారం రేపింది. ప్రస్తుతం ఆ పిక్స్ వైరల్ అవుతున్నాయి. జాన్వీ పాపా అందాల ఆరబోతను అభిమానులతో పాటు నెటిజన్లు కూడా ఎంజాయ్ చేస్తున్నారు. తాజాగా షేర్ చేసిన ఫొటోల్లో జాన్వీ కపూర్ చాలా అందంగా దర్శనమిచ్చింది. డోస్ పెంచి గ్లామర్ ను ఎక్స్ పోజ్ చేసింది. సిల్వర్ శారీలో, స్లీవ్ లెస్ బ్లౌజ్ లో అసలైన అందాలను చూపిస్తూ నెటిజన్ల గుండెల్ని పిండేసింది. నెటిజన్స్ కి  మంచి ట్రీట్ ఇచ్చింద‌నే చెప్పాలి.

అమృతపాల్ సింగ్ బింద్రా (Amritpal Singh Bindra) ఇంట దీపావ‌ళి సెల‌బ్రేష‌న్స్ (diwali celebrations) జ‌ర‌గ‌గా, ఆ ఈవెంట్‌కి జాన్వీ కపూర్ ఇలా రెడీ అయి వెళ్లింది. జాన్వీతో పాటు, కరణ్ జోహార్, షారుక్ ఖాన్, ఆర్యన్ ఖాన్, విక్కీ కౌశల్, కత్రినా కైఫ్, అనన్య పాండే, సారా అలీ ఖాన్ (sara ali khan) , కియారా అద్వానీ, సిద్ధార్థ్ మల్హోత్రా, ఐశ్వర్య రాయ్ బచ్చన్, అభిషేక్ బచ్చన్, సిద్ధాంత్ చతుర్వేది, నవ్య నంద వంటి తారలు ఈ పార్టీలో సంద‌డి చేశారు.

వారికి సంబంధించిన ఫొటోలు కూడా నెట్టింట హ‌ల్‌చ‌ల్ చేస్తున్నాయి. కేరీర్ విషయానికొస్తే జాన్వీ కపూర్ ప్రస్తుతం బాలీవుడ్ లో వరుస ఆఫర్లను అందుకుంటోంది.

Also Read:

Yuvaraj: యువ‌రాజ్ అనారోగ్యం గురించి ముందుగానే గుర్తించిన స‌చిన్.. అత‌నికి ఎలా తెలిసింది…!

pimples: ముఖంపై మొటిమలా? వంటింట్లో లభించే వస్తువులతో ఇలా పోగొట్టుకోండి!

Exit mobile version