Homedevotionalhoroscope today : 28-11-2022 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 28-11-2022 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 28th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 28, 2022 Aries horoscope

మేష రాశి వారికి ఇది అనువైన సమయం అని చెప్పాలి.. వృత్తి, ఉద్యోగ,వ్యాపారాలలో మిశ్రమ వాతావరణం నెల‌కొంటుంది. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోవ‌ద్దు. వ్యాపారులకు అన్ని విధాలా అనుకూలం . తోటివారి సహకారంతో మేలు జరుగుతుంది. దైవారాధన చేయాలి.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 28, 2022 Taurus

ఈ రాశి వారికి ప్రారంభించిన కార్యక్రమాలను తోటివారి సహకారంతో త‌ప్ప‌క పూర్తిచేస్తారు. బంధు,మిత్రులతో సంతోషంగా గడిపే ఛాన్స్ పొందుతారు. . ఈ రోజు ఆదాయం నిలకడగా ఉన్నా, ఆచితూచి ఖర్చు చేయడం చాలా మంచిది. ఆరోగ్యం అనుకూలంగా ఉంటుంది.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 28, 2022 Gemini

ఈ రాశి వారు ఈ రోజు ఆచితూచి వ్యవహరించటం మంచిది. వ్యాపారంలో మీరు చేసే ఆలోచనల్ని ఎదుటివారితో పంచుకోవడం ద్వారా బాగుంటుంది. తోటి వారి సూచనలను పాటించడం ఉత్తమం. శ్రీవేంకటేశ్వర స్వామి సందర్శనం మంచిది..



కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 28, 2022 Cancer horoscope

కర్కాటక రాశి వారికి ఈ రోజు అనుకూలమైనదిగా చెప్పొచ్చు. మీరు చేపట్టే పనిలో శ్రమ పెరిగినా విజయవంతంగా పూర్తిచేస్తారు. ఉద్యోగంలో తోటివారిని కలుపుకొని పోతే మంచిది . అనవసర విషయాల గురించి సమయాన్ని వృథా చేయ‌వ‌ద్దు.

-Advertisement-

horoscope today newsసింహ రాశి ఈరోజు ఫలితాలు : november 28, 2022 Leo

ఈ రాశి వారికి ఈ రోజు మంచిరోజుగానే చెప్పాలి. మీరు తీసుకునే నిర్ణయాలుమంచి ఫలిస్తాయి. మీ శ్రమకు తగిన గుర్తింపు వస్తుంది. ఆర్ధికంగా మంచి ఫలితాలు వ‌స్తాయి. కాల‌ క్షేపంతో కాలం ఆనందంగా గడుస్తుంది. ఇష్టదైవారాధన శుభకరం.

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 28, 2022 Virgo

ఈ రాశి వారికి ప్రయత్నకార్యసిద్ధి ఉంది. మీదైన రంగంలో ప్రోత్సాహకర వాతావరణం ఏర్ప‌డుతుంది. . బంధు,మిత్రులను కలుస్తారు. సమాజంలో మంచి పేరు ప్ర‌ఖ్యాత‌లు సంపాదిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 28, 2022 Libra horoscope

తుల రాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉంటుంది. ప్రారంభించబోయే పనుల్లో కాలానుగుణంగా ముందుకు పోవ‌డం మంచిది. నూతన వస్తువులను సేకరిస్తారు. అనవసర ఖర్చులను అదుపులో ఉంచండి. దైవబలం పెరుగుతుంది

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 28, 2022 Scorpio

ఈ రాశి వారికి ఈ రోజు కాస్త ఇబ్బందులు తప్పవని తెలుస్తుంది. ప్రారంభించిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేయాలి. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యం నిర్లక్ష్యం చేయోద్దు.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 28, 2022 Saggitarius

ఈ రాశి వారికి ఈ రోజు మధ్యమ ఫలితాలనిస్తుంది. ఉత్సాహం తగ్గకుండా పనిచేయాలి. అయినవారితో జాగ్రత్తగా ఉండాల్సి ఉంటుంది. గిట్టనివారు తప్పుదోవ పట్టించే అవ‌కాశం ఉంది.. చిన్న చిన్న అంశాలను పెద్దవి చేసుకోవడం సరికాదు.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 28, 2022 Capricorn horoscope

ఈ రాశి వారికి ఈ రోజు శుభసమయంగా చెప్పాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. శుభకార్యక్రమాలలో పాల్గొనే ఛాన్స్ ఉంది. బంధు,మిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. అధికారుల సాయం అందుతుంది.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 28, 2022 Aquarius

ఈ రాశివారికి ఈ రోజు అనుకూలంగా ఉండనుంది. మీ మీ రంగాల్లో శ్రమ పెరిగినప్పటికీ పనులు విజయవంతంగా పూర్తవుతాయి.బంధు,మిత్రుల సహకారం ఉంటుంది. మనశ్శాంతి తగ్గకుండా చూసుకోవవ‌డం మంచిది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 28, 2022 Pisces horoscope

ఈ రాశివారికి సమయం కలిసి రానుంది. ప్రయత్నాలు ఫలిస్తాయి. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేయాల్సి ఉంటుంది.

మరిన్ని వార్తలు చదవండి :

మెస్సీ కోసం కేరళ నుండి ఖతార్ కు.. 33 ఏళ్ల నాజీ నౌషి ఒంటరి ప్రయాణం

Jai Balayya: మరీ ఇంతలా కాపీ కొట్టాలా.. పరువు తీసావ్ కదయ్యా థ‌మ‌న్.. నెటిజ‌న్స్ ట్రోల్స్

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News