Homedevotionalhoroscope today : 30-11-2022 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 30-11-2022 బుధవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 30th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : november 30, 2022 Aries horoscope

ఈ రాశివారికి అనుకూల మంచి ఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితం త‌ప్ప‌క‌ లభిస్తుంది. కీలక వ్యవహారాల్లో ఆప్తుల సాయం ద‌క్కుతుంది.. విందులు, వినోదాలు, శుభకార్యాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. సాయిబాబాని పూజిస్తే మంచిది. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌గా ఉండాలి

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : november 30, 2022 Taurus

ఈ రాశి వారు బద్ధకాన్ని వీడితే మంచి ఫలితముంటుంది. ఎన్ని ఆటంకాలు ఎదురైనా స‌రే దానిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్ఠలు త‌ప్ప‌క‌ పెరుగుతాయి. బంధువులు, స్నేహితులు విభేదాలు రావచ్చు. ఇష్టదేవతారాధన చేస్తే మంచి ఫ‌లితం క‌లుగుతుంది.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : november 30, 2022 Gemini

కీలక వ్యవహారాల్లో కుటుంబ సభ్యుల సహకారం త‌ప్ప‌క త‌భిస్తుంది. మనోధైర్యంతో ముందుకు సాగ‌లి. అనుకున్న పనులు సకాలంలో పూర్తిచేస్తారు. కొన్ని విషయాల్లో తలదూర్చకపోవడమే మంచిది. వినాయకుడిని పూజిస్తే సమస్యలు త‌ప్ప‌క తొలగుతాయి.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : november 30, 2022 Cancer horoscope

ఈ రాశులవారికి అనుకూల సమయం త‌ప్ప‌క నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఆశించిన ఫలితాలు ద‌క్కుతాయి. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురువతాయి. లక్ష్మీఅష్టోత్తర శతనామావళి పఠిస్తే వీరికి తప్ప‌క మేలు చేకూరుతుంది.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : november 30, 2022 Leo

చేపట్టిన పనులు సకాలంలోపూర్తి చేస్తారు.. ఒక శుభవార్త మీ ఇంట్లో సంతోషాన్ని పెంచుతుంది. కీలక విషయాల్లో పెద్దల ప్రశంసలు ద‌క్కుతాయిఒ . కొత్త వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆదిత్య హృదయ పారాయణ చేయడం త‌ప్ప‌నిస‌రి.

-Advertisement-

కన్య రాశి ఈ రోజు ఫలితాలు : november 30, 2022 Virgo

ఈ రాశివారు సానుకూల ఫలితాలను పొందుతాయి.. ఆధ్యాత్మికంగా మంచి చేకూరుతుంది. కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య విభేదాలు రాకుండా చూసుకోవ‌డం మంచిది. శారీరక శ్రమ పెరుగుతుంది. నవగ్రహ శ్లోకం పఠిస్తే మేలు క‌లుగుతుంది.

తుల రాశి ఈ రోజు ఫలితాలు : november 30, 2022 Libra horoscope

చేపట్టిన పనుల్లో సానుకూల ఫలితాలు పొందే అవ‌కాశం ఉంది.. గొప్ప వారితో పరిచయం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ల‌భిస్తుంది.. అదనపు ఖర్చులు పెరగకుండా చూసుకోవ‌ల్సి ఉంటుంది.. ఆంజనేయ స్వామిని పూజిస్తే శుభం కలుగుతుంది.

horoscopeవృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : november 30, 2022 Scorpio

ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపే ఛాన్స్ ఉంది.. ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. బంధుమిత్రులతో కలిసి కీలక విషయాలు చర్చించ‌గలుగుతారు.. శివ అష్టోత్తర శతనామావళి పారాయణ చేయడం మంచి ప‌ని.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : november 30, 2022 Saggitarius

ఈ రాశి వారు చేపట్టిన పనులు సకాలంలో పూర్తవుతాయి. కీలక వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సహకారం లాభిస్తుంది. సమయస్ఫూర్తి, తెలివితేటలతో కొన్ని కీలక పనులు పూర్తిచేసే అవ‌కాశం ఉంది. విభేదాల‌కు దూరంగా ఉండ‌డం మంచిది

మకర రాశి ఈ రోజు ఫలితాలు : november 30, 2022 Capricorn horoscope

ఈ రాశి వారు చేపట్టిన పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు అనారోగ్య సమస్యలు క‌లుగుతాయి. కీలకమైన వ్యవహారాలు మ‌రింత ఆలస్యమవుతాయి. ఉన్నత అధికారులతో అప్రమత్తంగా వ్య‌వ‌హ‌రించ‌డం మంచిది.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : november 30, 2022 Aquarius

ఈ రాశి వారు చేపెట్టిన పనులు సకాలంలో పూర్తి చేస్తారు. ఉద్యోగ పరంగా అనుకూల వాతావరణం ఏర్ప‌డుతుంది. ఖర్చులు అదుపుచేసుకోవాలి. శ్రమాధిక్యం తప్పనిస‌రి.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : november 30, 2022 Pisces horoscope

ఈ రాశి వీరికి శుభఘడియలు నడుస్తున్నాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో సానుకూల ఫలితాలు త‌ప్ప‌క పొందుతారు. ఒక శుభవార్త ఇంట్లో సంతోషాన్ని నింపే ఛాన్స్ ఉంది.. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది.

also read news:

అరటిపండ్లతో ఆరోగ్య ప్రయోజనాలు

జామపండు తినడం వల్ల కలిగే ప్రయోజనాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News