Homedevotionalhoroscope today telugu : 26‌‌‌-12-2022 సోమవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

horoscope today telugu : 26‌‌‌-12-2022 సోమవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today, 26‌‌‌th december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 26‌‌‌, 2022 Aries horoscope

ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనులకు ఆటంకాలు కలుగకుండా చూసుకోవాల్సి ఉంది.. కీలకమైన పనులు పూర్తి చేసి కీర్తి ప్రతిష్టలను పొందుతారు. బద్ధకాన్ని దరిచేరనీయవ‌ద్దు.

వృషభ రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 26‌‌‌, 2022 Taurus

ఈరోజు ఈ రాశివారు ఎంతో సంతోషంగా కాలం గడుపుతారు. సమాజంలో మంచి కీర్తి ప్రతిష్టలను పొందుతారు. కుటుంబంలో కొద్దిపాటి సమస్యలు ఏర్పడే అవకాశం ఉంటుంది.

మిధున రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 26‌‌‌, 2022 Gemini

ఈ రోజు ఈ రాశివారికి ధన యోగం ఏర్ప‌డుతుంది.. ముఖ్యమైన విషయాల్లో అనుభవజ్ఞుల సలహాలు, సూచనలు తీసుకోవడం మంచిది. అభివృద్ధికి సంబంధించిన విషయాల్లో ఓ అడుగు ముందుకు వేయ‌డం మంచిది.. ఖర్చు పెట్టే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించ‌డం మంచిది.

కర్కాటక రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 26‌‌‌, 2022 Cancer horoscope

ఈ రోజు ఈ రాశివారు బుద్ధి బలం చాలా గ‌ట్టిగా ఉంటుంది.. ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు చోటు చేసుకుంటుంది. కీలక వ్యవహారాల్లో ముందు అడుగు వేస్తారు.. ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొనే అవ‌కాశం ఉంది.

సింహ రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 26‌‌‌, 2022 Leo

ఈ రోజు ఈ రాశివారు ఎవరినీ కూడా అతిగా నమ్మవద్దు. పట్టుదలతో ప్రయత్నించి చేపట్టిన పనులు పూర్తి చేస్తారు. మానసికంగా ఉత్సాహంగా, సంతోషంగా గ‌డుపుతారు.

-Advertisement-

horoscopeకన్య రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 26‌‌‌, 2022 Virgo

ఈ రాశివారు ఈరోజు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో చేపట్టిన పనులు విజయవంతంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. ఆర్థికపరమైన విషయాలలో ఆశించిన ఫలితాలు పొందే ఛాన్స్ ఉంది. అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. కుటుంబ వాతావరణం బాగుంటుంది.

తుల రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 26‌‌‌, 2022 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారికి మిశ్రమ వాతావరణం ఏర్ప‌డుతుంది.. అధికారులతో ఉద్యోగస్తులు జాగ్రత్తగా మెలగాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. కీలక నిర్ణయాలను తీసుకోవడంలో ఇబ్బందులు పడతారు. అనవసర ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 26‌‌‌, 2022 Scorpio

ఈ రోజు ఈ రాశివారు భ్యవిష్యత్ ప్రణాళికతో ముందుకు వెళ్లాల్సి ఉంటుంది.. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. అనుకూల ఫలితాలను పొందే ఛాన్స్ ఉంది.. బంధు, మిత్రులతో విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు.

ధనస్సు రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 26‌‌‌, 2022 Saggitarius

ఈరోజు ఈ రాశివారు సంతోషముగా కాలం గ‌డిపే ఛాన్స్ ఉంది.. ఇంట్లో శుభకార్యాలు చేపడతారు. కొందరి ప్రవర్తన ఈ రాశివారికి బాధి క‌లిగిస్తుంది.. ప్రయాణాలు ఫలిస్తాయి.

మకర రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 26‌‌‌, 2022 Capricorn horoscope

ఈ రోజు ఈ రాశివారు ప్రారంభించిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పట్టుదలతో పనులు పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. అనవసర ఖర్చులు పెరిగే అవకాశం ఉంది. నిరుత్సాహం కలిగించే సంఘటనలు కూడా జ‌రుగుతాయి.

కుంభ రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 26‌‌‌, 2022 Aquarius

ఈ రోజు ఈరాశివారు శుభకార్యాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది.. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో పోత్సాహకర వాతావరణం ఏర్ప‌డుతుంది. బంధు,మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లోనే ఛాన్స్ ఉంది.. మానసికంగా దృఢంగా ఉంటారు.

మీన రాశి ఈ రోజు ఫలితాలు : డిసెంబర్ 26‌‌‌, 2022 Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనులు సక్సెస్ అయ్యే విధంగా నిర్ణయాలను తీసుకోగలుగుతారు.. ధనధాన్య లాభాలు కలిగే అవకాశం ఎక్కువ‌గా ఉంది. వాణిజ్యరంగంలోని వారికి కీలక వ్యవహారాలు కలిసి వస్తాయి. ఆర్థిక విషయాలలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైన ఉంది.

మరిన్ని వార్తలు చదవండి :

తెలంగాణ వార్తలు  |  జాతీయ వార్తలు  |  సినిమా వార్తలు  |  అంతర్జాతీయ వార్తలు  |  ఆరోగ్య చిట్కాలు

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News