HomedevotionalHoroscope (25-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Horoscope (25-02-2023) : ఈ రోజు రాశి ఫ‌లాలు ఎలా ఉన్నాయంటే?

Telugu Flash News

Horoscope Today, 25th february 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 25, 2023 Aries horoscope

ఈ రాశి వారుబంధు, మిత్ర విరోధం ఏర్పడకుండా జాగ్రత్తలు పడటం మంచిది. మానసిక ఆందోళన ఎక్కువ అవుతుంది. అనారోగ్య బాధలను అధిగమించే ఛాన్స్ ఉంది.. అనవసర నిందలతో అపకీర్తి వ‌చ్చే ఛాన్స్ ఉంది. నూతన కార్యాలకు ప్రణాళికలు వేసే అవ‌కాశం ఉంది.

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 25, 2023 Taurus horoscope

ఈ రాశి వారు ఇతరులకు ఇబ్బందిని కలుగజేసే పనులను మానుకోవాల్సి వస్తుంది. వృత్తిలో ఇబ్బందులను సులువుగా అధిగమిస్తారు. మీరుచేసే ప్రతిపనిలో వ్యతిరేక ఫలితాలు కలుగకుండా జాగ్రత్త పాటించాలి.. నూతన కార్యాలు ప్రారంభించకుండా ఉండ‌డం అవ‌స‌రం. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్తలు పాటించాలి.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 25, 2023 Gemini

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం ఆలస్యంగా లభిస్తుంది. ఆర్థిక ఇబ్బందులతో క్ర‌మంగా సతమతమవుతారు. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం ఎంతై అవ‌స‌రం. అజీర్ణబాధలు అధికమవుతాయి. కీళ్లనొప్పుల బాధ నుంచి రక్షించుకోవడం ముఖ్యం. విబేధాల వంటి వాటికి వెళ్ల‌కుండా ఉండాలి.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 25, 2023 Cancer horoscope

ఈ రాశికి చెందిన‌ వ్యవసాయ రంగంలోనివారికి లాభదాయంగా ఉంటుంది. తొందరపాటువల్ల ప్రయత్నకార్యాలు చెడిపోయే అవ‌క‌శం ఉంది. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన క‌లుగుతుంది.. శారీరకంగా బలహీనం చెందుతారు.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 25, 2023 Leo

ఈ రాశి వారికి రుణ ప్రయత్నాలు సులభంగా ఫలిస్తాయి. కుటుంబంలో అనారోగ్య బాధలు ఎక్కువ‌గా ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త పడటం ఎంతైన అవ‌స‌రం. వ్యవహారంలో ఇబ్బందులను ఎదుర్కొనే అవకాశం ఉంది. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు త‌లెత్తుతాయి.

-Advertisement-

horoscope 2023కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 25, 2023 Virgo

ఈ రాశి వారు రాజకీయ వ్యవహారాల్లో దిగ్విజయాన్ని పొందుతారు. ప్రయత్న కార్యాలన్నీ సంపూర్ణంగా ఫలించే అవ‌కాశం ఉంది.. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరే ఛాన్స్ ఎక్కువ‌. సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటారు. ఇతరులకు ఉపకరించే పనులు ఎక్కువ‌గా చేపడతారు. గౌరవ మర్యాదలు చాలా లభిస్తాయి

తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 25, 2023 Libra horoscope

ఈ రాశి వారు ఆరోగ్యం గురించి జాగ్రత్తపడటం మంచిది. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఎక్కువ‌గా పాల్గొంటారు. విదేశయాన ప్రయత్నాలకు మార్గం సుగమయ్యే ఛాన్స్ ఉంది.. కుటుంబ కలహాలకు దూరంగా ఉంటే ఎంతో ఉత్త‌మం.. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం. డబ్బును పొదుపుగా వాడే ఛాన్స్ ఉంది.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 25, 2023 Scorpio

ఈ రాశి వారికి బంధుమిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. మానసిక ఆందోళనతో ఎక్కువ‌ కాలం గడుస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఎక్కువ‌ ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు సరిగ్గా తీసుకోలేకపోతారు. అధికారులతో జాగ్రత్తగా మెలగడం ఎంతో మంచిది.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 25, 2023 Saggitarius

ఈ రాశి వారు పిల్లలవల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులతోచాలా గౌరవింపబడుతారు. పట్టుదలతో కొన్ని కార్యాలు పూర్తిచేసుకునే అవ‌కాశం ఉంది.. అనారోగ్య బాధలు స‌మ‌సిపోతాయి. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం ఉత్త‌మం. నూతన వ్యక్తులు పరిచయం అవుతారు.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 25, 2023 Capricorn horoscope

ఈ రాశి వారికి అకాల భోజనాదుల వల్ల అనారోగ్యం ఏర్పడుతుంది. పిల్లలపట్ల ఎక్కువ పట్టుదలతో ఉండటం అంత శ్రేయ‌స్క‌రం కాదు. చెడు పనులకు దూరంగా ఉండటం ఉత్త‌మం. మనోద్వేగానికి గురవుతారు. కోపాన్ని తగ్గించుకోవడం అన్నివిధాలా ఎంతో శ్రేయస్కరం. కొత్త పనులు అస్సలు ప్రారంభించకూడదు.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 25, 2023 Aquarius

ఈ రాశి వారు ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకునే అవ‌కాశాలు ఎక్కువ‌. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు పరిష్కరించుకునే ఛాన్స్ ఉంది.. కళలందు ఆసక్తి పెరుగుతుంది. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందే అవ‌కాశం కూడా ఎక్కువ‌.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 25, 2023 Pisces horoscope

ఈ రాశి వారు నూతన కార్యాలకు చక్కని రూపకల్పన చేస్తారు. ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది.. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉండే అవ‌కాశం ఉంది.. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొనే అవ‌కాశం ఎక్కువ‌. శుభవార్తలు వింటారు. మనోల్లాసాన్ని పొంది, ఆనందంగా కాలక్షేపం చేసే ఛాన్స్ ఉంది..

also read :

Chandini Chowdary latest photos, images, stills 2023

Venu Swamy: వేణుస్వామి రొమాంటిక్ ల‌వ్ స్టోరీ గుట్టు విప్పిన ఆయ‌న భార్య‌

Dhanush: ధ‌నుష్‌కి ర‌జ‌నీకాంత్ నుండి వేధింపులా.. అందుకే రూ.150 కోట్ల‌తో స‌ప‌రేట్ ఇల్లు క‌ట్టుకున్నాడా..!

Shriya saran hot and stylish at Dadasaheb Phalke Awards

Esha Gupta Latest Hot Photo Gallery 2023

taraka ratna : చెప్ప‌కుండానే తార‌క‌ర‌త్న హోట‌ల్ కూల్చివేశారా.. అస‌లు ఏం జ‌రిగింది..!

rakul preet singh instagram photos | rakul preet pics hd

Shriya Saran Latest Saree Photo Gallery 2023

Bala Krishna: బాల‌య్య అంటే మ‌రీ ఇంత పిచ్చా.. ఆయ‌న వ‌స్తేనే పెళ్లి..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News