Homerecipesgobi 65- గోబి 65 పక్కా రెస్టారెంట్ రుచి రావాలంటే ఇలా చేయండి. ఇలా చేస్తే... వెంటనే తినేస్తారు

gobi 65- గోబి 65 పక్కా రెస్టారెంట్ రుచి రావాలంటే ఇలా చేయండి. ఇలా చేస్తే… వెంటనే తినేస్తారు

Telugu Flash News

gobi 65 కావలసిన పదార్థాలు :

  • కాలీఫ్లవర్ – 1/4 కేజీ
  • మైదా -100 gms
  • కారం – 1 స్పూన్
  • ఉప్పు – తగినంత
  • ధనియాల పొడి – 2 స్పూన్స్
  • కొత్తిమీర – ఒక కట్ట
  • పెప్పర్ – 1 స్పూన్
  • మొక్కజొన్నపిండి  – 2 స్పూన్స్
  • చైనీస్ పౌడర్ –  తగినంత

gobi 65 తయారు చేయు విధానం :
ముందుగా కాలీఫ్లవర్ ను రెమ్మలుగా విడదీసి వేడి నీటిలో వేసి రెండు నిమిషాలు ఉంచి తీయాలి. గిన్నెలో మైదా, మొక్కజొన్న పిండి, కారం, ఉప్పు, ధనియాల పొడి, ఎగ్స్ వేసి బాగా గిల కొట్టాలి. తర్వాత విడదీసిన కాలిఫ్లవర్ పిండిలో ముంచి నూనెలో ఫ్రై చేసి తీయాలి. తర్వాత కొత్తిమీరతో అలంకరించి వేడివేడి గోబి65 రెడీ.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News