Homedevotionalhoroscope today : 21-11-2022 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 21-11-2022 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 21st november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 21, 2022 Aries horoscope

ఈ రాశి వారు కుటుంబసభ్యులు, బంధుమిత్రులు సహకారంతో పనులు పూర్తి చేస్తారు.. అవసరానికి తగిన ఆర్థిక సహాయం కూడా అందుతుంది.. ప్రారంభించిన పనులలో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించేందుకు ప్ర‌య‌త్నిస్తారు. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకండి..

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 21, 2022 Taurus

ఈ రాశి వారికి మిశ్రమ వాతావరణం ఏర్ప‌డుతుంది.. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు త‌లెత్తుతాయి. అయినప్పకీ వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. భవిష్యత్తు ప్రణాళికలతో ముందుకు సాగుతారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 21, 2022 Gemini

వీరికి అన్ని రంగాల్లో ప్రోత్సాహకర వాతావరణం త‌ప్ప‌క‌ ఉంటుంది. కొన్ని ఇబ్బందులు ఎదురైనప్పటికీ.. అధిగమించే ప్రయత్నాలు చేస్తారు. ఆరోగ్యంపై దృష్టిసారించడం మంచిది.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 21, 2022 Cancer horoscope

ఈ రాశి వారికి శుభకాలం.. చేపట్టిన పనుల గురించి ఓ శుభవార్త వ‌స్తుంది. అనుకూల పరిస్థితుల్లో ముందుకు సాగే ప్ర‌య‌త్నం చేస్తారు. కుటుంబసభ్యులు, బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు.

horoscope on diwaliసింహ రాశి ఈరోజు ఫలితాలు : november 21, 2022 Leo

కొత్త పనులను ప్రారంభించే అవ‌కాశం ఉంది. . మంచి ఆలోచనా విధానంతో అనుకున్నది సాధించేందుకు ప్రయత్నాలు చేస్తారు. త‌ప్ప‌క విజయం సాధిస్తారు. సమాజంలో కీర్తిప్రతిష్టలు కూడా పెరుగుతాయి.

-Advertisement-

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 21, 2022 Virgo

ఈ రాశి వారు ప్రారంభించిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనప్పటికీ.. అధిగమించే ప్రయత్నాలు త‌ప్ప‌క‌ చేస్తారు. కొందరి ప్రవర్తన కాస్త బాధను కలిగించే అవకాశం ఉంటుంది. ఆరోగ్యంపై శ్రద్ధ పెట్టడం అవ‌స‌రం

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 21, 2022 Libra horoscope

చేపట్టే పనుల్లో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది.. మనోబలంతో ముందుకు సాగితే అనుకున్నది త‌ప్ప‌క సాధిస్తారు. తీసుకునే నిర్ణయాలపై బంధుమిత్రులతో చర్చించ‌డం మంచిది. ప్రయాణాలు చేయాల్సి వస్తుంది.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 21, 2022 Scorpio

ఈ రాశివారు నూతన వస్తువులను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంది.. పనితీరుకు అందరి నుంచి ప్రశంసలు లభిస్తాయి. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు. కొందరితో అప్రమత్తంగా ఉండటం మంచిది.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 21, 2022 Saggitarius

ఈ రాశివారికి అనుకూల పరిస్థితులు ఏర్ప‌డ‌తాయి.. కుటుంబ సభ్యుల సలహాలు, సూచనలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరిగే అవకాశం ఉంది.. కోపతాపాలకు దూరంగా ఉంటే మంచింది.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 21, 2022 Capricorn horoscope

చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. బంధుమిత్రులతో ఆనందంగా ఉంటారు.. పెద్దల సలహాలు సూచనలు తీసుకోవడం మంచిది. ప్రయాణాల్లో అప్రమత్తత అవసరం ఎంతైన ఉంది… అనవసర విషయాలకు దూరంగా ఉండండి.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 21, 2022 Aquarius

ఆటంకాలు ఎదురైనప్పటికీ.. చేపట్టిన పనులను సకాలంలో పూర్తి చేసే ఛాన్స్ ఉంది. వేరే వారి విషయాల్లో తలదూర్చకండి.. తీసుకునే నిర్ణయాలతో సమాజంలో మరింత గౌరవం ఏర్ప‌డుతుంది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 21, 2022 Pisces horoscope

ముఖ్యమైన విషయాలపై నిర్ణయాలు తీసుకుంటారు. ఈ సమయంలో పెద్దల సలహాలు తీసుకోవడం అవ‌స‌రం. అనుకూలమైన ఫలితాలతో ఆనందంగా గడుపుతారు. ప్రయాణాలు చేస్తారు.

also read news:

క‌ర్మ అంటే ఇదే మ‌రి.. కోహ్లీతో పెట్టుకుంటే ఇలానే ఉంటుంది..!

క్రిస్ హేమ్స్‌వర్త్ కు అల్జీమర్స్ వ్యాధి..! షాక్‌లో ఫ్యాన్స్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News