Homedevotionalhoroscope today telugu : 27‌‌‌‌-12-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

horoscope today telugu : 27‌‌‌‌-12-2022 మంగళవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

horoscope today, 27‌‌‌‌th december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 27‌‌‌‌, 2022 Aries horoscope

ఈ రాశి వారికి విదేశ‌యాన ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. కుటుంబంలో అనుకోకుండా స‌మ‌స్య‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంటుంది. అనారోగ్య బాధ‌లు ఎక్కువ అవుతాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టాన్ని అధిగ‌మిస్తారు. ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 27‌‌‌‌, 2022 Taurus

ఈ రాశి వారు నేడు ఒక ముఖ్య‌మైన స‌మాచారాన్ని అందుకుంటారు. ఆక‌స్మిక ధ‌న‌లాభ‌యోగం ఏర్ప‌డుతుంది.. ప్ర‌య‌త్న కార్యాల్లో విజ‌యం సాధిస్తారు. బంధు, మిత్రుల‌తో కీలక చ‌ర్చ‌లు జ‌రుపుతారు రాజ‌కీయ రంగాల్లో వారు ఉత్సాహంగా ఉంటారు. .

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 27‌‌‌‌, 2022 Gemini

ఈ రాశి వారు చేసే ప్ర‌య‌త్న‌కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండ‌డం మంచిది. ఆక‌స్మిక క‌ల‌హాల‌కు అవ‌కాశం ఎక్కువ‌గా ఉంటుంది. ధ‌న న‌ష్టాన్ని అధిగ‌మించుట‌కు రుణ ప్ర‌య‌త్నం చేసే ఛాన్స్ ఉంది.. కుటుంబ విష‌యాల్లో మార్పులు ఉంటాయి.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 27‌‌‌‌, 2022 Cancer horoscope

ఈ రాశి వారు బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండుట మంచిది. చేసే ప‌నుల్లో కొన్ని ఇబ్బందులుండును. కొత్త ప‌నులు ప్రారంభించుట ఏ మాత్రం మంచిది కాదు. గృహంలో జ‌రిగే మార్పుల వ‌ల్ల కొంత‌ ఆందోళ‌న చెందుదురు. ప్ర‌యాణాల్లో జాగ్ర‌త్త పాటించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 27‌‌‌‌, 2022 Leo

ఈ రాశి వారితో గొప్ప‌వారి ప‌రిచ‌యం ఏర్ప‌డుతుంది. స్త్రీల మూల‌కంగా లాభం ఎక్కువ‌గా ఉంటుంది. మంచి ఆలోచ‌న‌ల‌ను క‌లిగి ఉంటారు. బంధు, మిత్రులని గౌర‌విస్తారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా పొందుతారు. స‌త్కార్యాల్లో పాల్గొంటూ… గృహ అవ‌స‌రాల‌కు ప్రాధాన్య‌మిస్తారు.

-Advertisement-

కన్య రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 27‌‌‌‌, 2022 Virgo

ఈ రాశి వారికి రుణ ప్ర‌య‌త్నం ఫ‌లిస్తుంది. చెడు స‌హ‌వాసం వైపు వెళ్ల‌కుండా ఉంటే గౌర‌వం ద‌క్కే ఛాన్స్ ఉంది.. క్ష‌ణికావేశం ఏ మాత్రం ప‌నికిరాదు. అనుకోకుండా కుటుంబంలో క‌ల‌త‌లు ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి. అనారోగ్య బాధ‌లు అధిక‌మ‌వుతాయి.

horoscopeతుల రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 27‌‌‌‌, 2022 Libra horoscope

