Hyper Aadi : ఒకప్పుడు సుధీర్- రష్మీ గౌతమ్ (sudheer – rashmi gautam) జంట ప్రేక్షకులని ఎంతగా అలరించారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ‘జబర్దస్త్’ (jabardasth) నుంచి సుధీర్ బయటకెళ్లిపోయిన తర్వాత ఈ కాంబోని చూసే అవకాశం ప్రేక్షకులకు రావడం లేదు.
వీళ్లిద్దరి మధ్య నిజంగా లవ్ ఉందా లేదా అనేది పక్కనబెడితే.. ఆడియెన్స్ మాత్రం సుధీర్-రష్మీ కలిసి కనిపిస్తే చాలు, తెగ ఖుష్ అయినపోతున్నారు. తాజాగా శ్రీదేవి డ్రామా కంపెనీ (sridevi drama company) లో హైపర్ ఆది.. సుధీర్, రష్మీలపై చాలా చీప్ కామెంట్స్ చేశాడు.
వాలంటైన్స్ డే సందర్భంగా ‘చెప్పు బుజ్జికన్నా’ (cheppu bujji kanna) పేరుతో ఓ స్పెషల్ ఎపిసోడ్ ప్లాన్ చేశారు. ఇందులో భాగంగా స్టేజీపై వచ్చిన రష్మీ.. ‘ఫిబ్రవరి 14 కదా.. ఒక్కళ్లకు గట్టిగా ఒకటి ఇవ్వాలనుకుంటున్నాను’ అని చెప్పింది.
దీనికి రెస్పాండ్ అయిన ఆది.. ‘నాకు ఇచ్చేయండి నేనెళ్లి అతడికి ఇచ్చేస్తాను’ అని సుధీర్ గురించి పరోక్షంగా చెప్పుకొచ్చాడు.
‘ఇంతకీ బాబుకి ఏమైనా గిఫ్ట్ ఇచ్చావా?.. బాబుకి గిఫ్ట్ ఇవ్వకపోయినా పర్లేదు గానీ ఏదో ఓ రోజు సడన్ గా బాబుని ఇవ్వడాలు ఇలాంటి చేయకండి’ అని రష్మీపై సెటైర్ వేశాడు. ‘బీ గ్రేడ్ సెటైర్స్ ఏంటి అని సుధీర్ ఫ్యాన్స్ మండిపడుతున్నారు.
Also Read :
Headphones అధికంగా వినియోగిస్తే ఏమవుతుందో తెలుసా?
Fruits to Help You Sleep : ఈ ఫ్రూట్స్ తింటే హాయిగా నిద్ర పడుతుంది