HomehealthDry eyes : కళ్లు పొడిబారిపోకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!

Dry eyes : కళ్లు పొడిబారిపోకుండా ఈ జాగ్రత్తలు పాటించండి!

Telugu Flash News

Dry eyes : నేటి కాలంలో ఎక్కువ మంది సెల్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌లు, కంప్యూటర్లు చూస్తూ ఉండిపోతున్నారు. దీంతోపాటు సమతుల ఆహారం తీసుకోకపోవడం వల్ల చాలామందిలో కంటి సమస్యలు వస్తున్నాయి. శరీరంలోని ఇతర భాగాల మీద చూపించే శ్రద్ద కళ్ల విషయానికి వచ్చేసరికి అశ్రద్ధ వహిస్తుంటారు.

కళ్లు పొడిబారడం, కంటి అలసట, అస్పష్టమైన దృష్టి, కళ్ళు ఎర్రగా మారిపోయి నీరు కారడం లాంటివి కంటి అనారోగ్యానికి సంకేతాలు. భారతీయ ఆయుర్వేద వైద్యానికి ఎన్నో ఏళ్ల చరిత్ర ఉంది. ఎలాంటి రోగాలైనా పూర్తిగా నయం అవుతాయి.

1. కళ్లను సంరక్షించుకోవడానికి ఆయుర్వేద చికిత్స విధానాలు పాటించాలని నిపుణులు సూచిస్తున్నారు.

2. నేత్ర తర్పణ్ అని పిలిచే మూలికలతో కూడిన నెయ్యిని కనురెప్పల మీద నెమ్మదిగా పోస్తే అలసట నుంచి ఉపశమనం లభిస్తుంది. దాంతోపాటు కళ్లకు రక్త ప్రసరణ బాగా జరిగి దృష్టి మెరుగుపడేందుకు ఉపయోగపడుతుంది.

3. నాస్యం అనే ఆయుర్వేద మార్గాన్ని అనుసరిస్తే మొహంలోని కళ్లు, ముక్కు, నోరుకి సంబంధించిన అన్ని వ్యాధులు నయం అవుతాయి.

4. అనేక మూలికల కలయికతో తయారు చేసిన పేస్ట్ అంజనం. దీన్ని కనురెప్పల లోపలి భాగంలో రాసుకుంటే కళ్లు దురద, మంట తగ్గుతాయి.

-Advertisement-

also read :

Mouni Roy Latest Hot Photos, Images, stills 2023

Hamsa Nandini: క్యాన్స‌ర్‌ని జ‌యించిన హంస నందిని.. రియ‌ల్ ఫైట‌ర్ అంటూ కామెంట్స్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News