HomehoroscopeHoroscope : 19-05-2024 ఈ రోజు రాశి ఫలాలు

Horoscope : 19-05-2024 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today in Telugu : 19-05-2024 ఈ రోజు రాశి ఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

Aries | మేష రాశి ఫలాలు 19-05-2024

ఈ రాశి వారికి ఉద్యోగ జీవితం చాలా వరకు హ్యాపీగానే సాగిపోతుంది. బంధుమిత్రుల సహకారంతో కొన్ని ముఖ్యమైన పనులు సకాలంలో పూర్తవుతాయి. కుటుంబంలో కొద్దిగా ప్రశాంతత లోపించే అవకాశం ఎక్కువ‌. వృత్తి వ్యాపారాల్లో ఒకటి రెండు సమస్యలు ఎదురైనా లక్ష్యాలను ధైర్యంగా పూర్తి చేస్తారు.

Taurus | వృషభ రాశి ఫలాలు 19-05-2024

రోజంతా వీరికి క్షణం తీరిక లేకుండా ఉంటుంది. వ్యక్తిగత పనులు, ఇంటి పనులతో కాస్త ఉక్కిరిబిక్కిరి అవుతారు. అదనపు ఆదాయం కోసం చేస్తున్న ప్రయత్నాలు మందకొడిగా ముందుకు సాగే అవ‌కాశం ఉంది. వృత్తి వ్యాపారాల మీద మరింతగా శ్రద్ధ పెట్టాల్సి ఉంటుంది.

Gemini | మిథున రాశి ఫలాలు 19-05-2024

ఈ రాశి వారికి ఉద్యోగంలో పని భారం పెరుగుతుంది. సహచరుల నుంచి ఆశించిన సహకారం ల‌భించ‌క‌పోవ‌చ్చు. కుటుంబ సభ్యులు ఎక్కువగా విహార యాత్ర‌ల‌కు వెళ‌తారు.. నిరుద్యోగులకు సొంత ఊరులోనే ఉద్యోగం లభించే అవకాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు కాస్త మందకొడిగా సాగుతాయి.

Cancer | కర్కాటక రాశి ఫలాలు 19-05-2024

ఈ రాశి వారు సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. క్ర‌మంగా మంచి పరిచయాలు ఏర్పడతాయి కుటుంబానికి సంబంధించి కీల‌క నిర్ణయాలు తీసుకుంటారు. పిల్లల సమస్యలు పరిష్కారం అవుతుంది. గతంలో మీరు పెట్టిన పెట్టుబడులు మంచి ఫలితాలను ఇచ్చే అవ‌కాశం ఉంది.

Leo | సింహ రాశి ఫలాలు 19-05-2024

ఈ రాశి వారికి ఆశించిన డబ్బు చేతికి సకాలంలో అందే అవకాశం ఉంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవ‌ద్దు.. వాగ్దానాలు చేయటం, హామీలు ఉండటం ఏమంత మంచిది కాదు. సహచరుల నుంచి సహకారం ఎక్కువ‌గా ఉంటుంది. ఒకటి రెండు వ్యక్తిగత పనులు సకాలంలో పూర్తి చేస్తారు.

-Advertisement-

Virgo | కన్యా రాశి ఫలాలు 19-05-2024

ఈ రాశి వారికి ఒకటి రెండు ముఖ్యమైన పనులు సునాయాసంగా పూర్తవుతాయి. స్నేహితులతో ఎంజాయ్ చేసే అవ‌కాశం ఉంది.. బంధువుల సహాయంతో ఒక మంచి పెళ్లి సంబంధం కుదిరే అవకాశం అయితే ఉంది. నిరుద్యోగులకు దూర ప్రాంతం నుంచి తీపి కబురు అందే సూచనలు ఎక్కువ‌.

Libra | తులా రాశి ఫలాలు 19-05-2024

ఈ రాశి వారికి సమయం చాలా వరకు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో లక్ష్యాలు పెరిగే అవకాశం ఉంది. అధికారుల నుంచి శుభవార్త వింటారు. వృత్తి వ్యాపారాల్లో ఆశించిన స్థాయిలో పురోగతి క‌నిపిస్తూ ఉంటుంది. సమాజంలో మీ మాటకు విలువ పెరిగే అవ‌కాశం ఉంది.

Scorpio | వృశ్చిక రాశి ఫలాలు 19-05-2024

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి అనుకూలంగా ఉంటుంది. ఉద్యోగ జీవితం కొద్దిగా ఇబ్బందుల్ని ఎదుర్కొంటుంది. తొందరపాటు నిర్ణయాలతో లేదా అనవసర మాటలతో సమస్యలు కొని తెచ్చుకోకుండా ఉండ‌డం మంచిది. బంధువులలో ఒకరి ఆరోగ్యం కాస్త ఆందోళన కలిగిస్తుంది.

Sagittarius | ధనుస్సు రాశి ఫలాలు 19-05-2024

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొన్ని ముఖ్య అవసరాలను తీర్చుకునే అవ‌కాశం ఉంది.. అందరినీ సంప్రదించి కీల‌క‌ నిర్ణయాలు తీసుకోవడం మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు ఏర్పడతాయి. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది.

Capricorn | మకర రాశి ఫలాలు 19-05-2024

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. అనవసర ఖర్చు తగ్గించుకొని పొదుపు పాటించడం ఉత్త‌మం. కుటుంబానికి సంబంధించి కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. బంధువుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. ఇంటి పనుల విషయంలో తిప్పట కూడా ఎక్కువే.

Aquarius | కుంభ రాశి ఫలాలు 19-05-2024

ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి మెరుగుపడి కొన్ని ముఖ్య అవసరాలను తీర్చుకుంటారు. సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం ఎక్కువ‌గా ఉంది. మంచి పరిచయాలు ఏర్పడతాయి.బంధువులకు సంబంధించిన ఒక శుభకార్యం లో పాల్గొనే అవ‌కాశం ఉంది. ప్రేమ వ్యవహారాలు సంతోషంగా సాగిపోతాయి.

Pisces | మీన రాశి ఫలాలు 19-05-2024

ఈ రాశి వారికి ఆర్థికంగా సజావుగానే ఉంటుంది. రోజంతా ప్రశాంతంగా గడిచిపోయే ఛాన్స్ ఉంది.. ఉద్యోగ జీవితం కూడా సాఫీగానే సాగిపోతుంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది.నిరుద్యోగులు మంచి ఉద్యోగం సంపాదించుకుంటారు. ప్రేమ వ్యవహారాల్లో దూసుకుపోయే ఛాన్స్ ఉంది.

మరిన్ని వార్తల కోసం హోం పేజీ కి వెళ్ళండి | GO TO HOMEPAGE

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News