Telugu Flash News

sesame prawns pakodi : నువ్వుల రొయ్యల పకోడీ.. వింటర్ లో వేడి వేడిగా తింటే..ఆహా ఏమి రుచి

sesame prawns pakodi కావలసిన పదార్థాలు :

sesame prawns pakodi  తయారు చేయు విధానం :

రొయ్యలు పొట్టు తీసి శుభ్రంగా చేసి రొయ్యల్ని ఒక గిన్నెలో వేయాలి. అందులోని నువ్వులు, టమాటో సాస్ లో, బియ్యం పిండి , కార్న్ ఫ్లోర్, అల్లం వెల్లుల్లి ముద్ద, ఉప్పు, కారం, మిర్యాల పొడి వేసి తగిన నీళ్లు చల్లు కలిపి ఉంచాలి. తర్వాత అన్ని కలిపి రొయ్యల్ని నూనెలో పకోడీలాగా దోర రంగులోకి వచ్చేవరకు వేయించి తీయాలి. వీటి మీద కొత్తిమీర చల్లి వేడివేడిగా వడ్డిస్తే చాలా రుచిగా ఉంటాయి.

Exit mobile version