HomerecipesOats Omelette : ఆరోగ్యకరమైన ఓట్స్‌ ఆమ్లెట్‌ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి !

Oats Omelette : ఆరోగ్యకరమైన ఓట్స్‌ ఆమ్లెట్‌ ఎలా తయారు చేయాలో తెలుసుకోండి !

Telugu Flash News

ఓట్స్‌ ఆమ్లెట్‌ (Oats Omelette) తయారీకి కావలసిన పదార్థాలు:

రెండు టేబుల్ స్పూన్లు ఓట్స్ ;
అరకప్పు పాలు;
రెండు గుడ్లు ;
తగినంత ఉప్పు, మిరియాలపొడి;
కొద్దిగా నూనె;
పావు కప్పు ఉల్లిపాయ, టమోటో, మిరపకాయ ముక్కలు

ఓట్స్‌ ఆమ్లెట్‌ (Oats Omelette) తయారీ విధానం:

ముందుగా ఓట్స్‌ను పాలలో నానబెట్టాలి. బాగా నానిన తర్వాత మెత్తగా తయారైన తర్వాత అందులో కోడి గుడ్లు, ఉప్పు, ఉల్లిపాయ, టమాటా, మిర్చి ముక్కలు వేసి బాగా కలపాలి. పెనం వేడయ్యాక నూనె వేసి ఆమ్లెట్ ను రెండు వైపులా బాగా కాలనిచ్చి మిరియాల పొడి చల్లాలి. ఆరోగ్యకరమైన ఓట్స్ ఆమ్లెట్ సిద్ధంగా ఉంది.

మరిన్ని రెసిపి ల కోసం క్లిక్ చేయండి 

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News