Homedevotionalhoroscope today : 25-11-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 25-11-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 25th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 25, 2022 Aries horoscope

ఈ రాశివారు ఈరోజు మానసిక బలంతో ఉంటారు. బంధువులతో సంతోషముగా గడుపుతారు. కీలక పనుల విషయంలో తగిన ప్రణాళికలతో ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఉంది. ఇక ఆరోగ్యం ప‌ట్ల జాగ్ర‌త్త‌లు వ‌హించాలి. అన‌వ‌స‌ర ప్ర‌యాణాలు చేయ‌కూడదు.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 25, 2022 Taurus

ఈ రోజు ఈ రాశివారు అధిక శ్రమ పడకుండా చూసుకుంటే మంచింది. చేపట్టిన పనుల్లో కుటుంబ సభ్యుల సహకారం త‌ప్ప‌క‌ లభిస్తుంది. బంధు, మిత్రులతో కలిసి ఉల్లాసంగా ఉత్సాహంగా గ‌డిపే ఛాన్స్ ఉంది

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 25, 2022 Gemini

ఈ రోజు ఈ రాశివారు వివాదాలకు దూరంగా ఉంటారు.. సకాలంలో చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసే అకాశం ఉంది.. ఒత్తిడిని జయించడానికి అందరినీ కలుపుకుని ముందుకు సాగుతారు.. కొందరి ప్రవర్తన వల్ల ఆత్మాభిమానం దెబ్బతిన‌దు.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 25, 2022 Cancer horoscope

ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో కలిసి సంతోషంగా గ‌డిపే ఛాన్స్ ఉంటుంది. మానసిక ధైర్యంతో ముందుకు సాగాల్సి ఉంటుంది. ఇతరుల సహకారంతో ప్రతిభకు తగిన ప్రశంసలను పొందుతారు.



-Advertisement-

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 25, 2022 Leo

ఈ రోజు ఈ రాశివారికి చంద్ర బలం బలహీనంగా ఉంటుంది.. వివాదాలకు దూరంగా ఉండడం చాలా మంచిది. ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న సమయానికి పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. పని తీరుతో ప్రశంసలను అందుకుంటారు. తోటివారి సూచనలు ఉపకరిస్తాయి.

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 25, 2022 Virgo

ఈ రాశివారు ఈ రోజు కుటుంబ సభ్యులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొనే ఛాన్స్ ఉంది.. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని చేపట్టిన పనులు సకాలంలో విజయవంతంగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. . గొప్పవారితో పరిచయాలు ఏర్పడతాయి.

horoscope today newsతుల రాశి ఈరోజు ఫలితాలు : november 25, 2022 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండాలి. ముఖ్య విషయాల్లో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో ప్రణాళికతో ముందుకు వెళ్ళాల్సి ఉంటుంది. అనారోగ్య సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 25, 2022 Scorpio

ఈ రోజు ఈ రాశివారు ఏ పని మొదలు పెట్టినా సక్సెస్ త‌ప్ప‌క అవుతుంది. కుటుంబ సభ్యులతో సంతోషంగా గడుపుతారు. అనుకున్న పనిని సకాలంలోనే పూర్తి చేస్తారు.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 25, 2022 Saggitarius

ఈ రోజు ఈ రాశివారు పట్టుదలతో అనుకున్నది పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. మానసికంగా ప్రశాంతంగా ఉండే విధంగా చూసుకోవాల్సి ఉంటుంది. అనవసర ఖర్చులు చేయాల్సి ఉంటుంది.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 25, 2022 Capricorn horoscope

ఈ రోజు ఈ రాశివారికి అనుకున్న పనులు త‌ప్ప‌క నెరవేరతాయి. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు కీలక విషయాల్లో బాధ్యతలను నెరవేర్చేదిశగా అడుగులు వేయాలి.. మానసికంగా, ఉల్లాసంగా, ఉత్సాహంగా కుటుంబ సభ్యులతో గడిపే ఛాన్స్ ఉంది.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 25, 2022 Aquarius

ఈ రోజు ఈ రాశివారు కీలక వ్యవహారాల్లో మానసికంగా దైర్యం కోల్పోకుండా ముందుకు వెళ‌తారు.. మిశ్రమ కాలం. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. పెద్దల సలహాలతో ముందుకు సాగాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 25, 2022 Pisces horoscope

ఈ రోజు ఈ రాశివారు ఆనందంగా గడిపే ఛాన్స్ ఉంది.. అభివృద్ధికి సంబంధించిన వార్తల‌ను వింటారు. చేపట్టిన పనులను ఉత్సాహంగాఆస‌క్తిగా పూర్తి చేస్తారు. శత్రుపీడ త‌ప్ప‌క‌ తగ్గుతుంది.

also read news:

రిచా చద్దా’ వివాదాస్పద ట్వీట్ తో దేశంలో దుమారం.. క్షమాపణ తో కూల్

Hardhik Pandya: అప్పుడే పొగ‌రు త‌లకెక్కిందా.. హార్ధిక్ పాండ్యాపై ట్రోల్స్

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News