Homedevotionalhoroscope today : 18-11-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 18-11-2022 శుక్రవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 18th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 18, 2022 Aries horoscope

ఈరోజు ఈ రాశి వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది. నూతన కార్యాలకు శ్రీకారం చుట్టే అవ‌కాశం ఉంది. కుటుంబ సౌఖ్యం సంపూర్ణంగా ఉండే అవ‌కాశం ఉంది. బంధు, మిత్రులతో కలిసి సరదాగా గడప‌డం వంటివి చేస్తారు. రుణబాధలు తొలగిపోవ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 18, 2022 Taurus

ఈరోజు వీరికి కుటుంబంలో అనారోగ్య బాధలు ఎక్కువ‌గా ఉంటాయి. బంధు, మిత్రులతో వైరం ఏర్పడకుండా జాగ్రత్త‌లు వ‌హించాలి. రుణప్రయత్నాలు సులభంగా ఏర్ప‌డ‌తాయి. చేసే పనులలో కొన్ని ఇబ్బందులు రావ‌డం వ‌ల‌న ముఖ్య‌మైన పనులు వాయిదా వేస్తారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 18, 2022 Gemini

ఈరోజు వీరికి వృత్తి, ఉద్యోగ రంగాల్లో సహనం పాటించాలి. బంధు, మిత్రులతో కలహాలు పెట్టుకోకుండా జాగ్రత్తగా ఉండటం మంచిది.ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశం ఉంటుంది. వృధా ప్రయాణాలు ఎక్కువగా చేసే అవ‌కాశం ఉంది.. కుటుంబ పరస్థితులు సంతృప్తికరంగానే ఉంటాయి.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 18, 2022 Cancer horoscope

ఈరోజు వీరికి కొన్ని కార్యాలు రేపటికి వాయిదా వేసుకునే అవ‌కాశం ఉంది. స్త్రీలతో జాగ్రత్తగా ఉండటం ఎంతైన అవ‌స‌రం. కుటుంబ విషయాలపై అనాసక్తితో ఉంటారు. గృహంలో మార్పులు జరిగే అవకాశాలు ఎక్కువ‌గానే ఉన్నాయి. చేపట్టిన పనులు కొద్దిగా వాయిదా వేస్తారు.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 18, 2022 Leo

ఈరోజు వీరు ప్రయత్నకార్యాలు ఫలించే అవకాశం ఉంది.. గృహంలో జరిగే మార్పులు కొంత‌ సంతృప్తినిస్థాయి. ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి. కుటుంబంలో సుఖ, సంతోషాలు ఉంటాయి. ప్రయాణాలు లాభదాయకంగానే ఉంటాయి.

-Advertisement-

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 18, 2022 Virgo

ఈరోజు వీరికి ప్రయాణాల్లో మెలకువ పాటించాల్సిన అవ‌స‌రం ఉంది. ప్రయత్న కార్యాల్లో కొంత‌ ఇబ్బందులు ఎదురవుతాయి. మానసిక ఆందోళన స‌మ‌సిపోతుంది. ఆరోగ్యం గురించి కొంత జాగ్రత్త వహించాలి. ఆకస్మిక భయం దూరమవుతుంది.

horoscope today newsతుల రాశి ఈరోజు ఫలితాలు : november 18, 2022 Libra horoscope

ఈ రోజు వీరు రుణలాభం పొందే అవకాశం ఉంది.. ఎలర్జీతో బాధపడేవారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు, కాబ‌ట్టి జాగ్ర‌త్త‌లు పాటించాలి. మెలకువగా ఉండటం అవసరం. స్థానచలనం ఏర్పడే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ప్రయత్నకార్యాలకు ఆటంకాలు ఏర్ప‌డ‌తాయి.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 18, 2022 Scorpio

ఈరోజు వీరికి సంపూర్ణ ఆరోగ్యం క‌లుగుతుంది.. స్థిర నివాసం ఏర్ప‌డ‌తుంది. చేప‌ట్టిన ప్రయత్నకార్యాలన్నీ ఫలిస్తాయి. కుటుంబమంతా సంతోషంగా ఉంటారు. గతంలో వాయిదావేసిన పనులన్నీ పూర్తిచేస్తారు

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 18, 2022 Saggitarius

వీరికి ఆకస్మిక ధననష్టం ఏర్పడే అవకాశం ఉంటుంది. వృత్తి, ఉద్యోగరంగంలోని వారికి ఆటంకాలు క‌లుగుతాయి. ఆరోగ్యం గురించి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలి. విదేశయాన ప్రయత్నం సులభం అవుతుంది. కుటుంబ కలహాలకు తావీయకుండా ఉండాలి.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 18, 2022 Capricorn horoscope

వీరు శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. ఆకస్మిక ధనలాభంతోసంతోషంగా ఉంటారు. ప్రయత్న కార్యాలన్నింటిలో సఫలీకృతం అవుతారు. విందులు, వినోదాల్లో విరివిగా పాల్గొంటారు.శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెర‌వేర‌తాయి.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 18, 2022 Aquarius

ఈ రోజు రాజకీయ రంగంలోని వారికి, క్రీడాకారులకు అద్భుతమైన అవకాశాలు వ‌స్తాయి. అన్నింటా విజయాన్నే సాధిస్తారు. వృత్తి, ఉద్యోగరంగాల్లోనివారికి అభివృద్ధి ఎక్కువ‌గా ఉంటుంది. బంధు, మిత్రులు కలవ‌డం, . శుభవార్తలు విన‌డం జ‌రుగుతుంది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 18, 2022 Pisces horoscope

ఈరోజు వీరికి ఆకస్మిక ధననష్టం కలిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఏ విషయంలోను స్థిరమైన నిర్ణయాలు తీసుకోలేకపోవ‌డం బాధిస్తుది.. వృత్తి, ఉద్యోగరంగాల్లో ఆలస్యంగా అభివృద్ధి ఏర్ప‌డుతుంది.

also read news:

IPL 2023: 10 ఫ్రాంచైజీలు.. రిలీజ్ చేసిన ఆట‌గాళ్లెవ‌రు.. రిటైన్ చేసుకున్న ఆటగాళ్లెవ‌రు..!

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News