Homedevotionalhoroscope : october 25, 2022 మంగళవారం ఈ రోజు రాశి ఫలితాలు

horoscope : october 25, 2022 మంగళవారం ఈ రోజు రాశి ఫలితాలు

Telugu Flash News

horoscope today, 25th October 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి (Aries) ఈరోజు ఫలితాలు : October 25, 2022 horoscope

ఈ రాశి వారికి నేడు అనుకూలంగా ఉంటుంది. ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా ఉండడం మంచిది. చికాకులు, వత్తిడులు అధికముగా ఉంటాయి. కుటుంబంలో సమస్యలు వ‌ల‌న కొంత ఇబ్బంది ప‌డ‌తారు.

వృషభ రాశి (Taurus) ఈరోజు ఫలితాలు : October 25, 2022

ఈ వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఖర్చులు కొంత‌ పెరుగుతాయి. ఆవేశపూరిత నిర్ణయాలు తీసుకుంటారు. కుటుంబములో గొడవలు ఎక్కువ అవుతాయి. శుభ ఫలితాలు పొందడం కోసం సుబ్రహ్మణ్యేశ్వరుని, దుర్గాదేవిని పూజించాలి .

మిధున రాశి (Gemini) ఈరోజు ఫలితాలు : October 25, 2022

మిధున రాశివారి కుటుంబంలో సమస్యలు,ఒత్తిడి ఉంటుంది. ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించడం మంచిది. ఆందోళన, ఇబ్బందులు కలుగుతాయి. వ్యాపారము, ధన వ్యవహారాలలో ఆచితూచి వ్యవహరించడం అవ‌స‌రం.

కర్కాటక రాశి (Cancer) ఈరోజు ఫలితాలు : October 25, 2022 horoscope

కర్కాటక రాశి వారికి ఈ రోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుంది. స్త్రీలతో జాగ్రత్తగా ఉండడం మంచింది. కుటుంబములోని కొన్ని సమస్యలు మిమ్మ‌ల్ని ఇబ్బంది ప‌డ‌తాయి.. మీకు అన్ని విధాలుగా ఈరోజు కలిసి వస్తుంది అనే చెప్పాలి

సింహ రాశి (Leo) ఈరోజు ఫలితాలు : October 25, 2022

సింహ రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంది. ఉద్యోగంలో, వ్యాపారంలో లాభాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించడం మంచిది. విద్యార్థులకు అనుకూలమైన సమయం ఇది. మరింత శుభ ఫలితాలు పొందడం కోసం దుర్గాదేవిని పూజించాలి

-Advertisement-

కన్య రాశి (Virgo) ఈరోజు ఫలితాలు : October 25, 2022

కన్యా రాశి వారికి ఈరోజు అనుకూలంగా ఉంటుంది. ధనలాభము, వస్తులాభము, కీర్తి పెంపొందించుకోవాలి. స్త్రీ సౌఖ్యం కలుగుతుంది. ఖర్చులు నియంత్రించుకోవడం అవ‌స‌రం ఉద్యోగస్తులకు ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది.

horoscopeతుల రాశి (Libra) ఈరోజు ఫలితాలు : October 25, 2022 horoscope

తులారాశి వారికి శారీరక శ్రమ, ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. కుటుంబ విషయాల పట్ల జాగ్రత్త వహించడం మంచిది. రాజకీయాలకు, గొడవలకు దూరంగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.. ప్రయాణములు అనుకూలిస్తాయి.

వృశ్చిక రాశి (Scorpio) ఈరోజు ఫలితాలు : October 25, 2022

వృశ్చికరాశికి ఈరోజు అన్ని విధాలుగా అనుకూలంగా ఉంటుందిది. ఖర్చులు కాస్త‌ పెరుగుతాయి. అనుకున్న ప్రతీ పనిని పూర్తి చేస్తారు. ఉద్యోగస్తులకు ధనలాభము, వ్యాపారస్తులకు మంచి వ్యాపారము.. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి క‌లుగుతుంది.

ధనస్సు రాశి (Saggitarius) ఈరోజు ఫలితాలు : October 25, 2022

ధనూ రాశి వారికి కుటుంబ సౌఖ్యము, మానసిక ఆనందము ఉంటుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. ప్రయాణములు అనుకూలిస్తాయి. ధనలాభము, సౌఖ్యము, ఆనందము పొందే అవ‌కాశం ఉంది.. ఏలినాటి శని ప్రభావం వల్ల ఆర్ధిక సమస్యలు, పనుల్లో ఆలస్యం ఉంటుంది.

మకర రాశి (Capricorn) ఈరోజు ఫలితాలు : October 25, 2022 horoscope

మకర రాశి వారికి ఈరోజు మధ్యస్తంగా ఉంటుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. శారీరక సౌఖ్యం కోసం ఖర్చులు చేస్తారు. కుటుంబముతో ఆనందంగా గడుపుతారు. ఆరోగ్య పట్ల శ్రద్ధ వహించడం మంచిది. మానసిక ఒత్తిడి, ఆరోగ్య సమస్యలు ఎక్కువగా ఉండ‌డం వ‌ల‌న ఇబ్బంది ప‌డ‌తారు.

కుంభ రాశి (Aquarius) ఈరోజు ఫలితాలు : October 25, 2022

కుంభ రాశి వారికి ఈ రోజు అంత అనుకూలంగా ఉండ‌దు. ఉద్యోగంలో లాభము, సౌఖ్యము కలుగుతుంది. వ్యాపారస్తులకు కూడా లాభాలు వస్తాయి. కొంత కాలంగా ఉన్న పెండింగ్ సమస్యలకి ఫ‌లితం వ‌స్తుంది. ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించండి.

మీన రాశి (Pisces) ఈరోజు ఫలితాలు : October 25, 2022 horoscope

మీన రాశి వారికి ఆరోగ్య సమస్యలు, ఒత్తిడి ఎక్కువగా ఉంటాయి. అనుకున్న ప్రతీ పనిని విజయవంతముగా పూర్తి చేయ‌గ‌లుగుతారు. ఆరోగ్య విషయాల్లో జాగ్రత్త వహించండి. మానసికంగా ఉల్లాసముగా ఉంటారు. ఖర్చులు తగ్గించుకోవడం మంచిది.

ఇవి కూడా చూడండి :

చియా విత్తనాలతో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

చలికాలం పొడిచర్మం ఇబ్బందా..ఈ చిట్కాలు మీ కోసమే

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News