Horoscope Today, july 31, 2023: Check astrological prediction for your zodiac signs
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 31, 2023 Aries horoscope
ఈ రాశి వారికి విదేశీయాన ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధు మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ఆకస్మిక కలహాలకు అవకాశం ఉంటుంది. ధననష్టాన్ని అధిగమించడానికి రుణప్రయత్నాలు చేస్తారు. కుటుంబ విషయాల్లో మార్పులు చేర్పులు ఉంటాయి. ఋణప్రయత్నాలు తొందరగా ఫలిస్తాయి. స్థానచలనం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికం అవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండటం అవసరం.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 31, 2023 Taurus horoscope
ఈ రాశి వారికి అనారోగ్య బాధలు వేధిస్తాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం కలుగుతుంది. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. అనవసర వ్యయప్రయాసలు చేయకుండా ఉండాలి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరతాయి. దూర బందువులతో కలుస్తారు. తద్వారా లాభాలుంటాయి. విదేశయాన ప్రయత్నాలు సంపూర్ణంగా నెరవేర్చుకుంటారు. ఆకస్మిక ధనలాభయోగముంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 31, 2023 Gemini
ఈ రాశి వారు చేసే ప్రయత్నాలకి ఆటంకాలు కలుగుతాయి. లాభం ఏర్పడే అవకాశం ఉంటుంది. అనారోగ్యాల సంభవం ఎక్కువ. అయినప్పటికీ, మీరు ఆకస్మిక ఆర్థిక నష్టాలను అధిగమిస్తారు మరియు ముఖ్యమైన వ్యక్తులను కూడా కలుసుకుంటారు. బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టమేర్పడే అవకాశముంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగుట మంచిది. అనవసర భయం ఆవహిస్తుంది.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు july 31, 2023 Cancer horoscope
కోరికలు మరియు వాస్తవికత భిన్నంగా ఉండవచ్చు. అనారోగ్య సమస్యలు ఉండవచ్చు. సరైన సమయానికి ఆహారం తీసుకోవడం మంచిది. విశ్రాంతి లేకపోవడం కొన్ని సమస్యలకు దారి తీస్తుంది. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. మానసికానందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు పూర్తవుతాయి. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధిస్తారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తి కంఠగా నుంటాయి. కొన్ని జటిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 31, 2023 Leo
ఊహించని కార్యాల్లో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో అభివృద్ధి ఉంటుంది. ఆత్మీయులను కలవడంలో విఫలయత్నం చెందుతారు. అనవసర వ్యయప్రయాసల వల్ల ఆందోళన ఎక్కువ అవుతుంది. వృథా ప్రయాణాలు ఎక్కువగా ఉంటాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోతుంది. చిన్న విషయాల్లో మానసికాందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా నుండుట మంచిది. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. ఆవేశంవల్ల కొన్ని పనులు చెడిపోతాయి.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 31, 2023 Virgo
అద్భుతమైన అవకాశాలు వస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. ముఖ్యమైన శుభవార్తలు వింటారు. ఆత్మీయుల సహాయ, సహకారాలు ఎక్కువగా లభిస్తాయి. అనుకోకుండా డబ్బు చేతికందడంతో ఆనందం పొందుతారు. ప్రయత్న కార్యాలకు ఆటంకాలెదురవుతాయి. బంధు, మిత్రులతో విరోధమేర్పడే అవకాశాలుంటాయి. స్త్రీల మూలకంగా శతృబాధలనుభవిస్తారు. ఏదో ఒక విషయం మనస్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల పనికిరాదు. పగ సాధించు ప్రయత్నాన్ని వదిలివేయడం మంచిది.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 31, 2023 Libra horoscope
ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. ఆకస్మిక భయాందోళనలు తొలగిపోతాయి. రుణప్రయత్నాలు ఆలస్యంగా కలుగుతాయి. కుటుంబంలో మనశ్శాంతి లోపిస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త వహించడం చేయాల్సి ఉంది. కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా వున్నాయి. వేళ ప్రకారం భుజించుటకు ప్రాధాన్యమిస్తారు. చంచలంవల్ల కొన్ని ఇబ్బందులెదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు july 31, 2023 Scorpio
ప్రయాణాల్లో వ్యయ ప్రయాసలు అధికంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త వహించాలి. అనారోగ్య బాధలు తొలగడానికి డబ్బు ఎక్కువగా ఖర్చుచేస్తారు. తీర్థయాత్రలకు ప్రయత్నిస్తారు. దైవదర్శనం కూడా కలుగుతుంది. మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకుంటారు. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు july 31, 2023 Saggitarius
స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి ఎక్కువ వహించాలి. అపకీర్తి వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉంటే మంచిది.. పరిశుభత్రకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు కలుగవు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా వుండును. ఆరోగ్యం గూర్చి శ్రద్ధ వహించాలి. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూతన కార్యాలు ప్రారంభించకుండా నుండుట మంచిది. ఆత్మీయుల సహాయసహకారాలకై సమయం వెచ్చించాల్సి వస్తుంది.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 31, 2023 Capricorn horoscope
గృహంలో మార్పులు చేసుకుంటారు. స్వల్ప అనారోగ్య కారణంతో నిరుత్సాహం కలుగుతుంది . స్త్రీలతో తగాదాలు ఏర్పడే అవకాశాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలించవు. కొన్ని పనులు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. బంధు, మిత్రులతో విరోధమేర్పడకుండా జాగ్రత్త పడుట మంచిది. ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలుంటాయి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి ఉంటుంది. మానసికాందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్నలోపం లేకున్నా పనులు పూర్తిచేసుకోలేక పోతారు.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు july 31, 2023 Aquarius
ప్రయత్నకార్యాలన్నీ ఫలించడంతో సంతోషం కలుగుతుంది. సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. నూతన వస్తు, ఆభరణాలను పొందే అవకాశం ఉంటుంది. రుణబాధలు తొలగిపోతాయి. ధైర్యసాహసాలతో ముందుకు వెళ్లడం మంచిది. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా నుండుట మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన వ్యక్తుల పరిచయమేర్పడుతుంది. ప్రయాణాలవల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. నూతనకార్యాలు వాయిదా వేసుకోక తప్పదు.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు july 31, 2023 Pisces horoscope
మీ ప్రయత్నాలలో విజయానికి ఆశాజనకమైన అవకాశం ఉంది. ఆకస్మిక ఆర్థిక లాభాలు పొందే అవకాశం ఉంది. కుటుంబం మొత్తం కలిసి సంతోషకరమైన మరియు సంతృప్తికరమైన సమయాన్ని ఆనందిస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందం పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు కలుగుతాయి. నూతన వస్తు, వస్త, ఆభరణాలు పొందుతారు. ఆకస్మిక ధనలాభముంటుంది. విద్యార్థుల ప్రతిభకు తగిన గుర్తింపు లభిస్తుంది. వినోదాల్లో పాల్గొంటారు. చర్చలు, సదస్సులు మిమ్మల్ని ఆకర్షిస్తాయి. మనోధైర్యాన్ని కలిగియుంటారు. శుభవార్తలు వింటారు.
మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE