Homedevotionalhoroscope : october 24, 2022 సోమవారం ఈ రోజు రాశి ఫలితాలు

horoscope : october 24, 2022 సోమవారం ఈ రోజు రాశి ఫలితాలు

Telugu Flash News

october 24, 2022 సోమవారం ఈ రోజు రాశి ఫలితాలు (horoscope) తెలుసుకోండి ..

మేష రాశి (Aries) ఈరోజు ఫలితాలు : October 24, 2022 horoscope

ఈ రాశివారు నేడు ఆవేశంతో నిర్ణ‌యాలు తీసుకోవ‌ద్దు. మానసిక ధైర్యంతో చేసే పనితో కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకోవ‌డం వ‌ల‌న ప్ర‌శాంతంగా ఉంటారు. నమ్మకంతో పనిచేస్తే త‌ప్ప‌క విజ‌యం వరిస్తుంది.

వృషభ రాశి (Taurus) ఈరోజు ఫలితాలు : October 24, 2022

ఈరోజు ఈ రాశివారు వారి పనితీరుతో ప్రశంసలను అందుకుంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లోని వారు ప్రోత్సాహకరమైన వాతావరణంతో పనిచేయ‌డం గొప్ప‌గా ఉంటుంది. ఆరోగ్యం విష‌యంలో చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సి ఉంది.

మిధున రాశి (Gemini) ఈరోజు ఫలితాలు : October 24, 2022

ఈ రోజు ఈ రాశివారు మిశ్రమ ఫలితాలను అందుకునే అవ‌కాశం ఉంది. అధిక ధన వ్యయం చేస్తారు. అతిగా నమ్మడం అస్స‌లు మంచిది కాదు. కొన్ని పరిస్థితులు బాధను కలిగించ‌డం వ‌ల‌న కొంత నిరాశ‌తో ఉంటారు.

కర్కాటక రాశి (Cancer) ఈరోజు ఫలితాలు : October 24, 2022 horoscope

ఈరోజు ఈ రాశివారు ఇతరుల సహకారంతో ముందుకు వెళితే మంచిది. కీలక వ్యవహారంలో దైర్యంగా ముందుకు అడుగు వేసి.. అందరి ప్రశంసలు ద‌క్కించుకుంటారు.

సింహ రాశి (Leo) ఈరోజు ఫలితాలు : October 24, 2022

నేడు ఈ రాశివారు మానసికంగా సంతోషంగా ఉంటారు. చేపట్టిన పనులను సులభంగా పూర్తి చేసి.. ప్రతిభకు తగిన ప్రశంసలు ద‌క్కించుకుంటారు. గొడ‌వ‌ల‌కు దూరంగా ఉండ‌డం మంచిది.

-Advertisement-

కన్య రాశి (Virgo) ఈరోజు ఫలితాలు : October 24, 2022

ఈ రాశివారు ఈరోజు అనవసర ఆందోళనకు దూరంగా ఉండడం మంచిది. మధ్యమ ఫలితాలను అందుకుంటారు. సమస్యలకు కుంగిపోకుండా ఉండడం నలుగురిని కలుపుకుని ముందుకు వెళ్లాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

horoscope today newsతుల రాశి (Libra) ఈరోజు ఫలితాలు : October 24, 2022 horoscope

ఈ రోజు ఈ రాశివారు శత్రువులపై విజయం సాధించి సంతోషంగా ఉంటారు. శుభకార్యాల్లో పాల్గొన‌డ‌మే కాక‌ ప్రణాళిక బద్ధంగా ముందుకు సాగుతారు.

వృశ్చిక రాశి (Scorpio) ఈరోజు ఫలితాలు : October 24, 2022

ఈ రోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో అన్ని ప‌నులు సాఫీగా చేస్తారు. కీలక సమస్యలను పరిష్కరించుకోవ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో అధికారుల ప్రశంసలు ద‌క్కుతాయి.

ధనస్సు రాశి (Saggitarius) ఈరోజు ఫలితాలు : October 24, 2022

ఈరోజు ఈ రాశి వారు మధ్యమ ఫలితాలను పొందుతారు. వివాదాల జోలికి వెళ్లకుండా ఉండడం మంచిది. మానసిక ప్రశాంత కోసం దైవ దర్శనం చేసుకోవ‌డం మంచిది.

మకర రాశి (Capricorn) ఈరోజు ఫలితాలు : October 24, 2022 horoscope

ఈరోజు ఈ రాశివారు అ బంధు. మిత్రుల సహకారంతో ఆయా రంగాల్లో అనుకూల ఫలితాలను పొందుతారు . శత్రువు మీద విజయాన్ని సాధిస్తారు. అభివృద్ధికి సంబంధించిన పనులలో ముందడుగు వేస్తుంటారు.

కుంభ రాశి (Aquarius) ఈరోజు ఫలితాలు : October 24, 2022

ఈ రోజు ఈ రాశివారు ఇతరుల సహకారంతో చేప‌ట్టిన ప‌నులు స‌జావుగా పూర్తి చేస్తారు. ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది.

మీన రాశి (Pisces) ఈరోజు ఫలితాలు : October 24, 2022 horoscope

ఈరోజు ఈ రాశివారు ముఖ్యమైన పనుల విషయంలో ఆర్ధిక పురోగతి సాధిస్తారు. అనవసర వివాదాలకు దూరంగా ఉండ‌డం మంచిది. అనుకున్న పని వెంట‌నే జ‌రుగుతుంది. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకునే అవ‌కాశం ఉంది.

ఇవి కూడా చూడండి:

చలికాలం పొడిచర్మం ఇబ్బందా..ఈ చిట్కాలు మీ కోసమే

రాగి సంగటి ని తయారు చేయండిలా..టేస్టీ టేస్టీ

బరువు తగ్గాలంటే ఈ స్నాక్స్ తినాల్సిందే.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News