beauty tips : చాలా మందికి చర్మం మీద మచ్చలు రావడం సర్వసాధారణం. కొందరిలో ఇవి తెల్లమచ్చలుగా, మరికొందరిలో నల్లమచ్చలుగా కనిపిస్తాయి. ఈ మచ్చలు ‘టినియా వెర్సికలర్’ అనే ఫంగల్ ఇన్ఫెక్షన్ వల్ల కూడా రావచ్చు. అలాంటి మచ్చలు రాకుండా ఉండాలంటే ఈ సూచనలను పాటించడం మంచిది.
- చర్మాన్ని ఎప్పుడూ శుభ్రంగా ఉంచుకోవాలి.
- గోరు వెచ్చని నీటితో స్నానం చేయండి.
- జిడ్డు చర్మం ఉన్నవారు.. చర్మాన్ని ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తూ పొడిగా ఉంచుకోవాలి. కానీ చర్మం చాలా పొడిగా ఉండనివ్వవద్దు. శరీరంపై నూనె లేదా ఇతర నూనె పదార్థాలను పూయవద్దు.
- గట్టి, గాలి చొరబడని దుస్తులు ధరించవద్దు. వారి ప్రైవేట్ పార్ట్స్ ఎక్కువగా చెమట పడకుండా చూసుకోవాలి.
- రోజూ వ్యాయామం చేయండి.
- ఇప్పటికే మచ్చలు ఏర్పడిన వారు వైద్యుల సలహా మేరకు డాక్టర్ సూచించిన కాలానికి కెటోకానజోల్ పౌడర్ వాడాలి.
మరిన్ని బ్యూటీ టిప్స్ కోసం చదవండి
Beauty Tips: ముఖం సహజమైన కాంతితో మెరిసిపోవాలంటే.. ఈ చిట్కాలను పాటించి చూడండి..
Home Remedies for Glowing Skin : మీ చర్మం కాంతివంతంగా మెరవాలంటే ..
Weight loss :మీరు నాజూగ్గా కనబడాలనుకుంటున్నారా? ఇలా చేస్తే మిమ్మల్ని మీరే గుర్తుపట్టలేరు..