Homedevotionalhoroscope today : ఈ రోజు రాశి ఫలాలు 2022, నవంబర్ 24 గురువారం

horoscope today : ఈ రోజు రాశి ఫలాలు 2022, నవంబర్ 24 గురువారం

Telugu Flash News

Horoscope Today: ఈ సంవత్సరం చివరి అమావాస్య 23 డిసెంబర్ 2022న వస్తుంది.దీనినే పౌష అమావాస్య లేదా పుష్య అమావాస్య అంటారు. హిందూమతంలో పుష్య మాసం అమావాస్యకు చాలా ప్రాముఖ్యత ఉంది. అయితే ఈనెల‌లో 23న వ‌చ్చింది. ఇది నవంబ‌ర్ 24 తెల్ల‌వారుజాము వ‌ర‌కు ఉంది. అయితే అమావాస్య త‌ర్వాత ఏయే రాశుల వారి ప‌రిస్థితి ఎలా ఉంద‌నేది చూస్తే..

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 24, 2022 Aries horoscope

ఈ రాశి వారికి ఈరోజు మానసిక ఆందోళనను తొలగించడానికి దైవధ్యానం చేయాలి. కుటుంబ విషయాలు అంత సంతృప్తికరంగా ఉండవు. వృధా ప్రయాణాలు ఎక్కువ అవుతాయి. . కోపాన్ని అదుపులో ఉంచుకోవడం చాలా మంచిది. శారీరక అనారోగ్య సమస్యలతో బాధపడేవారు కొంచెం జాగ్ర‌త్త‌గా ఉండాలి.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 24, 2022 Taurus

ఈరోజు వీరు నూతన కార్యాలను ప్రారంభించే అవ‌కాశం ఉంది. మానసిక ఆనందం క‌లుగుతుంది. ఆకస్మిక ధనలాభం పొందుతారు. అన్నిరంగాల్లో అద్భుత విజయాలను సాధించే అవ‌కాశం ఉంది.. ముఖ్యమైన వ్యక్తులను కలుస్తారు. మానసిక ఆనందం పొందే ఛాన్స్ ఉంది.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 24, 2022 Gemini

ఈరోజు వీరు బంధు, మిత్రులతో కలహం పెంచుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది. వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం వహించక తప్పదు. రుణప్రయత్నం ఫలిస్తాయి.. కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి. .వృధా ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 24, 2022 Cancer horoscope

ఈరోజు వీరు నూతన గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఉంటాయి. తలచిన కార్యాలు ఆలస్యంగా నెరవేరే అవ‌కాశం ఉంది. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. కొన్ని కార్యాలు విధిగా రేపటికి వాయిదా వేసుకునే ఛాన్స్ ఉంది.. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది.



-Advertisement-

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 24, 2022 Leo

ఈరోజు వీరికి మానసిక ఆందోళనతో కాలం గ‌డుపుతారు.. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు ఎక్కువ‌గా లభిస్తాయి. అనవసర భయం ఉంటుంది. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోతారు. .

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 24, 2022 Virgo

ఈరోజు వీరు ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి. ప్రయత్న కార్యాల్లో ఇబ్బందులు ఎదురవుతాయి. విదేశయాన ప్రయత్నాలు ఆలస్యంగా లాభిస్తాయి.. మానసిక ఆందోళన చెందుతారు. ప్రయాణాల్లో మెలకువలు పాటించాలి.

horoscope today newsతుల రాశి ఈరోజు ఫలితాలు : november 24, 2022 Libra horoscope

ఈరోజు వీరు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అయ్యే ఛాన్స్ ఉంది. . కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండక పోవ‌చ్చు. మానసిక ఆందోళన ఉంటుంది.. వృత్తిరీత్యా అనుకూల స్థానచలనం కూడా ఉంటుంది. అనారోగ్య బాధలను అధిగమించడానికి ఔషధసేవ త‌ప్పని స‌రి . బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండడం మంచిది.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 24, 2022 Scorpio

ఈరోజు వీరు వ్యవసాయ మూలకంగా లాభాలను పొందుతారు. వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి క‌లుగతుంది. . కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచే చేసే ఛాన్స్ ఉంది.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 24, 2022 Saggitarius

ఈరోజు వీరు బంధు, మిత్రులతో కలిసి విందు, వినోదాల్లో పాల్గొంటారు. . కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటవుతుంది. అనారోగ్య బాధలు స్వల్పంగా ఉన్నాయి.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 24, 2022 Capricorn horoscope

ఈరోజు వీరు మానసికాందోళనతో కాలం గడిపే ఛాన్స్ ఉంది.. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు ఎదురవుతాయి. ఏ విషయంలోనూ నిరుత్సాహం చెందోద్దు. .వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమిస్తారు. ఆకస్మిక ధననష్టం క‌లుగుతుంది.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 24, 2022 Aquarius

ఈరోజు స్థిరాస్తుల విషయంలో మిక్కిలి జాగ్రత్త పాటించాలి. పక్కదోవ పట్టించేవారి మాటలు వినరాదు. క్రీడాకారులకు, రాజకీయరంగాల్లోని వారికి మానసిక ఆందోళన తప్పదు.ఆకస్మిక ధననష్టం కలిగుతుంది..

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 24, 2022 Pisces horoscope

కొందరి వల్ల సమస్యలు ఎదురవుతాయి. కీలక విషయాలు, వ్యవహారాల్లో అనుభవజ్ఞుల సలహాలు పాటించాలి. ఎవ‌రైన సూచనలను తీసుకోవడం మంచిది. అప్పుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. శివారాధనతో ఉత్తమ ఫలితాలు పొందే అవ‌కాశం ఉంది.

also read news:

Jabardasth | Sowmya Rao : జ‌బ‌ర్ధ‌స్త్ యాంక‌ర్ ఎవ‌రు లేని అనాథ‌నా ? తన స్టోరీ ఏంటి ?

Superstar Krishna: కృష్ణ ఉన్న ఇల్లు మ‌హేష్‌కా, న‌రేష్‌కా.. అస‌లు విష‌యం చెప్పిన కృష్ణ త‌మ్ముడు..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News