veg manchurian కావలసినవి :
- క్యాబేజీ – 1/2 kg
- మొక్కజొన్న పిండి – 100gms
- పచ్చిమిర్చి – తగినన్ని
- ఉప్పు – తగినంత
- నూనె – 250gms
- క్యారెట్ – 100gms
- అల్లం ముక్కలు – 1 స్పూన్
- కొత్తిమీర – కట్టలు
veg manchurian తయారు చేయు విధానం :
క్యారెట్ క్యాబేజీని సన్నగా తిరగాలి. దీనిని ఉడకబెట్టి నీళ్లు మార్చాలి. తర్వాత గట్టిగా పిండాలి. అందులో పచ్చిమిర్చి ముద్ద,మొక్కజొన్న పిండి, ఉప్పు అన్ని కలిపి చిన్న చిన్న ఉండలుగా చేసుకొని వీటిని నూనెలో ఫ్రై చేయాలి. ఫ్రై చేసినాక స్టవ్ మీద కడాయి పెట్టి అందులో ఒక గరిటెడ్ నూనె పోసి పచ్చిమిర్చి ముక్కలు, అల్లం ముక్కలు వేసి ఉండలు కొత్తిమీర వేసి టమాటో సాస్ వేసి వెంటనే తినాలి.