Horoscope Today, 30th january 2023: Check astrological prediction for your zodiac signs
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 30, Aries horoscope
ఈ రాశి వారి ఉద్యోగ జీవితం ప్రశాంతంగా సాగిపోతుంది. సకాలంలో లక్ష్యాలు పూర్తి చేసి అధికారుల నుంచి ప్రశంసలు పొందగలుగుతారు. ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగుపడుతుంది. కుటుంబంలో మీ నిర్ణయాలకు, ఆలోచనలకు ప్రాధాన్యం పెరుగుతుంది. బంధువుల విషయంలో ఎంత తగ్గి ఉంటే అంత మంచిది.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 30, Taurus horoscope
ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారం చేపట్టే అవకాశం ఉంది. అధికారులకు మీ సూచనలు, సలహాలు ఆచరణ యోగ్యంగా కనిపిస్తాయి. ఆదాయం లేదా సంపాదన పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. అవసరాలకు తగ్గ డబ్బు అందుతుంది. పిల్లలకు ఉపయోగపడే పనులు చేస్తారు. ఆరోగ్యం గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 30, Gemini
ఉద్యోగ జీవితం లో పలు మార్పులు వస్తాయి.. ఐటీ రంగం వారు ముందుకు దూసుకు పోతారు. ఆదాయపరంగా, లాభాలపరంగా కొద్దిగా అదృష్టం కలిసి వచ్చే ఛాన్స్ ఉంది.. ప్రేమించిన వ్యక్తితోనే పెళ్లి నిశ్చయం అయ్యే అవకాశం ఉంది. అనవసర విషయాల్లో జోక్యం చేసుకోకపోవడం ఉత్తమం
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 30, Cancer horoscope
ఈ రాశి వారికి ఉద్యోగ వ్యాపారాల్లో ఒత్తిడి, చికాకులు తప్పక పోవచ్చు. ఆర్థిక పరిస్థితి యధాతధంగా ఉంటుంది. అనుకోకుండా మంచి పెళ్లి సంబంధం నిశ్చయం అయ్యే ఛాన్స్ ఉంది. చదువుల్లో పిల్లలు చక్కని విజయాలు సాధిస్తారు. నిరుద్యోగులు సొంత ఊర్లోనే ఉద్యోగం సంపాదించుకునే అవకాశం కూడా ఉంటుంది.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 30, Leo
ఈ రాశి వారికి కొద్దిపాటి సమస్యలు తప్పకపోవచ్చు. వ్యవహార శైలిని కొద్దిగా మార్చుకోవాల్సి ఉంటుంది. ఆర్థిక పరిస్థితుల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చు. కుటుంబంతో సంప్రదించి నిర్ణయాలు తీసుకోవాలి.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 30, Virgo
ఈ రాశి వారికి ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. ఇతరులకు సహాయం చేయగల స్థితిలో ఉంటారు. ఉద్యోగం మారటానికి చేసే ప్రయత్నాలు వికటించే ప్రమాదం కొద్దిగా ఉంది. బంధువుల సహాయంతో పిల్లల్లో ఒకరికి మంచి పెళ్లి సంబంధం వస్తుంది.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 30, Libra horoscope
ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాలు నిలకడగా ముందుకు సాగుతాయి. ఉద్యోగంలో అధికారుల నుంచి కొన్ని ఇబ్బందులు ఎదురయ్యే ఛాన్స్ ఉంది.. ఆచితూచి వ్యవహరించడం మంచిది. మాట తొందర పనికిరాదు. ఆర్థికపరంగా స్థిరత్వం లభిస్తుంది.. అదనపు ఆదాయం కోసం చేసే ప్రయత్నాలు సఫలం అవుతాయి. ఆహార విహారాల్లో నియమాలు పాటించడం ఎంతైన అవసరం.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 30, Scorpio
