1. ఎండలు భగభగమంటున్నాయి. ఇళ్లలోనూ విపరీతమైన వేడి గాలులతో ఇబ్బంది పడకతప్పని పరిస్థితులు వచ్చాయి.
2. ఈ నేపథ్యంలో ఏసీలు లేనిదే ఉండలేని పరిస్థితి. అయితే, ఇంటిని కూల్‌గా ఉంచుకోవాలంటే ఏసీలే కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు కూడా ఉన్నాయి.
3. రూపాయి కూడా ఖర్చు లేకుండా ఉన్నంతలోనే ఇంటిని చల్లగా ఉంచుకోవచ్చు.
4. ఇంట్లో కిటికీలను మూసివేయడం ద్వారా ఇంటిని కూల్‌గా ఉంచుకోవచ్చు.
5. ఉత్తరం, పడమర వైపు ఉన్న విండోస్‌ను మూసేయడం ద్వారా ఇంట్లోకి ఎండ రాకుండా ఉంటుంది.
6. ఇంటి పరిసరాల్లో చెట్లని పెంచడం వల్ల వాతావరణం కూల్‌గా మారిపోతుంది.
7. నీడనిచ్చి ఆకురాలే చెట్లను పెంచుకొనేందుకు ప్రాధాన్యం ఇవ్వాలి. వీటిని విండో టిన్టింగ్‌లో పెట్టొచ్చు.
8. ఏసీ కొనాలని భావిస్తే ఎక్కువ స్టార్స్ ఉన్న ఏసీని కొనుగోలు చేయడం ఉత్తమం. దీని వల్ల చల్లని గాలితో పాటు వాతావరణం కూల్‌గా ఉంటుంది.
9. మీ ఇంట్లో ఎక్కడైనా ఖాళీలు ఉంటే వాటిని మూసేయాలి. తలుపులు కూడా మూసివేయాలి.
10. సాయంత్రం వేళల్లో కిటికీలను తీయడం మంచిది. ఎందుకంటే చల్లటి వాతావరణంతో గాలి ఇంట్లోకి వచ్చి కూల్ వాతావరణం ఏర్పడుతుంది.
also read :
Shriya Saran Photo Gallery Collection
Rajamouli: ఆస్కార్ ఈవెంట్ ఎంట్రీ కోసమే రాజమౌళి అన్ని కోట్లు ఖర్చు పెట్టాడా..!