Homedevotionalhoroscope today telugu : 31-01-2023 మంగళవారం ఈ రోజు రాశి ఫ‌లాలు

horoscope today telugu : 31-01-2023 మంగళవారం ఈ రోజు రాశి ఫ‌లాలు

Telugu Flash News

Horoscope Today, 31st january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 31, Aries horoscope

ఈ రాశి వారికి ఆర్థిక ప‌రిస్థితి మెరుగుప‌డుతుంది. ఉద్యోగంలో సహచరుల బాధ్యతలను కూడా మీరే నిర్వర్తించడం జరుగుతుంది. తల్లిదండ్రుల నుంచి సహాయ సహకారాలు అందుతాయి. జీవిత భాగస్వామితో అన్యోన్యత పెరుగుతుంది. పెళ్లికి సంబంధించి కొన్ని శుభ‌వార్త‌లు వింటారు.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 31, Taurus horoscope

ఈ రాశి వారు కుటుంబ సభ్యులతో సరదాగా, ఆనందంగా కాలక్షేపం చేస్తారు. ఉద్యోగంలో అధికారుల నుంచి మంచి ప్రోత్సాహం ఉంటుంది. ఉద్యోగరీత్యా ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. మంచి కంపెనీల నుంచి ఆఫర్లు వచ్చే అవకాశం ఉంది. ఆరోగ్యం చాలావరకు అనుకూలంగా ఉంటుంది

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 31, Gemini

ఈ రాశి వారు ఇంటా బయటా కొన్ని మిశ్రమ ఫలితాలు పొందుతారు.. కుటుంబ పరంగా సామరస్య వాతావరణం నెలకొంటుంది. ఆర్థిక పరిస్థితి చాలా వరకు సహాయకారిగా ఉంటుంది. కొందరు సన్నిహితులకు సహాయం కూడా చేస్తారు. ఉద్యోగ పరంగా సహచరుల నుంచి సమస్యలు ఎదుర్కోవలసి వస్తుంది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 31, Cancer horoscope

ఈ రాశి వారికి వ్యాపారంలోనూ, ఉద్యోగంలోనూ శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. ఆర్థిక పరిస్థితి పరవాలేదనిపిస్తుంది. రాదని వదిలేసుకున్న డబ్బు కొద్ది ప్రయత్నం మీద చేతికి అందే ఛాన్స్ ఉంది.. ఐటీ నిపుణులు తమ ఉద్యోగాల్లో బాగా రాణిస్తారు. మంచి గుర్తింపు తెచ్చుకుంటారు.

horoscope 2023సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 31, Leo

ఈ రాశి వారికి ఆర్థికపరమైన ఇబ్బందులు కొద్దిగా చికాకు కలిగిస్తాయి. ఒకటి రెండు కొత్త ఉద్యోగ అవకాశాలు మీ ముందుకు వస్తాయి. నిరుద్యోగులు శుభవార్త వింటారు. చిన్న వ్యాపారులు, స్వయం ఉపాధి వారు ముందుకు దూసుకు వెళతారు. పిల్లలు చదువుల్లో ఆశించినంతగా పురోగతి సాధిస్తారు.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 31, Virgo

ఈ రాశి వారికి ఉద్యోగంలో ఆశించిన స్థాయిలో స్థిరత్వం లభిస్తుంది. ఒక శుభకార్యానికి హాజరు కావడం జరుగుతుంది. వృత్తి వ్యాపారాల్లో లాభాల పంట పండించుకుంటారు. ఐటీ నిపుణులు ఉద్యోగం మారతారు. ఆరోగ్యానికి ఎలాంటి డోకా లేదు. ప్రయాణాల వల్ల ఆర్థికంగా నష్టపోతారు.

