Homedevotionalhoroscope today : 28-10-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 28-10-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 28th October 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : October 28, 2022 Aries horoscope

ఈ రాశి వారు త‌మ అధికారుల‌తో అప్ర‌మ‌త్తంగా ఉండ‌డం మంచిది. వివాదాలు కొని తెచ్చుకోవ‌ద్దు. బంధు, మిత్రుల సహకారంతో కలిసి కొన్ని ప్రయత్నాలు పూర్తి చేసే అవ‌కాశం ఉంటుంది.. ప్రతిభకు తగిన ప్రశంసలను ద‌క్కించుకుంటారు

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : October 28, 2022 Taurus

ఈరోజు ఈ రాశివారు తమ బాధ్యతలను సమర్ధవంతంగా పూర్తి చేయ‌డ‌మే కాక ప్ర‌శంస‌లు పొందుతారు. శుభకాలం. వృత్తి, విద్య, వైద్య రంగాల్లోని వారు అనుకూల ఫలితాలను పొందే అవ‌కాశం ఉంది

మిధున రాశి ఈరోజు ఫలితాలు : October 28, 2022 Gemini

ఈ రోజు ఈ రాశివారు తోటివారిని కలుపుకొనిపోవడం చేస్తారు. ఏ ప‌ని చేసిన కూడా అది పూర్తి చేస్తారు. చేపట్టే పనిలో ఆటంకాలు పెరగకుండా చూసుకుంటే మంచిది. స్థిర నిర్ణయాలు శుభఫలితాలను క‌లిగిస్తాయి.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : October 28, 2022 Cancer horoscope

ఈరోజు ఈ రాశివారు బంధువులు, మిత్రులతో కలిసి సంతోషంగా గడుపుతారు. చేపట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా ఇతరుల సహకారంతో ముందుకు వెళ‌తారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు మంచి ఫ‌లితాన్నా అందిస్తాయి.

horoscopeసింహ రాశి ఈరోజు ఫలితాలు : October 28, 2022 Leo

ఈరోజు ఈ రాశివారికి మిశ్రమ ఫ‌లితాలు త‌క్కుతాయి. అధిక వ్యయం చేస్తారు. చేపట్టిన పనులను సకాలంలో పూర్తీ చేసే అవ‌కాశం ఉంది. సొంత నిర్ణయాలు పనిచేయవు. వేరే వారి స‌ల‌హాలు తీసుకోండి. మంచి ఆలోచనావిధానంతో ముందుకు వెళితే మంచిది.

-Advertisement-

కన్య రాశి (Virgo) ఈరోజు ఫలితాలు : October 28, 2022

ఈ రాశివారు కీలక నిర్ణయాలు తీసుకోవాలి. మంచి పనులు చేపట్టే అవ‌కాశం ఉంది. బంధుప్రీతి ఎక్కువ‌గా ఉంటుంది. కుటుంబ సభ్యుల సూచనలు మేలు చేస్తాయి. గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి..

తుల రాశి (Libra) ఈరోజు ఫలితాలు : October 28, 2022 horoscope

ఈ రోజు ఈ రాశివారు అవసరానికి డబ్బులు సంపాదిస్తారు. ఒక వ్యవహారంలో ఇతరుల సాయం అందుకునే అవ‌కాశం ఉంది. ఏ ప‌నైన కూడా సకాలంలో పూర్తిచేస్తారు. బంధు, మిత్రులను కలుపుకుని ముందుకు వెళ్ల‌గ‌లుగుతారు. అధిక ఒత్తిడిని జయించ‌డమే కాక ప్ర‌యాణాలు చేస్తారు.

వృశ్చిక రాశి (Scorpio) ఈరోజు ఫలితాలు : October 28, 2022

ఈరోజు ఈ రాశివారు ప్రారంభించిన పనులల్లో ఆటంకాలు ఎదురు కాకుండా చూసుకుంటే మంచిది. లక్ష్యాలను చేరుకోవాలంటే కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వాలి. చేపట్టిన పనుల్లో కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్తారు. ఉత్సాహంగా ముందుకు సాగుతారు

ధనస్సు రాశి (Saggitarius) ఈరోజు ఫలితాలు : October 28, 2022

ఈరోజు ఈ రాశి వారు చేపట్టిన అన్ని పనులను పూర్తి చేస్తారు. వృత్తి, విద్య, ఉద్యోగాల్లో ఆర్థికాభివృద్ధిని అందుకుంటారు. శుభవార్తలు వింటారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది.

మకర రాశి (Capricorn) ఈరోజు ఫలితాలు : October 28, 2022 horoscope

ఈరోజు ఈ రాశివారు అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉంటే మంచిది. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం అయితే చేస్తారు. శుభవార్తలు వింటారు. ఇతరుల సహకారంతో ముందుకు వెళ్లే అవ‌కాశం ఉంది.

కుంభ రాశి (Aquarius) ఈరోజు ఫలితాలు : October 28, 2022

ఈ రోజు ఈరాశివారు కుటుంబసభ్యులతో సంతోషకరమైన జీవితాన్ని గ‌డుపుతారు. బంధు, మిత్రుల సహకారంతో ఆయా రంగాల్లో అనుకూల ఫలితాలను అందుకునే అవ‌కాశం ఉంది. మానసిక ధైర్యంతో ముందుకు వెళుతూ ఆధ్యాత్మిక కార్య‌క్ర‌మాల‌లో పాల్గొంటారు.

మీన రాశి (Pisces) ఈరోజు ఫలితాలు : October 28, 2022 horoscope

ఈరోజు ఈ రాశివారు ప్రతిభతో పనితీరు క‌న‌బ‌రుస్తారు. తగిన ప్రశంసలను అందుకుంటారు. భవిష్యత్తుకు సంబంధించి కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవ‌కాశం ఉంది. ప్రారంభించిన పనుల్లో శుభఫలితాలను కూడా పొందుతారు.

ఇవి కూడా చదవండి 

రోగనిరోధక శక్తిని పెంచుకోండి ..ఈ చిట్కాలు పాటిస్తే చాలు!

Suryakumar Yadav: హార్డ్ వ‌ర్క్ టూ స్మార్ట్ వ‌ర్క్.. టీమిండియా జ‌ట్టులో సూర్యకి స్థానం ఎలా ద‌క్కిందంటే..!

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News