HomecinemaAllu Arjun: అల్లు అర్జున్, సందీప్ రెడ్డి మూవీకి టైటిల్ ఫిక్స్..!

Allu Arjun: అల్లు అర్జున్, సందీప్ రెడ్డి మూవీకి టైటిల్ ఫిక్స్..!

Telugu Flash News

పుష్ప సినిమాతో స్టైలిష్ స్టార్ నుండి ఐకాన్ స్టార్‌గా మారిన అల్లు అర్జున్ (allu arjun) ప్ర‌స్తుతం పుష్ప2 సినిమా షూటింగ్‌తో బిజీగా ఉన్నారు. సెకండ్ పార్ట్ లో మొదటి దానికంటే ఎక్కువ ట్విస్ట్ లు.. యాక్షన్స్ సీక్వెన్స్ ఉంటాయని స‌మాచారం. ఈ చిత్రం పుష్ప‌ని మించిపోయి ఉంటుంద‌ట‌.

ఇక ఇదిలా ఉంటే పుష్ప సీక్వెల్ సినిమా తర్వాత అల్లు అర్జున్ సందీప్ రెడ్డి వంగ (sandeep reddy vanga) దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే ఈ సినిమాను ప్రకటించ‌గా, ఈ మూవీపై అంచ‌నాలు రెట్టింపు అయ్యాయ‌నే చెప్పాలి.

అర్జున్ రెడ్డి వంటి బ్లాక్ బ‌స్ట‌ర్‌తో భారీ విజ‌యాన్ని సొంత చేసుకున్న సందీప్ రెడ్డి వంగా ఇప్పుడు బాలీవుడ్ చిత్రాల‌తో బిజీగా ఉన్నాడు. ప్రస్తుతం బాలీవుడ్ లో రణబీర్ కపూర్(ranbir kapoor) హీరోగా యానిమ‌ల్(animal) అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా తర్వాత ప్రభాస్(prabhas) తో స్పిరిట్ (spirit) అనే సినిమా కూడా చేయ‌నున్నాడు.

ఇక బ‌న్నీతో కూడా క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌బోతున్నాడు. ఈ మూవీకి ‘భద్రకాళి’ (bhadrakali) అనే టైటిల్ ను పరిశీలిస్తున్నారని టాక్. క‌థకు సరిగ్గా ఈ టైటిల్ సూటవుతుందని అనుకుంటున్నారని ప్ర‌చారం జ‌రుగుతుంది. మ‌రి ఇందులో వాస్త‌వ‌మెంత ఉంద‌నేది చూడాలి.

also read : 

kitchen tips (08-03-2023) : ఈ 9 వంటింటి చిట్కాలు మీ కోసం..

-Advertisement-

vastu tips : వాస్తు సమస్యలు – ఏయే సమయాలలో వాస్తు పూజ చేయాలి ?

Rakul Preet Singh bikini Photos | Travel + Leisure Photoshoot

Ashika Ranganath Latest Photos, Images, Stills 2023

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News