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 31, Libra horoscope

ఈ రాశి వారికి కుటుంబ పరంగా కొన్ని మంచి నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారులు మీ మాటకు విలువనిస్తారు. బంధువులతో అపార్ధాలు తలెత్తుతాయి. ఆదాయానికి సంబంధించి అత్యాశకు పోవడం అస్స‌లు మంచిది కాదు. ఉద్యోగం మారటానికి ఇది సమయం కాదు. పిల్లలు బాగా కష్టపడాలి

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 31, Scorpio

ఈ రాశి వారికి అర్ధాష్టమ శని కారణంగా మధ్య మధ్య చిన్నపాటి అనారోగ్యాలు తప్పకపోవచ్చు. అనుకున్న పనులు కొద్దిగా ఆలస్యం అవుతుంటాయి. అనవసర పరిచయాల వల్ల ఇబ్బందులు పడతారు . పిల్లలు శుభవార్త తీసుకువస్తారు. ఉద్యోగంలో బాధ్యతగా లక్ష్యాలను పూర్తి చేస్తారు.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు 2023 january 31, Saggitarius

ఈ రాశి వారు కొద్ది ప్రయత్నంతో ఆదాయం బాగానే పెరుగుతుంది. ఆర్థిక సమస్యలు ఆశించిన స్థాయిలో తగ్గుముఖం పడతాయి. కుటుంబ వాతావరణం సానుకూలంగా, సామరస్యంగా ఉంటుంది. ఉద్యోగ పరంగా తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. ముఖ్యమైన వ్యవహారాలలో ఆచి తూచి అడుగులు వేయటం చాలా మంచిది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 31, Capricorn horoscope

ఈ రాశి వారు పిల్లలు పురోగతి సాధిస్తారు. ఆర్థిక పరిస్థితి నిలకడగా ఉంటుంది. ఎవరికైనా డబ్బు ఇవ్వడం కానీ, ఎవరి నుంచైనా డబ్బు తీసుకోవడం కానీ చేయవద్దు. తనకు మాలిన ధర్మం పనికిరాదని అర్థం చేసుకోండి. న్యాయపరమైన విషయాలు సానుకూలంగా పరిష్కారం అవుతాయి.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 31, Aquarius

మీ మంచితనాన్ని అవకాశంగా తీసుకుని ఉద్యోగంలో అదనపు బాధ్యతలను అప్పగించడం జరుగుతుంది. కుటుంబ పరిస్థితులు మధ్య మధ్య చికాకు కలిగిస్తాయి. ఉద్యోగ పరిస్థితి చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఇప్పట్లో ఉద్యోగం మారటా నికి అవకాశం లేదు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 31, Pisces horoscope

ఈ రాశి వారికి ఆధ్యాత్మిక చింతన బాగా పెరుగుతుంది. ఇతరులకు మేలు జరిగే పనులను చేపడతారు. ఇంటా బయటా మీ మాటకు విలువ పెరుగుతుంది. ఉద్యోగంలో అధికారులు మీ సలహాలను పాటిస్తారు. ఆరోగ్యం బాగానే ఉంటుంది కానీ, ఆహార విష‌యాల్లో జాగ్రత్తగా ఉండటం అవసరం.

also read :

Pawan Kalyan:  ప‌వ‌న్ క‌ళ్యాణ్ కూతురిగా బన్నీ కూతురా.. ఏ సినిమాలో ?

Tarakaratna: తార‌క‌ర‌త్న ల‌వ్ స్టోరీ సినిమాని త‌ల‌పించేలా ఉందిగా..!

Roja Fire on Lokesh : లోకేష్‌ది ఐరన్‌ లెగ్‌.. చంద్రబాబుకు ప్రమాదం పొంచి ఉందన్న రోజా

Dasara Teaser : గూస్ బమ్స్ తెప్పిస్తున్న ‘దసరా’ తెలుగు మూవీ టీజర్

H-1B Visa : స్కిల్డ్‌ ప్రొఫెషనల్స్‌కు ఢోకా లేదు.. మళ్లీ హెచ్‌1బీ వీసా అప్లికేషన్ల ప్రక్రియ షురూ!

Viral Video : పరమశివుడికి రోజూ 108 ప్రదక్షిణలు చేస్తున్న వృషభం.. నందీశ్వరుడి భక్తిపారవశ్యం అంటూ కామెంట్లు..

జార్ఖండ్‌లో నడిరోడ్డుపై చేపల వాహనం బోల్తా.. పోలీసుల చేతివాటం.. పైగా లంచం డిమాండ్‌!

Tarakaratna : ఇట్స్ మిరాకిల్.. తార‌క‌ర‌త్న విష‌యంలో అద్భుతం జరిగింద‌న్న బాల‌కృష్ణ‌

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News