Homedevotionalhoroscope today : 29-11-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 29-11-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 29th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : november 29, 2022 Aries horoscope

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది.. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొనే అవ‌కాశం ఉంటుంది. అనారోగ్య బాధల వల్ల బలహీనులవుతారు. అధికార భయం ఎక్కువ‌గా ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకుంటారు.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : november 29, 2022 Taurus

ఈ రాశి వారు ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్తలు పాటించాలి. ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది. స్వల్ప అనారోగ్యబాధలు ఏర్ప‌డ‌తాయి. వృధాప్రయాణాలు ఎక్కువ‌గా చేస్తారు. స్థానచలన సూచనలు ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా ఉండాలి.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : november 29, 2022 Gemini

ఈ రాశి వారికి రుణప్రయత్నం ఫలిస్తుంది. చెడు సహవాసంవైపు వెళ్లకుండా ఉండాలి.. క్షణికావేశం పనికిరాదు. అనుకోకుండా కుటుంబంలో కలతలు ఏర్పడే అవకాశం ఉంటుంది.. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. అనారోగ్యబాధలు ఎక్కువ అవుతాయి.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : november 29, 2022 Cancer horoscope

విదేశయాన ప్రయత్నం సులభంగా ఏర్ప‌డుతుంది.. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉంటాయి. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించాలి. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేసే అవ‌కాశం ఉంది.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : november 29, 2022 Leo

బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. చేసేపనులలో ఇబ్బందులు త‌లెత్తుతాయి.. కొత్త పనులను ప్రారంభించడం మంచిదికాదు. గృహంలో జరిగే మార్పుల వల్ల ఆందోళన చెందే అవ‌కాశం ఉంటుంది. ప్ర‌యాణాలు చేసే స‌మ‌యంలో జాగ్ర‌త్త‌లు పాటించాలి.

-Advertisement-

horoscope today newsకన్య రాశి ఈ రోజు ఫలితాలు : november 29, 2022 Virgo

కళాకారులు, మీడియా రంగాలవారికి మంచి అవకాశాలు లభిస్తాయి. దేహాలంకరణకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది. బంధు, మిత్రులను త‌ర‌చుగా కలుస్తారు. పేరు, ప్రతిష్ఠలు సంపాదిస్తారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొందే ఛాన్స్ ఉంది.

తుల రాశి ఈ రోజు ఫలితాలు : november 29, 2022 Libra horoscope

రుణప్రయత్నాలు చాలా ఫలిస్తాయి. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండకపోవడంతో మానసిక ఆందోళన పొందుతారు.. స్త్రీలకు స్వల్ప అనారోగ్య బాధలు ఎక్కువ‌గా ఉంటాయి. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : november 29, 2022 Scorpio

వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఏర్ప‌డుతుంది.. ఆకస్మిక ధనలాభాన్ని పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఏర్ప‌డుతుంది.. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు చేస్తారు.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : november 29, 2022 Saggitarius

శుభకార్య ప్రయత్నాలు సులభంగా ఏర్ప‌డ‌తాయి. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఆకస్మిక ధనలాభాన్ని పొందే అవకాశం ఉంది. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి చేస్తారు.

మకర రాశి ఈ రోజు ఫలితాలు : november 29, 2022 Capricorn horoscope

ఇతరులతో గౌరవింపబడే ప్రయత్నంలో సఫలయ‌త్నం చెందుతారు.. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా లేకపోవడంతో మానసిక ఆందోళన పొందుతారు.. ప్రతిపని ఆలస్యంగా పూర్తి చేస్తారు. వృత్తిరీత్యా జాగ్రత్తగా వ‌హించాలి.. విమర్శలను ఎదుర్కోంటారు.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : november 29, 2022 Aquarius

అపకీర్తి రాకుండా జాగ్రత్త వ‌హించాలి. మనో ఉల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా మెలగ‌డం మంచిది. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవుతాయి. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగానే తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి పోకూడదు.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : november 29, 2022 Pisces horoscope

బంధు, మిత్రులతో మనస్పర్థలు రాకుండా జాగ్రత్త వహించాలి.. అనుకోకుండా డబ్బు చేజారే అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్య విషయంలో మిక్కిలి శ్రద్ధ పాటించాలి.. శారీరక శ్రమతోపాటు మానసిక ఆందోళన త‌ప్ప‌నిస‌రి. చిన్న విషయాల కోసం ఎక్కువ శ్రమించాలి.

also read news:

‘టీ’ అనే పేరు ఎలా వచ్చింది ? చాయ్ చరిత్ర ఏంటి ? ఈ స్టోరీ చదివి తెలుసుకోండి

kiara advani : ఇంకా ఆ రహస్యాన్ని దాచలేను.. డిసెంబర్ 2 వరకు వేచి ఉండండి

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News