Homedevotional18th october 2022 horoscope ఈ రోజు మీ రాశి ఫలాలు

18th october 2022 horoscope ఈ రోజు మీ రాశి ఫలాలు

Telugu Flash News

మేష రాశి ఫలితాలు : October 18, 2022

ఈ రాశి వారు నేడు కీర్తి ప్రతిష్టలు అందుకుంటారు. సంతోషకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. మీకు ఆర్ధికంగా బాగుంటుంది. ఆరోగ్యం విష‌యంలో కొంత జాగ్ర‌త్త‌లు అవ‌స‌రం

వృషభ రాశి ఫలితాలు : October 18, 2022

ఈ రాశివారు ముఖ్యమైన విషయాల్లో జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అనవసర ప్రయాణాలు చేయకుండా విశ్రాంతి తీసుకునేందుకు ప్ర‌య‌త్నించండి. ప్రారంభించిన పనులల్లో ఆటంకం కలుగకుండా ముందుజాగ్రత్తతో వ్యవహరించ‌డం మంచిది.

మిధున రాశి ఫలితాలు : October 18, 2022

ఈ రాశివారికి కొన్ని ముఖ్యమైన విషయాలలో ఆశించిన పురోగతి త‌ప్ప‌క‌ లభిస్తుంది. క్షమాగుణంతో బంధాలు బలపడతాయి. దైవ దర్శనం చేసుకుంటే మంచిది.

కర్కాటక రాశి ఫలితాలు : October 18, 2022

ఈరోజు ఈ రాశివారు అనవసర ఖర్చులు త‌గ్గించుకుంటే మంచిది. ఉద్యోగంలో ఇబ్బందులు ఎదురుకాకుండా చూసుకోవాలి, అలానే కుటుంబ సభ్యల సహకారం తీసుకోవాలి. ప్ర‌యాణంలో అప్ర‌మ‌త్త‌త వహించాలి.

సింహ రాశి ఫలితాలు : October 18, 2022

ఈ రాశివారు ప్రతిభకు తగ్గ ప్ర‌శంస‌లు ద‌క్కుతాయి. కుటుంబ సభ్యుల మధ్య వివాదాలు ఏర్పడతాయి. ఎప్పటి నుంచో వాయిదా పడుతున్న పని పూర్తి అవుతుంది. ఒక వార్త లేదా సంఘటన మిమ్మ‌ల్ని బాధిస్తుంది..

కన్య రాశి ఫలితాలు : October 18, 2022

ఈ రాశివారు ఆనందంగా ఉంటారు. తగిన డబ్బులు చేతికి అందుతాయి. స్థిరాస్తి విషయంలో లావాదేవీలు జరుగుతాయి. అనుకున్న పనులను సకాలంలో పూర్తిచేస్తారు. బంధువులు, మిత్రులతో కలిసి విందు, వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు.

-Advertisement-

తుల రాశి ఫలితాలు : October 18, 2022

ఈ రోజు ఈ రాశివారు ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్రయాణాల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. బాధను కలిగించే వార్తను వింటారు. ముఖ్య విషయాల్లో ఓర్పుగా వ్యవహరించండి. మానసిక ప్రశాంతతను కోల్పోయే ఘటన చోటు చేసుకుంది.

వృశ్చిక రాశి ఫలితాలు : October 18, 2022

ఈరోజు ఈ రాశివారు ఖర్చులు పెరగకుండా చూసుకుంటే మంచిది. ఆశించిన ఫలితం దక్కుతుంది. కాలాన్ని మంచి పనుల కోసం వినియోగించండి. ఆరోగ్యం విష‌యంలో జాగ్ర‌త్త‌లు త‌ప్ప‌నిస‌రి.

rashi and their mantraధనస్సు రాశి ఫలితాలు : October 18, 2022

ఈ రాశి వారికి చెందిన వ్యాపారస్తులు లాభాలను ఆర్జిస్తారు. బంధు, మిత్రులతో కలిసి విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆదాయానికి తగిన వ్యయం చేస్తారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకరంగా ఉంటుంది.

మకర రాశి ఫలితాలు : October 18, 2022

ఈ రాశివారు బంధు. మిత్రుల సహకారంతో ముఖ్యమైన పనులను పూర్తి చేసి, ల‌క్ష్యంతో ముందుకు సాగుతారు.. వృత్తి, ఉద్యోగ, వ్యాపార రంగాల్లో ఆశించిన ఫలితాల కోసం అధికంగా శ్రమ పడాల్సి ఉంటుంది. వృథా ప్రయాణాలు ఎక్కువ‌గా ఉంటాయి.

కుంభ రాశి ఫలితాలు : October 18, 2022

ఈరాశివారు కీలక నిర్ణయాలను తీసుకుంటారు. ఈ స‌మ‌యంలో మానసిక ధైర్యాన్ని వహించాల్సి ఉంటుంది. చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పూర్తి చేస్తారు. అర్హతకు తగిన ఫలితాలు అందుకోవ‌డంతో సంతోషం చెందుతారు.

మీన రాశి ఫలితాలు : October 18, 2022

రాశివారు ఆర్ధిక విషయాల్లో ఆచితూచి వ్యవరించాల్సి ఉంటుంది. మిశ్రమ ఫలితాలను పొందుతారు. అనవసర‌ వివాదాలకు దూరంగా ఉండి, శాంతంగా వ్యవహరిస్తే మంచింది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News