Homerecipespalak pulav recipe : పాలక్ పులావ్ గ్రీన్ రైస్ పోషకాలు పుష్కలం

palak pulav recipe : పాలక్ పులావ్ గ్రీన్ రైస్ పోషకాలు పుష్కలం

Telugu Flash News

palak pulav recipe కావలసిన పదార్థాలు :

  • బాస్మతి రైస్ – 1 కప్పు
  • ఉల్లిపాయలు – 2
  • అల్లం వెల్లుల్లి ముద్ద  –  అర టీ స్పూన్
  • పాలకూర – 4 కట్టలు
  • నూనె – 2 స్పూన్లు
  • ఉప్పు – తగినంత
  • పచ్చిమిర్చి – 5
  • టమాట – 2

palak pulav recipe తయారు చేయు విధానం :

ఉల్లిపాయలు,టమాటా, పచ్చిమిర్చిని సన్నగా ముక్కలుగా కోయవలెను. పాలకూర కూడా సన్నగా తిరగాలి. బియ్యాన్ని కొద్దిగా వేయించి రెండు కప్పులు నీళ్లు పోసి ఐదు నిమిషాలు కుక్కర్లో ఉడికించాలి.తర్వాత ప్రెషర్ పాన్ లో నూనె పోసి కాగాక ఉల్లిపాయలు,మిరపకాయ ముక్కలు వేయించాలి.

అల్లం వెల్లుల్లి ముద్ద,ఉప్పు కూడా వేసి రెండు నిమిషాలు తిప్పాలి. టమాటో ముక్కలు వేసి మరో ఐదు నిమిషాలు వేయించాలి. పాలకూర వేసి బాగా కలిపి కొద్దిగా ఉడికించాలి. దీన్ని ఉడికించిన అన్నం లో కలిపి కొత్తిమీర చల్లవలెను.

also read :

Herbal Tea for Thyroid: థైరాయిడ్‌ అదుపులో ఉంచుకోవాలంటే ఈ టీ తీసుకోండి.. ఖాళీ కడుపుతో తాగితే మెరుగైన ఫలితాలు!

-Advertisement-

Moral Stories in Telugu : నిజం విలువ తెలుసుకోండి..

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News