HomecinemaIndiana Jones and the Dial of Destiny Trailer : ఇండియానా జోన్స్ 5 ట్రైలర్ విడుదల

Indiana Jones and the Dial of Destiny Trailer : ఇండియానా జోన్స్ 5 ట్రైలర్ విడుదల

Telugu Flash News

ఇండియానా జోన్స్ అండ్ ది డయల్ ఆఫ్ డెస్టినీ (Indiana Jones and the Dial of Destiny) , జూన్ 30, 2023 థియేటర్లలో రానుంది. హీరో హారిసన్ ఫోర్డ్ ఆర్కియాలజిస్ట్‌గా మళ్ళీ వస్తున్నాడు . 80 ఏళ్ల ఫోర్డ్, ఇండియానా జోన్స్‌గా డయల్ ఆఫ్ డెస్టినీ తన చివరి సినిమా అని చెప్పాడు. ఇండియనా జోన్స్ అభిమానులకు ఈ మూవీ పండుగే.
ఈ రోజు ఈ చిత్ర ట్రైలర్ విడుదల చేశారు. ఓ లుక్కేయండి మరి..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News