Homedevotionalhoroscope today : 17-11-2022 గురువారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 17-11-2022 గురువారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 17th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 17, 2022 Aries horoscope

ఈ రాశివారు ఈరోజు అధికారులతో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. కీలక పనుల విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అధిక ఖర్చులు అదుపు చేసుకోవాలి. ఆరోగ్యం విష‌యంలో కూడా చాలా జాగ్ర‌త్త‌లు వ‌హించాలి.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 17, 2022 Taurus

ఈరోజు ఈ రాశివారు ఆర్ధిక వ్యవహారాల్లో ముఖ్యమైన‌ నిర్ణయాలను తీసుకుంటారు. విజయావకాశాలు మెరుగుపడ‌తాయి. శత్రువుల మీద విజయాన్ని నమోదు చేస్తారు. ప్ర‌యాణాలు ఎక్కువ‌గా చేస్తారు.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 17, 2022 Gemini

ఈ రోజు ఈ రాశివారు చేపట్టిన పనుల్లో విజయాం సొంతం అవుతుంది.. అధిక శ్రమ ఎక్కువ‌గా పడాల్సి ఉంటుంది. ఆవేశానికి పోకుండా ఉండాలి. అందరినీ కలుపుకుని వెళ్లడం వలన సమస్యలు రావు. ప్రయాణాల విషయంలో తగిన శ్రద్ధ తీసుకుంటే మంచిది.

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 17, 2022 Cancer horoscope

ఈరోజు ఈ రాశివారు ప్రతిభకు తగ్గ‌ ప్రశంసలను అందుకుంటారు ఆత్మీయుల సలహాతో ముందుకు వెళ్లారు. కుటుంబంతో సుఖ సంతోషాలు నెలకొంటాయి. బంధువులు, మిత్రుల‌ని క‌లిసే అవ‌కాశం ఉంది. గొడ‌వ‌ల‌లో త‌ల దూర్చ‌కుండా ఉంటే మంచిది.

horoscope today newsసింహ రాశి ఈరోజు ఫలితాలు : november 17, 2022 Leo

ఈరోజు ఈ రాశివారు బంధువుతులతో సంతోషంగాఉంటారు.. కొన్ని ముఖ్యమైన విషయాల్లో మీరు అనుకున్న సమయానికి పూర్తీ చేసే అవ‌కాశం ఉంది.. పని తీరుతో ప్రశంసలను అందుకోగ‌లుగుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేసే అవ‌కాశం ఉంటుంది.

-Advertisement-

కన్య రాశి ఈరోజు ఫలితాలు : november 17, 2022 Virgo

ఈ రాశివారు ఈరోజు చేపట్టిన పనుల్లో ఆటంకాలు ఎదురైనా పెద్దల సహకారంతో పూర్తి చేస్తారు. అనుకున్న ఫలితాలు రావడానికి అధికంగా శ్రమపడాల్సిన అవ‌స‌రం ఉంది.. కీలక నిర్ణయాలను తీసుకుని ముందుకు వెళ్లడంలో కాస్త త‌డ‌బాటుకి గుర‌య్యే అవ‌కాశం ఉంది.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 17, 2022 Libra horoscope

ఈ రోజు ఈ రాశివారు మానసికంగా దృఢంగా ముందుకు సాగుతారు.. శుభకార్యాల్లో పాల్గొంటారు. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవ‌కాశం ఉంది. తుల రాశికి చెందిన వారు వివాదాల‌కి చాలా దూరంగా ఉండాలి.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 17, 2022 Scorpio

ఈరోజు ఈ రాశివారికి మానసిక బలం తగ్గకుండా చూసుకోవాల్సిన అవ‌స‌రం ఉంది. . మధ్యమ ఫలితాలు లాభిస్తాయి. బంధు, మిత్రులతో కలిసి కీలక నిర్ణయాలను తీసుకుని శుభ ఫలితాలను పొందే అవ‌కాశం ఉంది. ఇబ్బందులు తొల‌గిపోతాయి.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 17, 2022 Saggitarius

ఈరోజు ఈ రాశివారు కుటుంబ సభ్యుల సహకారంతో మంచి విజయాలను అందుకుంటారు. శుభకాలం. చేపట్టిన బాధ్యతలను సక్రమంగానిర్వ‌హించే అవ‌కాశం ఉంది.. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. గొప్ప అవ‌కాశాలు కలుగుతాయి.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 17, 2022 Capricorn horoscope

ఈరోజు ఈ రాశివారు చేపట్టిన పనుల విషయంతో తగిన సహకారం త‌ప్ప‌క‌ లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి ఆచితూచి వ్యవహరించి ముందుకు సాగుతార‌రు. బాధ్యతలను నెరవేర్చేదిశగా ముందు అడుగులు వేస్తారు.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 17, 2022 Aquarius

ఈ రోజు ఈ రాశివారు ఆరోగ్య విషయంలో తగిన జాగ్రత్తలు తీసుకుంటే మంచిది. చేపట్టిన పనులల్లో అధిక శ్రమ పడాల్సి ఉంటుంది. సమయానికి అనుకూలంగా ముందుకు సాగిస్తారు. . కొందరి ప్రవర్తన బాధను కలిగిస్తుంది.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 17, 2022 Pisces horoscope

ఈరోజు ఈ రాశివారు అభివృద్ధికి సంబంధించిన వార్తల‌ను ఎక్కువ‌గా వింటారు. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేసే అవ‌కాశం ఉంది.. బంధు, మిత్రులతో విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తారు. ఏ కార్య‌క్ర‌మంలో అయిన స‌రే పాల్గోవాల‌ని ఉత్సాహం చూపిస్తుంటారు.

also read news:

pulses : పప్పులు తిన్న తర్వాత వచ్చే గ్యాస్, ఉబ్బరం వంటి వాటికి ఈ చిట్కాలు పాటించండి

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News