Homedevotionalhoroscope : october 23, 2022 ఆదివారం రాశి ఫలాలు

horoscope : october 23, 2022 ఆదివారం రాశి ఫలాలు

Telugu Flash News

do you know your horoscope and astrological prediction for 23rd october 2022.. మీ రాశి ఫలితాల గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారా..

మేష రాశి (Aries) ఫలితాలు : October 23, 2022 horoscope

ఈ రాశి వారికి అనారోగ్య సమ‌స్య‌లు ఏర్ప‌డ‌తాయి. అలానే ప్ర‌యాణాలు ఎక్క‌వు చేస్తారు. తొంద‌ర‌గా రుణ ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తాయి. శుభకార్యాల వల్ల ధనవ్యయం అధికమవుతుంది.

వృషభ రాశి (Taurus) ఫలితాలు : October 23, 2022

ఈరోజు దూర బంధువులతో కల‌వ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. అన్ని విషయాల్లో విజయాన్ని సాధించ‌డం సంతోషాన్ని ఇస్తుంది.

మిధున రాశి (Gemini) ఫలితాలు : October 23, 2022

ఈరోజు మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. ఆకస్మిక ధననష్టం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది. బంధు, మిత్రుల సహాయ సహకారాలు లభిస్తాయి. అధికారులతో జాగ్రత్తగా మెలగడం త‌ప్ప‌నిస‌రి.

కర్కాటక రాశి (Cancer) ఫలితాలు : October 23, 2022 horoscope

ఈరోజు కొన్ని జఠిలమైన సమస్యలకు పరిష్కారం లభిస్తుంది. విందులు, వినోదాల్లో పాల్గొంటారు. వృత్తిరీత్యా అభివృద్ధిని సాధించ‌డం జ‌రుగుతుంది .గతంలో వాయిదా వేయబడిన పనులు నేడు పూర్తవుతాయి.

-Advertisement-

సింహ రాశి (Leo) ఫలితాలు : October 23, 2022

ఈరోజు చిన్న విషయాల్లో మానసిక ఆందోళన చెందుతారు. వృత్తిరీత్యా జాగ్రత్త వ్య‌వ‌హ‌రించాల్సిన అవ‌స‌రం ఉంది. . ఆవేశంవల్ల కొన్నిపనులు చెడిపోతాయి. తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుండ‌డం వ‌ల‌న చిరాకు ప‌డ‌తారు.

కన్య రాశి (Virgo) ఫలితాలు : October 23, 2022

ఈరోజు బంధు, మిత్రులతో విరోధం ఏర్ప‌డుతుంది. ఏదో ఒక విష‌యం మ‌న‌స్తాపానికి గురిచేస్తుంది. ప్రయ‌త్న కార్యాల‌కు ఆటంకాలు ఎదుర‌వుతాయి. ఉద్యోగులు ఈ రోజు చాలా జాగ్ర‌త్త‌గా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

తుల రాశి (Libra) ఫలితాలు : October 23, 2022 horoscope

ఈరోజు వీరికి అనారోగ్య బాధలు ఎక్కువ‌గా ఉంటాయి. పిల్లలపట్ల ఏమాత్రం అశ్రద్ధ పనికిరాదు. మనోనిగ్రహానికి ప్రయత్నించాలి. వీరికి కోరుకునేది ఒకటైతే జరిగేది మరొకటి జ‌ర‌గ‌డం మ‌నం గ‌మ‌నిస్తాం.

వృశ్చిక రాశి (Scorpio) ఫలితాలు : October 23, 2022

ఈ రాశి వారు నేడు దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ప‌రిష్కారం అవుతాయి. నూతన, వస్తు, వస్త్ర ఆభరణాలను పొందుతారు. మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకోవ‌ల‌సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

ధనస్సు రాశి (Saggitarius) ఫలితాలు : October 23, 2022

ఈరోజు ఆర్థిక ఇబ్బందులతో సతమతం అవుతుంటారు. నూత‌న కార్యాలు ప్రారంభించ‌కుండా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది. కుటుంబ ప‌రిస్థితులు సంతృప్తిక‌రంగా ఉండ‌డ‌మే కాకుండా, ఆత్మీయుల సహాయ సహకారాలకోసం కొంత స‌మ‌యం వెచ్చించాలి.

మకర రాశి (Capricorn) ఫలితాలు : October 23, 2022 horoscope

ఈరోజు కొంత ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్వల్ప అనారోగ్యబాధలు త‌లెత్తుతాయి. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. ప్రయత్న లోపం లేకున్నా పనులు పూర్తి చేస్తారు. వృత్తి, ఉద్యోగరంగంలో అభివృద్ధి త‌ప్ప‌క క‌నిపిస్తుంది.

కుంభ రాశి (Aquarius) ఫలితాలు : October 23, 2022

ఈరోజు ప్రయాణాల వల్ల లాభాన్ని పొందుతారు. తలచిన కార్యాలకు ఆటంకాలు ఎదురవ‌డం కొంత ఇబ్బంది క‌లిగిస్తుంది.. స్థిరాస్తుల విషయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. ఒక అద్భుత అవకాశాన్ని కోల్పోతారు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవ‌డం మంచిది.

మీన రాశి (Pisces) ఫలితాలు : October 23, 2022 horoscope

ఈరోజు బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందడం సంతృప్తిగా ఉంటుంది .శుభవార్తలు వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొన‌డం వ‌ల‌న సంతోషం చెందుతారు.

ఇవి కూడా చదవండి :

చలికాలం పొడిచర్మం ఇబ్బందా..ఈ చిట్కాలు మీ కోసమే

రాగి సంగటి ని తయారు చేయండిలా..టేస్టీ టేస్టీ

బరువు తగ్గాలంటే ఈ స్నాక్స్ తినాల్సిందే.

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News