Homedevotionalhoroscope today : 20-11-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 20-11-2022 ఆదివారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 20th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 20, 2022 Aries horoscope

ఈ రాశి వారికి ధనధాన్యాభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. బంధు, మిత్రులతో కలవ‌డం వ‌ల‌న కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలు ఫలిస్తాయి. గృహంలో జరిగే మార్పులు కొంత‌ సంతృప్తినిస్తాయి. ప్రయాణాలు లాభదాయకంగా ఉండే అవకాశం ఉంది.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 20, 2022 Taurus

ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్తలు అవసరం. కొన్ని ముఖ్యమైన కార్యక్రమాలు వాయిదా వేసుకుంటే మంచింది. స్వల్ప అనారోగ్యబాధలు ఏర్ప‌డ‌తాయి.. వృధాప్రయాణాలు చేస్తారు. స్థానచలన సూచనలు కూడా ఎక్కువ‌గానే ఉన్నాయి. సన్నిహితులతో విరోధం ఏర్పడకుండా ఉండాలి.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 20, 2022 Gemini

ఈ రాశి వారు సంపూర్ణ ఆరోగ్యంగా ఉంటారు. కుటుంబంలో సుఖసంతోషాలు వెల్లి విరుస్తాయి. నూతన వస్తు, ఆభరణాలను పొందుతారు. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం సాధించ‌గ‌లుగుతారు. శుభవార్తలు వింటారు. ధైర్యసాహసాలు ప్రదర్శిస్తారు. ఆకస్మిక ధనలాభయోగం ఏర్ప‌డుతుంది.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 20, 2022 Cancer horoscope

విదేశయాన ప్రయత్నం సులభంగా ఏర్ప‌డుతుంది.. మనోవిచారాన్ని పొందుతారు. కుటుంబ పరిస్థితులు సంతృప్తికరంగా ఉండ‌వు. ఆకస్మిక ధననష్టం పట్ల జాగ్రత్త వహించాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.. నూతన కార్యాలు వాయిదా వేసుకుంటారు. ప్రయాణాలు ఎక్కువగా చేసే ఛాన్స్ ఉంది.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 20, 2022 Leo

గౌరవ మర్యాదలకు ఎలాంటి లోపముండదు. అనవసర వ్యయప్రయాసలు చేస్తారు.. వృధా ప్రయాణాలు కూడా ఎక్కుగానే ఉంటాయి.. మానసిక ఆందోళనతోనే కాలం గడుపవలసి వస్తుంది. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్తలు వహించాలి. శారీరకంగా బలహీనులు అయ్యే అవ‌కాశం ఉంది.

-Advertisement-

horoscope today newsకన్య రాశి ఈరోజు ఫలితాలు : november 20, 2022 Virgo

వృత్తిరీత్యా ఇబ్బందులను అధిగమించ‌గ‌లుగుతారు.. మానసిక ఆందోళనతో కాలం గడుపుతారు. స్త్రీలు చేసే వ్యవహారాల్లో సమస్యలు వ‌స్తాయి. ఆకస్మిక ధననష్టం ఏర్పడే ఛాన్స్ ఉంటుంది. రహస్య శత్రువులపట్ల జాగ్రత్తగా వ‌హించాలి. నిరుత్సాహం ఏ మాత్రం ప‌నికి రాదు.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 20, 2022 Libra horoscope

ఆకస్మిక ధనలాభం ఏర్ప‌డుతుంది.. రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు వ‌స్తాయి.. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. బంధు, మిత్రులు కలుస్తారు. శుభవార్తలు వ‌స్తాయి.. వృత్తి, ఉద్యోగ రంగాల్లోనివారికి అభివృద్ధి ఏర్ప‌డుతుంది..

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 20, 2022 Scorpio

వృత్తి, ఉద్యోగరంగాల్లో కోరుకున్న అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. ఆకస్మిక ధనలాభాన్ని బాగా పొందుతారు. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉంటుంది.. గౌరవ, మర్యాదలు పెరుగుతాయి. పిల్లలకు సంతోషం కలిగించే కార్యాలు చేస్తారు. శుభకార్య ప్రయత్నాలు వెంట‌నే నెర‌వేరుతాయి.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 20, 2022 Saggitarius

శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెర‌వేర‌తాయి. బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో పాల్గొన‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.. ఆకస్మిక ధనలాభాన్ని పొందే అవ‌కాశం ఉంది.. నూతన వస్తు, ఆభరణాలను ఖరీదు చేస్తారు. ముఖ్యమైన కార్యాలు పూర్తి చేస్తారు.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 20, 2022 Capricorn horoscope

ఆత్మీయుల సహకారం ఎక్కువ‌గా లభిస్తుంది. ఆకస్మిక ధననష్టం ఏర్పడే ఛాన్స్ ఉంది. ఆర్థిక ఇబ్బందులను కూడా ఎదుర్కొంటారు. అనారోగ్య బాధవల్ల బలహీనులయ్యే ఛాన్స్ ఉంది. అధికార భయం ఉంటుంది. ప్రయాణాలు వాయిదా వేసుకోవాలి.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 20, 2022 Aquarius

అపకీర్తి రాకుండా జాగ్రత్త పడటం చాలా అవ‌స‌రం. మనోల్లాసాన్ని పొందుతారు. సోదరులతో వైరం ఏర్పడకుండా ఉండాలి.. తలచిన కార్యాలకు ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి.. ఆర్థిక ఇబ్బందులు ఆలస్యంగా తొలగిపోతాయి. నూతన వ్యక్తుల జోలికి వెళ్ల‌కుండా ఉండ‌డం మంచిది

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 20, 2022 Pisces horoscope

వ్యవసాయరంగంలోని వారికి లాభదాయకంగా ఉంటుంది. తొందరపాటు వల్ల ప్రయత్నకార్యాలు చెడిపోయే అవ‌కాశం ఉంది.. చెడును కోరేవారికి దూరంగా ఉండటం మంచిది. ఆకస్మిక భయం, ఆందోళన క‌లిగిస్తాయి.

also read news:

ఆర్సీబీ ఆట‌గాళ్ల కోసం 900 కోట్లు ఖ‌ర్చు చేశారా ?

మొక్కజొన్న పొత్తు… పోషకాలు మస్తు..

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News