Homedevotionalhoroscope today telugu : 29‌‌‌‌‌-12-2022 గురువారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

horoscope today telugu : 29‌‌‌‌‌-12-2022 గురువారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today, 29‌‌‌‌‌th december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : december 29‌‌‌‌‌, 2022 Aries horoscope

ఈ రాశి వారికి ఉద్యోగంలో బాధ్యతలు పెరుగుతాయి. ఆర్థిక పరిస్థితులు నిలకడగా ఉంటాయి. ఆరోగ్యం చాలావరకు మెరుగ్గా ఉంటుంది. నిరుద్యోగులు శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. వ్యాపారులు ఆశించిన స్థాయిలో లాభాలు ఆర్థిస్తారు. కుటుంబంలో కొద్దిగా చికాకులు తలెత్తిన సంతోషంగానే ఉంటారు.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : december 29‌‌‌‌‌, 2022 Taurus

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలా వరకు మెరుగ్గా ఉంటుంది. కుటుంబంలో ప్రశాంత వాతావరణం నెల‌కొని ఉంటుంది.. ఉద్యోగంలో మీ శ్రమకు తగిన గుర్తింపు లభించ‌డంతో పాటు ప‌లు సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. పలుకుబడి గల వారితో పరిచయాలు ఏర్పడే అవ‌కాశం ఉంది. వ్యాపారులు శ్రమ మీద మంచి ఫలితాలు పొందే ఛాన్స్ ఉంది.. కుటుంబ సమస్య ఒకటి బంధువుల సహకారంతో పరిష్కారం అవుతుంది.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : december 29‌‌‌‌‌, 2022 Gemini

ఈ రాశి వారికి ఆశించిన స్థాయిలో ఆదాయం పెరుగుతుంది కానీ అనవసర ఖర్చులు ఎంత‌గానో ఇబ్బంది పెడతాయి. ఉద్యోగంలో అధికారుల సహాయ సహకారాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. వ్యాపారులకు అన్ని విధాల కాలం కలిసి వస్తుంది. ఒక వ్యక్తిగత సమస్యకు ఏదో ఒక రోజు పరిష్కారం లభిస్తుంది.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : december 29‌‌‌‌‌, 2022 Cancer horoscope

ఈ రాశి వారికి ఉద్యోగంలో ప్రమోషన్ కి అవకాశం ఉంది. కొత్త బాధ్యతలు అప్పగించ‌గ‌లుగుతారు.. ఆదాయం నిలకడగా ఉంటుంది. రుణ సమస్య తగ్గే ఛాన్స్ ఉంటుంది.. పెళ్లి సంబంధం కాయం అవుతుంది. వ్యాపారులకు ఆర్థికంగా పర్వాలేదు. వృత్తి నిపుణులు నిలదొక్కుకోవ‌డం జ‌రుగుతుంది.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : december 29‌‌‌‌‌, 2022 Leo

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి అంతగా ఆశాజనకంగా ఉండదు. ఎవరికీ వాగ్దానాలు చేయకుండా ఉండాలి.. ఆదాయం పెంచుకోవడానికి ప్రయత్నాలు మొదలు పెట్టే అవ‌కాశం ఉంది.. ఉద్యోగంలో కొన్ని సానుకూల మార్పులు చోటు చేసుకుంటాయి. ఐటీ రంగంలోని వారు అభివృద్ధి సాధిస్తారు. సంతానానికి సంబంధించి కొన్ని శుభ‌వార్త‌లు వినే ఛాన్స్ ఉంది.

-Advertisement-

కన్య రాశి ఈ రోజు ఫలితాలు : december 29‌‌‌‌‌, 2022 Virgo

ఈ రాశి వారు ఆశించిన స్థాయిలో సంపాదన పొందుతారు.. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగే ఛాన్స్ ఉంటుంది.. ఇతరులకు బాగా సహాయపడతారు. రాదనుకున్న డబ్బు చేతికి రావ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. స్నేహితులు అండగా నిలుస్తారు.

తుల రాశి ఈ రోజు ఫలితాలు : december 29‌‌‌‌‌, 2022 Libra horoscope

ఈ రాశి వారికి ఉద్యోగంలో సహచరుల పనులను కూడా మీరే పూర్తి చేస్తారు. అధికారుల నుంచి గుర్తింపు బాగా లభిస్తుంది. ఆదాయం చాలావరకు నిలకడగా ఉంటుంది. ఖర్చులు బాగా తగ్గించుకుంటే మంచిది.. మితిమీరిన ఔదార్యంతో ఇబ్బంది పడతారు. బంధుమిత్రుల నుంచి సహాయం పొందే ఛాన్స్ ఉంది.

horoscopeవృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : december 29‌‌‌‌‌, 2022 Scorpio

ఈ రాశి వారికి ఉద్యోగంలో మితిమీరిన శ్రమ, ఒత్తిడి ఉంటాయి. అధికారుల నుంచి వేధింపులు ఉంటాయి. ఆదాయంలో కొద్దిగా మాత్రమే పెరుగుదల కొద్దిగా ఉంటుంది. ఖర్చులు తడిసి మోపెడవుతాయి. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్నా ఒకరిద్దరు స్నేహితులను ఆదుకుంటారు.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : december 29, 2022 Saggitarius

కొత్త ఆదాయ మార్గం మీ ముందుకు వస్తుంది. అయితే ఎక్కడా పెట్టుబడులు పెట్టవద్దు. కుటుంబానికి సంబంధించి కొత్త నిర్ణయాలు తీసుకుంటారు. ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రోత్సాహం లభిస్తుంది. వృత్తి వ్యాపారాల వారికి సమయం బాగుంది.

మకర రాశి ఈ రోజు ఫలితాలు : december 29, 2022 Capricorn horoscope

ఈ రాశి వారి ఆర్థిక పరిస్థితి చాలావరకు నిలకడగా ఉంటుంది. ఇంటా బయటా కొన్ని చికాకులు ఉన్నప్పటికీ ఏదో విధంగా నెట్టుకొస్తారు. . వ్యాపారంలో శ్రమ పెరగ‌డవ జ‌రుగుతుంది.. కొన్ని బకాయిలు వసూలు అవుతాయి. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభించ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : december 29, 2022 Aquarius

ఈ రాశి వారికి ఊహించని విధంగా కుటుంబ సమస్య ఒకటి పరిష్కారం అవుతుంది. ఉద్యోగ జీవితం సాఫీగా సాగ‌డం వ‌ల‌న‌ ఆర్థిక పరిస్థితి బాగానే ఉంటుంది. వీలైనంతగా ఖర్చులు తగ్గించుకునే ప్రయత్నం చేస్తారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదిరే అవకాశం త‌క్కువ‌.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : december 29, 2022 Pisces horoscope

ఈ రాశి వారు ఆరోగ్యం జాగ్రత్తగా ఉంచుకోవాలి.. అనుకోకుండా ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. వ్యాపారం నిలకడగా కొనసాగుతుంది. బంధుమిత్రుల నుంచి సహాయ సహకారాలు ఎక్కువ‌గా లభిస్తాయి. పెళ్లి సంబంధం వాయిదా పడుతుంది. ఆలయాలు సందర్శిస్తారు .

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News