ఈ రాశి వారు ముఖ్య‌మైన వ్య‌క్తుల‌ను క‌లుస్తారు. ఆక‌స్మిక భ‌యాందోళ‌న‌లు క్ర‌మేపి దూర‌మవుతాయి. రుణ ప్ర‌య‌త్నాలు ఆల‌స్యంగా ఫ‌లిస్తాయి. కుటుంబంలో మ‌న‌శ్శాంతి కొంత‌ లోపిస్తుంది, బంధు, మిత్రుల‌తో వైర‌మేర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త వ‌హించుట అవ‌స‌రం.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 27‌‌‌‌, 2022 Scorpio

ఈ రాశి వారు ప్ర‌యాణాల్లో వ్య‌య ప్ర‌యాస‌లు అధిక‌మ‌వుతాయి. ఆక‌స్మిక ధ‌న న‌ష్టం ఏర్ప‌డ‌కుండా జాగ్ర‌త్త పాటించాలి. అనారోగ్య బాధ‌లు తొల‌గుట‌కు డ‌బ్బు ఎక్కువ ఖ‌ర్చు చేసే ఛాన్స్ ఉంది.. తీర్థ‌యాత్ర‌కు ప్ర‌య‌త్నిస్తారు. దైవ‌ద‌ర్శ‌నం చేస్తారు.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 27‌‌‌‌, 2022 Saggitarius

ఈ రాశి వారు కొత్త కార్యాలు ప్రారంభిస్తారు. మాన‌సికానందాన్ని పొందే ఛాన్స్ ఉంది.. ప్ర‌తి విష‌యంలో వ్య‌య‌, ప్ర‌యాస‌లు త‌ప్ప‌వు. ఆక‌స్మిక ధ‌న న‌ష్టంకూడా ఏర్ప‌డే అవ‌కాశం ఉంది. వృత్తిరీత్యా కొత్త సమ‌స్య‌లను ఎదుర్కొనే ఛాన్స్ ఉంది.. బంధు, మిత్రుల‌తో జాగ్ర‌త్త‌గా ఉండాలి..

మకర రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 27‌‌‌‌, 2022 Capricorn horoscope

ఈ రాశి వారి చంచ‌లం అధిక‌మ‌వుతుంది. గృహంలో మార్పులు కోరుకుంటారు. స్వ‌ల్ప అనారోగ్య కార‌ణంతో నిరుత్సాహం ఉంటారు. స్త్రీల‌తో త‌గాదాలు ఏర్ప‌డే అవ‌కాశాలు ఉంటాయి. ప్ర‌య‌త్న కార్యాలు బాగానే ఫ‌లిస్తాయి. కొన్ని ప‌నులు వాయిదా వేసుకోవాల్సి ఉంటుంది.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 27‌‌‌‌, 2022 Aquarius

ఈ రాశి వారు బంధు, మిత్రుల‌తో మ‌న‌స్ఫ‌ర్థ‌లు రాకుండా జాగ్ర‌త్తలు వ‌హించాలి.. అనుకోకుండా డ‌బ్బు చేజారే అవ‌కాశాలు ఉన్నాయి. ఆరోగ్యం విష‌యంలో మిక్కిలి శ్ర‌ద్ధ పాటించాలి.. శారీర‌క శ్ర‌మ‌తో పాటు మానసికాందోళ‌న త‌ప్ప‌దు. చిన్న విష‌యాల‌కై ఎక్కువ శ్ర‌మిస్తారు.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 27‌‌‌‌, 2022 Pisces horoscope

ఈ రాశి వారు ప్ర‌య‌త్న కార్యాలందు దిగ్విజ‌యాన్ని పొందుతారు. ఆక‌స్మిక ధ‌న‌లాభం ఏర్ప‌డుతుంది.. కుటుంబం అంతా సంతోషంగా కాల‌క్షేపం చేస్తారు. ఒక ముఖ్య‌మైన ప‌ని పూర్తి కావ‌డంతో మిక్కిలి ఆనందం చెందుతారు.. కీర్తి, ప్ర‌తిష్ఠ‌లు పొందుతారు. శాశ్వ‌త ప‌నుల‌కు శ్రీకారం చేప‌ట్టే అకాశం ఉంది.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News