HomecinemaSinger Mano : సింగర్ మ‌నోకి కూడా మ‌ల్లెమాల‌తో గొడ‌వలా.. అందుకే జ‌బ‌ర్ధ‌స్త్‌ని వీడాడా.!

Singer Mano : సింగర్ మ‌నోకి కూడా మ‌ల్లెమాల‌తో గొడ‌వలా.. అందుకే జ‌బ‌ర్ధ‌స్త్‌ని వీడాడా.!

Telugu Flash News

Singer Mano : మ‌ల్లెమాల ప్రొడ‌క్ష‌న్ సంస్థ‌లో రూపొందిన కామెడీ షో జ‌బ‌ర్ధ‌స్త్‌. మొద‌ట్లో ఈ కామెడీ షో ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గా అల‌రించేదో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. రాను రాను ఈ షో ప‌లు వివాదాల‌లో నిలుస్తూ వ‌స్తుంది.జబర్దస్త్ బిగినింగ్ నుండి నాగబాబు, రోజా జడ్జెస్ గా ఉండ‌గా, 2019లో నాగబాబు జబర్దస్త్ కి గుడ్ బై చెప్పారు. వస్తూ వస్తూ మల్లెమాల సంస్థపై తీవ్ర విమర్శలు గుప్పించాడు. నాగబాబు స్థానంలోకి ఎవరి తేవాలనే చర్చ న‌డిచిన స‌మ‌యంలో యాక్టర్ అలీతో పాటు పలువురు జబర్దస్త్ జడ్జెస్ గా వ్యవహరించారు. అయితే కొన్నాళ్లకు సింగర్ మనో పర్మినెంట్ గా సెటిల్ అయ్యారు. మనో టైమింగ్, కామెడీ పంచెస్ నచ్చడంతో మల్లెమాల ఆయన్ని ఎంచుకోవడం జరిగింది.

రోజా- మనో కొన్నాళ్లు ఈ షోని బాగానే న‌డిపారు. ఆ త‌ర్వాత రోజా మెల్ల‌గా షో నుండి త‌ప్పుకున్నాడు. అందుకు గ‌ల కార‌ణాన్ని రీసెంట్‌గా వివ‌రించాడు. కోవిడ్ కారణంగా నేను ఒప్పుకున్న కొన్ని షోలు పెండింగ్ లో ఉన్నాయి. ఇళయరాజా, ఏ ఆర్ రెహమాన్ తో కొన్ని షోలు చేయాల్సి ఉంది. ముందుగా ఒప్పుకున్న ఈవెంట్స్, పెండింగ్ లో ఉన్న షోలను పూర్తి చేయడానికే జబర్దస్త్ కి గ్యాప్ ఇచ్చాను. అంతకు మించిన కారణం ఏమీ లేదని సింగర్ మనో వివరణ ఇచ్చారు.

also read : 

Viral Video today : పెళ్లిలో డ్యాన్స్‌తో ఇరగదీసిన వధువు.. నెట్టింట వీడియో వైరల్‌!

Novak Djokovic : జకోవిచ్‌.. ఎక్కడ పోగొట్టుకున్నాడో అక్కడే గెలిచి నిలిచాడు!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News