Homedevotionalhoroscope today : 30-10-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 30-10-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 30th October 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : October 30, 2022 Aries horoscope

ఈ రాశి వారికి ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. రుణ ప్ర‌య‌త్నాలు కూడా ల‌భిస్తాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు. అనారోగ్యం ఏర్పడకుండా జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : October 30, 2022 Taurus

ఈ రాశి వారు శుభ‌కార్యాల‌కు సంబంధించిన ప్ర‌య‌త్నాలు స‌ఫ‌లీకృతం అవుతాయి. దూర బంధువుల‌ని క‌లుస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ల‌భిస్తుంది. ఏ విష‌యంలోనైన‌ మాట్లాడే ముందు కాస్త ఆలోచించాలి. మీరు చేప‌ట్టిన‌ అన్ని విషయాల్లో విజయాన్ని సాధిస్తారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : October 30, 2022 Gemini

బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఎప్ప‌టికీ లభిస్తాయి. మానసిక ఆందోళనతో కొంత ఇబ్బంది చెందుతారు. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతే ఇబ్బంది ప‌డ‌తారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం వ‌ల‌న మీకు మంచి జ‌రుగుతుంది.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : October 30, 2022 Cancer horoscope

ఈ రాశి వారికి మానసిక ఆనందం లభిస్తుంది. గతంలో వాయిదా వేయబడిన పనులు కూడా పూర్తి చేస్తారు. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని కోరుకుంటారు. కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : October 30, 2022 Leo

ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి రావ‌డం జ‌రుగుతుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే అవ‌కాశం ఉంది. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన క‌లుగుతుంది. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం మంచిది.

-Advertisement-

horoscopeకన్య రాశి (Virgo) ఈరోజు ఫలితాలు : October 30, 2022

ఈ రాశి వారు ప్ర‌య‌త్నాలు అనేకం చేస్తుంటారు. బంధు, మిత్రులతో విరోధం ఏర్పడే అవకాశాలు కూడా ఎక్కువ‌గా ఉంటాయి… ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. పిల్లలపట్ల మిక్కిలి పట్టుదల ఉండ‌కూడ‌దు.

తుల రాశి (Libra) ఈరోజు ఫలితాలు : October 30, 2022 horoscope

ఈ రాశి వారికి అనారోగ్య బాధలు స్వల్పంగా ఏర్ప‌డ‌తాయి. చంచలం వల్ల కొన్ని ఇబ్బందులు ఎదురవుతాయి. మనోనిగ్రహానికి ప్రయత్నించడం మంచిది. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు.

వృశ్చిక రాశి (Scorpio) ఈరోజు ఫలితాలు : October 30, 2022

ఈ రాశి వారు కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ప‌రిష్కారం అవుతాయి. . కళలందు ఆసక్తి ఎక్కువ చూపిస్తుంటారు

ధనస్సు రాశి (Saggitarius) ఈరోజు ఫలితాలు : October 30, 2022

కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉంటాయి. కుటుంబ విష‌యాల ప‌ట్ల ఆస‌క్తి చూపుతుంటారు. ఆరోగ్యం గురించి శ్రద్ధ వ‌హించడం మంచిది . ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉంటే మంచి జ‌రుగుతుంది.

మకర రాశి (Capricorn) ఈరోజు ఫలితాలు : October 30, 2022 horoscope

బంధు, మిత్రులతో విరోధం ఏర్పడకుండా కొంచెం జాగ్ర‌త్త వ‌హించాలి. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి గ‌మ‌నిస్తాం. మానసిక ఆందోళనతో కాలం గడుస్తుంది. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తిచేసుకొనే వెసులు బాటు ఉంటుంది.

కుంభ రాశి (Aquarius) ఈరోజు ఫలితాలు : October 30, 2022

స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోవ‌డం జ‌రుగుతుంది. నూతన వ్యక్తుల పరిచయం ఏర్పడ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోకతప్పదు.

మీన రాశి (Pisces) ఈరోజు ఫలితాలు : October 30, 2022 horoscope

నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలు క‌లుగుతాయి. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. శుభవార్తలు వింటారు. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొన‌డం అంద‌రితో స‌ర‌దాగా ఉండ‌డం జ‌రుగుతుంది.

మరిన్ని చదవండి : 

Viral Video: క‌దిలే కారుపై ట‌పాసుల మోత‌.. ఉలిక్కిప‌డ్డ జ‌నం

Siddharth : ఈ పోస్ట్‌తో అదితితో ప్రేమ‌లో ఉన్న‌ట్టు క‌న్‌ఫాం చేసిన సిద్ధార్థ్‌

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News