Telugu Flash News

horoscope today : 27-10-2022 గురువారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today news

horoscope today 27th October 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : October 27, 2022 Aries horoscope

ఈ రాశి వారు కాస్త చికాకు ప‌డ‌తారు. ఖ‌ర్చు ఎక్కువ ఉంటుంది. మానసిక ఇబ్బందులు ఉండే అవకాశముంది. విభేదాలకు దూరంగా ఉంటారు. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి. శుభ ఫలితాలు పొందడం కోసం దక్షిణామూర్తిని పూజిస్తే మంచిది.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : October 27, 2022 Taurus

ఈరోజు మీపై మానసిక ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో చర్చలకు దూరంగా ఉంటే మంచిది. భేదాభిప్రాయ సూచనలు ఎక్కువ ఉంటాయి. కొత్త వస్తువులు కొనడానికి ఆస‌క్తి చూపుతుంటారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : October 27, 2022 Gemini

ఈరోజు ఖర్చులు ఎక్కువగా ఉంటాయి. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ అధికం. పనుల్లో చికాకులు ఉండ‌డం వ‌ల‌న విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ప్రతి పనిలో ఆచితూచి వ్యవహరించ‌డం మంచిది.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : October 27, 2022 Cancer horoscope

ఈరోజు మీకు కొంత‌. విశ్రాంతి దొరుకుతుంది. డబ్బులు ఎక్కువగా ఖర్చు చేస్తారు. శారీరక సౌఖ్యమును పొంద‌గ‌లుగుతారు. చేసే ప్రతి పని మీకు అనుకూలిస్తుంది. ఆర్ధిక విషయాలు అనుకూలిస్తాయి. కుటుంబములోని సమస్యలు తొలగుతాయి.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : October 27, 2022 Leo

ఈరోజు మానసికంగా ప్రశాంతంగా ఉంటారు. శత్రువర్గంతో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.. అనవసర విషయాలకు దూరంగా ఉంటే మంచిది . ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. వ్యాపారస్తులకు ఇబ్బందికరమైన రోజు.

కన్య రాశి (Virgo) ఈరోజు ఫలితాలు : October 27, 2022

ఈరోజు శారీరక సౌఖ్యం కలుగుతుంది. కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. ప్రయాణములు ఎక్కువగా చేస్తారు. స్త్రీ సౌఖ్యం కలిగే అవ‌కాశం ఉంది. శత్రువులపై విజయము సాధించ‌డంతో ఆనందం పొందుతారు.

తుల రాశి (Libra) ఈరోజు ఫలితాలు : October 27, 2022 horoscope

ఈరోజు మీకు అనుకూలంగా ఉండ‌క‌పోవ‌చ్చు.. మానసిక ఒత్తిడి, శారీరక శ్రమ అధికం.. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండండి. కుటుంబముతో చర్చలకు దూరంగా ఉంటే మంచిది. శుభ ఫలితాలు పొందడం కోసం ఈ రోజు దక్షిణామూర్తిని పూజించాలి.

వృశ్చిక రాశి (Scorpio) ఈరోజు ఫలితాలు : October 27, 2022

ఈరోజు ముఖ్యమైన పనులు అన్నింటిని పూర్తి చేస్తారు. కుటుంబ‌ముతో ఆనందముగా గడుపుతారు. విశ్రాంతి తీసుకోవడానికి ప్రయత్నిస్తారు. ఇష్టమైన వస్తువుల కోసం ఖర్చు ఎక్కువ‌గానే చేస్తారు.. పిల్లల వలన చికాకులు కొంచెం పెరుగుతాయి.

ధనస్సు రాశి (Saggitarius) ఈరోజు ఫలితాలు : October 27, 2022

ఈరోజు మీకు చెడు ఫలితాలు ఎక్కువ‌గా ఉంటాయి.. మీరు చేసే ప్రతీ పనిని ఆచితూచి చేయ‌డం మంచిది. కుటుంబములో చికాకులు , శారీరక శ్రమ, ఖర్చులు పెరుగుతాయి. శత్రువులతో జాగ్రత్తగా వ్యవహరించడం మంచిది. గొడవలకు దూరంగా ఉంటే సంతోషంగా ఉంటారు.

మకర రాశి (Capricorn) ఈరోజు ఫలితాలు : October 27, 2022 horoscope

ఈరోజు ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించ‌డం ఎంతైన మంచిది. చికాకులు ఎక్కువగా ఉంటాయి. కీర్తి ప్రతిష్టలు పెరుగ‌డం వ‌ల‌న ఆనందంగా ఉంటారు. శత్రువర్గంతో ఆచితూచి వ్యవహరించడం , వృత్తి వ్యాపారాల్లో జాగ్రత్త వహించం చేయండి.

కుంభ రాశి (Aquarius) ఈరోజు ఫలితాలు : October 27, 2022

ఈరోజు మీరు కుటుంబసభ్యులతో ఆచితూచి వ్యవహరించండి. ఏలినాటి శని ప్రభావము కుంభరాశివారిపై తీవ్రం. ఖ‌ర్చులు పెరుగుతాయి. . శత్రువుల బాధలు అధికముగా ఉంటాయి. ఉద్యోగము కోసము చేసే ప్రయత్నాలు సఫలమయ్యే అవ‌కాశం ఉండ‌దు.

మీన రాశి (Pisces) ఈరోజు ఫలితాలు : October 27, 2022 horoscope

ఈరోజు శారీరకంగా ఉల్లాసంగా ఉంటారు. ఆందోళనలు తగ్గుతాయి. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించడం మంచిది. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. ప్రతి పనిలో విజయాన్ని సాధిస్తారు. ఖర్చులు తగ్గించుకోవడం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.

మరిన్ని చదవండి :

Vitamin B12 deficiency: విటమిన్ B12 లోపం యొక్క లక్షణాలు ఏమిటి? ఎలా చికిత్స చేయాలి? విటమిన్ B12 సమృద్ధిగా ఉన్న ఉత్తమ ఆహారాలు ఏంటి ?

కుమార్తెతో మొదటి దీపావళి జరుపుకున్న ప్రియాంక నిక్ జోనాస్ దంపతులు

 

Exit mobile version