HomehoroscopeHoroscope Today in Telugu: నవంబర్ 14, 2023 ఈ రోజు రాశి ఫలాలు

Horoscope Today in Telugu: నవంబర్ 14, 2023 ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today in Telugu : నవంబర్ 14, 2023 ఈ రోజు మీ రాశి ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 14, 2023 Aries horoscope

మీ మంచి ప్ర‌వ‌ర్త‌న‌ను ఇత‌రులు ఆద‌ర్శంగా తీసుకుంటారు. ప్ర‌య‌త్న కార్యాల‌న్నింటిలో విజ‌యాన్ని సాధిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం చేసుకుంటారు. స్థిరాస్తుల‌కు సంబంధించిన స‌మ‌స్య‌లు ప‌రిష్క‌రించుకుంటారు. క‌ళ‌లందు ఆస‌క్తి పెరుగుతుంది. నూత‌న వ‌స్తు, వ‌స్త్ర ఆభ‌ర‌ణాల‌ను పొందుతారు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 14, 2023 Taurus horoscope

ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. కీర్తి, ప్రతిష్ఠలు పెరుగుతాయి. కుటుంబ సభ్యులతో సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఇతరులకు ఉపకారం చేయడానికి వెనుకాడరు. రుణబాధలు తొలగిపోతాయి. శత్రుబాధలు ఉండవు.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 14, 2023 Gemini

-Advertisement-

మ‌నో ధైర్యాన్ని కోల్పోకుండా జాగ్ర‌త్త వ‌హించుట అవ‌స‌రం. నూత‌న కార్యాల‌కు ఆటంకాలేర్ప‌డుతాయి. కోపాన్ని త‌గ్గించుకుంటే మంచిది. క‌ఠిన సంభాష‌ణ వ‌ల్ల ఇబ్బందుల‌ను ఎదుర్కొంటారు. ఇత‌రుల‌కు హాని త‌ల‌పెట్టు కార్యాల‌కు దూరంగా ఉంటారు.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు November 14, 2023 Cancer horoscope

విదేశయాన ప్రయత్నం సులభమవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకూడదు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. పిల్లలతో జాగ్రత్త వహించడం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగంలోనివారికి ఆటంకాలు ఎదురవుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ అవసరం.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 14, 2023 Leo

బంధుమిత్రుల స‌హాయ స‌హ‌కారాలు ల‌భిస్తాయి. మాన‌సికాందోళ‌న‌తో కాలం గ‌డుస్తుంది. ఆక‌స్మిక ధ‌న న‌ష్ట‌మేర్ప‌డ‌కుండా అవ‌కాశం ఉంటుంది. స్థిర‌మైన నిర్ణ‌యాలు తీసుకోలేక‌పోతారు. అధికారుల‌తో జాగ్ర‌త్త‌గా మెల‌గుట మంచిది. అన‌వ‌స‌ర భ‌యం ఆవ‌హిస్తుంది.

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 14, 2023 Virgo

ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో నష్టపోయే అవకాశం ఉంది. కుటుంబంలో మార్పులు కోరుకుంటారు. ఒక మంచి అవకాశాన్ని జారవిడుచుకుంటారు. ఆకస్మిక ధననష్టంపట్ల అప్రమత్తంగా ఉండటం అవసరం.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 14, 2023 Libra horoscope

రుణ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కుతుంది. క్ష‌ణికావేశం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లేర్ప‌డే అవ‌కాశం ఉంది. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు November 14, 2023 Scorpio

ఆరోగ్యం గూర్చి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమమవుతుంది. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే మేలు. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడతారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు November 14, 2023 Saggitarius

ఆర్థిక ఇబ్బందులుండ‌వు. నూత‌న వ‌స్తు, ఆభ‌ర‌ణాల‌ను ఖ‌రీదు చేస్తారు. స్నేహితుల‌ను క‌లుస్తారు. ఇత‌రుల‌కు మంచి స‌ల‌హాలు, సూచ‌న‌లు ఇస్తారు. సంఘంలో గౌర‌వం పెరుగుతుంది. ధైర్య సాహ‌సాల‌తో కొన్ని ప‌నులు పూర్తి చేస్తారు. శుభవార్త‌లు వింటారు.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 14, 2023 Capricorn horoscope

పిల్లల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతో గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకుంటారు. అనారోగ్య బాధలు తొలగిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయుట మంచిది. నూతనవ్యక్తులు పరిచయమవుతారు.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు November 14, 2023 Aquarius

ఆక‌స్మిక ధ‌న‌న‌ష్టం క‌లిగే అవ‌కాశ‌ముంది. స్థిరాస్తుల విష‌యంలో మిక్కిలి జాగ్ర‌త్త అవ‌స‌రం. ప‌క్క‌దోవ ప‌ట్టించేవారి మాట‌లు విన‌రాదు. క్రీడాకారుల‌కు, రాజ‌కీయ రంగాల్లోని వారికి మాన‌సికాందోళ‌న త‌ప్ప‌దు. నూత‌న కార్యాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు November 14, 2023 Pisces horoscope

ప్రయత్న కార్యాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ఆకస్మిక ధనలాభం ఉంటుంది. కుటుంబం అంతా సంతోషంగా కాలక్షేపం చేస్తారు. ఒక ముఖ్యమైన పని పూర్తికావడంతో మిక్కిలి ఆనందిస్తారు. కీర్తి, ప్రతిష్ఠలు పొందుతారు. శాశ్వత పనులకు శ్రీకారం చుడతారు.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News