HomehoroscopeHoroscope Today Telugu (25-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Horoscope Today Telugu (25-03-2024) : ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 25th March 2024: Check astrological prediction for your zodiac signs

Aries | మేష రాశి ఫలాలు 25-03-2024

ఈ రాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంది.. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడడం జ‌రుగుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురయ్యే ఛాన్స్ కూడా ఉంది. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్త పాటించాలి.

Taurus | వృషభ రాశి ఫలాలు 25-03-2024

ఈ రాశి వారు దూర బంధువులతో కలుస్తారు. తద్వారా ఎన్నో లాభాలు ఉంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేరే ఛాన్స్ ఉంది. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధించే అవ‌కాశం ఉంది.

Gemini | మిథున రాశి ఫలాలు 25-03-2024

ఈ రాశి వారు స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోయే ఛాన్స్ ఉంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడుతుంది. ప్రయాణాల వల్ల లాభాన్ని పొందే ఛాన్స్ ఎక్కువ‌.. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 25-03-2024

ఈ రాశి వారికి మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు క్ర‌మంగా పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధించే అవ‌కాశం ఉంది. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.

Leo | సింహ రాశి ఫలాలు 25-03-2024

ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందే ఛాన్స్ ఎక్కువ‌. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. సహనం అన్నివిధాలా మీకు శ్రేయస్కరం.

-Advertisement-

Virgo | కన్యా రాశి ఫలాలు 25-03-2024

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఎక్కువ‌. ఆర్థిక ఇబ్బందులను కొంత ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల ఎంతో బలహీనులవుతారు. అధికార భయం ఎక్కువ‌. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

Libra | తులా రాశి ఫలాలు 25-03-2024

ఈ రాశి వారు బంధు, మిత్రులతో కలుస్తారు. నూతన గృహ నిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు క్ర‌మంగా తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు క్ర‌మంగా దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 25-03-2024

ఈ రాశి వారికి గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. స్త్రీల మూలకంగా లాభం ఉంటుంది. మంచి ఆలోచనలను కలిగి ఉండ‌డం మంచిది. బంధు, మిత్రులు గౌరవిస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందే అవ‌కాశం ఎక్కువ‌. సత్కార్యాల్లో పాల్గొంటారు .

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 25-03-2024

ఈ రాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తలెత్తుతాయి.. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు క్ర‌మంగా కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకునే ఛాన్స్ ఉంది.. ఆకస్మిక ధననష్టం పట్ల అప్రమత్తంగా ఉండటం చాలా ఉత్త‌మం.

Capricorn | మకర రాశి ఫలాలు 25-03-2024

ఈ రాశి వారు బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త పడటం మంచిది. ఆర్థిక ఇబ్బందులను క్ర‌మంగా ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు త‌లెత్తుతాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా ప‌నులు పూర్తి అవుతాయి.

Aquarius | కుంభ రాశి ఫలాలు 25-03-2024

కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా లభిస్తుంది. ఆకస్మిక ధనలాభంతో ఆనందాన్ని క్ర‌మంగా పొందుతారు. ఇతరులకు ఉపకారం చేసే కార్యాల్లో ఎంతో నిమగ్నులవుతారు. స్త్రీల మూలకంగా లాభం ఉంది. పేరు, ప్రతిష్ఠలు ఎక్కువ‌గాలభిస్తాయి. రుణబాధలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది.

Pisces | మీన రాశి ఫలాలు 25-03-2024

ఈ రాశి వారు ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలమవుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో కొంత మానసిక ఆందోళన చెందుతారు. ప్రతిపని ఆలస్యంగా పూర్తి చేసే ఛాన్స్ ఉంది.. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది. విమర్శలను క్ర‌మంగా ఎదుర్కొంటారు.

also read :

Hanuman promise to Lord Rama : రాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏంటి?

Lord Venkateswara : శ్రీ వేంకటేశ్వరుడు ఏ యుగం నుండి భూమి పై ఉన్నాడు ?

 

 

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News