ఈ రాశి వారికి కొన్ని ముఖ్యమైన పనులు సంతృప్తికరంగా పూర్తవుతాయి. ఆదాయ ప్రయత్నాలు కొంతమేరకు సఫలం అవుతాయి. అప్రమత్తంగా ఉండటం ఎంతైన అవసరం. ఆర్థిక పరిస్థితి కొద్దిగా ఆశాజనకంగానే ఉంటుంది కానీ ఖర్చులు ఎక్కువై ఇబ్బంది పడే ఛాన్స్ ఉంది.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు 2023 january 30, Saggitarius
ఈ రాశి వారు అదృష్ట యోగం పట్టడానికి అవకాశం ఉంది. వృత్తి వ్యాపారాల్లో సంపాదన పెరుగుతుంది. ఉద్యోగ పరంగా మంచి ఇంక్రిమెంట్ పొందే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. ఆర్థిక పరిస్థితి ఆశించినంతగా మెరుగుపడుతుంది. రుణ సమస్య తగ్గే అవకాశం ఉంది.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 30, Capricorn horoscope
ఈ రాశి వారు ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని పని చేయడం మంచిది. ఉద్యోగపరంగా కొద్దిగా ఒత్తిడి ఉన్నప్పటికీ లక్ష్యాలను పూర్తి చేయగలుగుతారు. వృత్తి వ్యాపారాల్లో లాభాలు మరీ ఎక్కువగా ఉండకపోవచ్చు. నిరుద్యోగులకు సొంత ఊర్లోనే చిన్నపాటి ఉద్యోగం లభించే ఛాన్స్ ఉంది.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 30, Aquarius
ఈ రాశి వారి ఆరోగ్యంలో తేడా వస్తుంది. శరీరానికి విశ్రాంతి అవసరమని గ్రహించండి. ముఖ్యమైన పనుల్లో స్నేహితుల నుంచి సహాయం లభిస్తుంది. దూరపు బంధువులతో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం ఉంది. నిరుద్యోగులు శుభవార్త వింటారు.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 30, Pisces horoscope
ఈ రాశి వారు ఆలయాలను సందర్శించి మొక్కులు తీర్చు కుంటారు. ఉద్యోగంలో గౌరవ మర్యాదలు పెరిగే సూచనలు ఎక్కువగా ఉన్నాయి. తొందరపాటు నిర్ణయాలు ఇబ్బంది పెడతాయి. మంచి పరిచయాలు ఏర్పడే ఛాన్స్ ఉంది.. ఆర్థిక పరిస్థితి చాలావరకు సజావుగా ఉంటుంది. రాదనుకున్న డబ్బు అనుకోకుండా చేతికి అందుతుంది.
also read:
Hair Fall : జుట్టు రాలడం ఆగిపోవాలంటే ఈ చిట్కాలు పాటించండి!
ఇండియన్ పాస్‌పోర్ట్‌తో విదేశీయుడు.. జాతీయ గీతం పాడమంటే ఏం చేశాడంటే..
Naga Chaitanya: మరో హీరోయిన్ని వలలో వేసుకున్న నాగ చైతన్య.. !
Viral Video Today : బైక్ నడిపేటప్పుడు.. ఇవే… తగ్గించుకుంటే మంచిది!
Himanshu rao : ఓక్రిడ్జ్ స్కూల్లో కాస్నివాల్ వేడుక.. కేసీఆర్ మనవడు హిమాన్షు నాయకత్వం..
RGV : పవన్‌కు చంద్రబాబు, నాదెండ్ల వెన్నుపోటంటూ వర్మ ట్వీట్లు
Tarakaratna: విషమంగా తారకరత్న ఆరోగ్య పరిస్థితి.. ఆ వ్యాధి అంత ప్రమాదకరమా ?
Aryna Sabalenka: అవమానాలే నిచ్చెనమెట్లుగా చేసుకొని.. సబలెంకా విక్టరీపై ప్రశంసల వర్షం!
Ram Charan : రోజాకి దిమ్మతిరిగే వార్నింగ్ ఇచ్చిన రామ్ చరణ్