Homedevotionaldaily horoscope in telugu (21/12/2022): ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

daily horoscope in telugu (21/12/2022): ఈ రాశుల వారికి ఆకస్మిక ధనలాభం

Telugu Flash News

Horoscope Today, 21st december 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి december 21, 2022 horoscope ఈ రోజు ఫలితాలు

ఈ రాశి వారు అనారోగ్య బాధలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా కూడా సత్ఫలితాలు పొందుతారు. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్త లు తీసుకోవ‌డం మంచిది.

వృషభ రాశి december 21, 2022 ఈ రోజు ఫలితాలు

ఈ రాశి వారి కుటుంబంలో సుఖ, సంతోషాలు వెల్లివిరుస్తాయి. గృహంలో జరిగే ప‌లు మార్పులు సంతృప్తినిస్తాయి. బంధు, మిత్రులతో కలుస్తారు. ప్రయాణాలు లాభదాయకంగా ఉంటాయి.

మిధున రాశి december 21, 2022 ఈ రోజు ఫలితాలు

ఈ రాశి వారు నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభాలను పొందుతారు. ఆకస్మిక ధనలాభం కూడా ఉంటుంది. శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొంటారు. ఒక ముఖ్యమైన కార్యక్రమం పూర్తవుతుంది.

కర్కాటక రాశి december 21, 2022 ఈ రోజు ఫలితాలు

ఈ రాశి వారు తరచూ ప్రయాణాలు చేయాల్సి వస్తుంది. అకాల భోజనం వల్ల ఆరోగ్యం చెడిపోయే ఛాన్స్ ఉంది.. చిన్న విషయాల్లో మానసిక ఆందోళన క‌లుగుతుంది.. వృత్తిరీత్యా జాగ్రత్తగా ఉండటం అవ‌స‌రం.. సహనం అన్నివిధాలా శ్రేయస్కరం.

సింహ రాశి december 21, 2022 ఈ రోజు ఫలితాలు

ఈ రాశి వారు బంధు, మిత్రులతో కలుస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి. కుటుంబ సౌఖ్యం ఉంటుంది. శతృబాధలు దూరమవుతాయి. దీర్ఘకాలిక సమస్యలు కూడా తొలగిపోతాయి

-Advertisement-

కన్య రాశి december 21, 2022 horoscope ఈ రోజు ఫలితాలు

ఈ రాశి వారు విందులు, వినోదాలకు దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఎక్కువ‌గా ఉంది. మానసిక ఆందోళనతో ఉంటారు. కుటుంబంలో మార్పును కోరుకునే ఛాన్స్ ఉంది.. ప్రతి చిన్న విషయంలో ఆటంకాలు ఎదురవుతాయి.

తుల రాశి december 21, 2022 ఈ రోజు ఫలితాలు

ఈ రాశి వారు మీ మంచి ప్రవర్తనను ఇతరులు ఆదర్శంగా తీసుకుంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయాన్ని సాధిస్తారు. దైవదర్శనం చేసుకుంటారు. స్థిరాస్తులకు సంబంధించిన సమస్యలు ప‌రిష్క‌రించుకునే ఛాన్స్ ఉంది.

horoscopeవృశ్చిక రాశి december 21, 2022 ఈ రోజు ఫలితాలు

ఈ రాశి వారికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. స్థిరాస్తుల విసయంలో మిక్కిలి జాగ్రత్తలు పాటించాలి. క్రీడాకారులకు, రాజకీయ రంగాల్లోనివారికి మానసిక ఆందోళన తప్పదు. నూతన కార్యాలు వాయిదా వేసుకోవడం మంచిది.

ధనస్సు రాశి december 21, 2022 horoscope ఈ రోజు ఫలితాలు

ఈ రాశి వారికి అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఉన్నాయి. గృహంలో మార్పుల‌ను కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనయ్యే ఛాన్స్ ఉంది.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది.

మకర రాశి december 21, 2022 ఈ రోజు ఫలితాలు

ఈ రాశి వారు గృహంలో మార్పును కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు లోనయ్యే అవ‌కాశం ఉంది.. స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేరు. ఆకస్మిక ధనవ్యయం తో పాటు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం మంచిది. రుణప్రయత్నాలు చేస్తారు.

కుంభ రాశి december 21, 2022 ఈ రోజు ఫలితాలు

ఈ రాశి వారికి ఆత్మీయుల సహకారం లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం కూడా ఎక్కువ‌. ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులయ్యే ఛాన్స్ ఉంది.. ప్రయాణాలు వాయిదా వేసుకోవాల్సి వస్తుంది.

మీన రాశి december 21, 2022 horoscope ఈ రోజు ఫలితాలు

ఈ రాశి వారికి ఆకస్మిక ధనలాభయోగం ఉంటుంది. కుటుంబంలో సంతృప్తికరంగానే ఉంటారు. పేరు, ప్రతిష్ఠలు ఎక్కువ‌గా లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు ఉంటాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడే ఛాన్స్ ఉంది.

also read news:

lionel messi: ఇప్పుడంతా మెస్సీ గురించే చ‌ర్చ‌.. ఆయ‌న ప్ర‌త్యేక‌త ఏమిటి, ఎంత ఆస్తులు ఉన్నాయి..!

Thalapathy vijay’s Varasudu Video Song ‘Soul of Vaarasudu (Telugu)’ Released

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News