HomedevotionalHoroscope Today : 17-01-2023 మంగళవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Horoscope Today : 17-01-2023 మంగళవారం ఈ రోజు రాశి ఫ‌లాలు..

Telugu Flash News

Horoscope Today, 17th january 2023: Check astrological prediction for your zodiac signs

మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 17, Aries horoscope

ఈ రాశి వారికి వృత్తి వ్యాపారాల్లో ఆర్థికంగా స్థిరత్వం ఏర్పడుతుంది. కుటుంబ సమస్య ఒకటి సామరస్యంగా పరిష్కారం అవుతుంది. స్నేహితులు చేదోడు వాదోడుగా ఉంటారు. దూర ప్రాంతం నుంచి శుభవార్త లు వింటారు. మంచి పెళ్లి సంబంధం కుదుర‌డం జ‌రుగుతుంది

వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 17, Taurus horoscope

ఈ రాశి వారు ఆశించిన స్థాయిలో రాణిస్తారు. ఉద్యోగ జీవితం ప్రశాంతంగా గడిచిపోతుంది. తలపెట్టిన పనులు శ్రమ మీద పూర్తవుతాయి. ఆరోగ్యం నిలకడగానే ఉంటుంది. పిల్లలు పురోగతి సాధిస్తారు. కుటుంబానికి సంబంధించి మంచి నిర్ణయాలు తీసుకోవ‌డం జ‌రుగుతుంది.. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది.

మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 17, Gemini

ఈ రాశి వారి ఉద్యోగ వాతావరణం బాగానే ఉంటుంది. ఆదాయంలో కొద్దిగా పెరుగుదల ఉండవచ్చు. వ్యాపారం చాలావరకు నిలకడగా ఉంటుంది. కొత్త పరిచయాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి. మిత్రుల వల్ల మేలు జరుగుతుంది. నిరుద్యోగులకు ఉద్యోగం లభిస్తుంది. ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఎంతైన ఉంది.

కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 17, Cancer horoscope

ఈ రాశి వారు సమాజానికి మేలు కలిగే పనులు చేపడతారు. ఒక వ్యక్తిగత సమస్య నుంచి బయటపడతారు. ఆర్థిక లావాదేవీలకు దూరంగా ఉండ‌డం మంచింది కొద్దిగా రుణ బాధ తగ్గుతుంది. సొంత నిర్ణయాల వల్ల ఉపయోగం ఎక్కువ‌గా ఉంటుంది. నిరుద్యోగులకు మంచి ఆఫర్ వస్తుంది.

సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 17, Leo

ఈ రాశి వారు ఉద్యోగం మారాలని ప్రయత్నాలు చేస్తారు. ఆదాయం కొద్దిగా తగ్గే అవకాశం ఉంది. నిరుద్యోగులకు ఉన్న ఊర్లోనే మంచి ఉద్యోగం లభించే అవకాశం ఉంది. మీ ఆర్థిక స్తోమతకు మించి ఇతరులకు సహాయం చేస్తారు. కుటుంబ వాతావరణం ప్రశాంతంగా సాగుతుంది.

-Advertisement-

కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 17, Virgo

ఈ రాశి వారికి ఇంకా బయటా ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. ఆర్థిక విషయాలు పరవాలేదు. కుటుంబ వాతావరణం బాగానే ఉంటుంది. ఆరోగ్యం విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి. వృత్తి వ్యాపారాల్లో లాభాలు సంపాదిస్తారు. దూర ప్రాంతంలో ఉన్న సంతానం నుంచి శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు.

horoscope today in teluguతుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 17, Libra horoscope

ఈ రాశి వారు ఉద్యోగంలో అదనపు బాధ్యతలు అప్పగిస్తారు. వ్యాపారంలో లాభాలు నిలకడగా ముందుకు సాగుతాయి. పలుకుబడి గల వారితో చాలా పరిచయాలు ఏర్పడతాయి. బంధువులకు సహాయం చేస్తారు. ఒక ముఖ్యమైన ఆర్థిక సమస్య నుంచి బయటపడే ఛాన్స్ ఉంది.. ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి.

వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 17, Scorpio

ఈ రాశి వారికి ఉద్యోగంలో అధికారుల నుంచి బాగా ఒత్తిడి ఉంటుంది. రాదనుకున్న డబ్బు చేతికి అంది అవసరాలు తీరుతాయి. పట్టుదలతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. వ్యాపారులు కొద్దిగా కష్టపడాల్సి ఉంటుంది. వృత్తి నిపుణులకు సమయం అనుకూలంగానే ఉంటుంది.

ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు 2023 january 17, Saggitarius

ఈ రాశి వారు ఆకస్మిక ధన లాభానికి అవకాశం ఉంది. ఉద్యోగంలో సానుకూల మార్పు చోటు చేసుకుంటుంది. వ్యాపారాలు నిలకడగానే ముందుకు సాగుతాయి. ఆరోగ్యం చాలావరకు పరవాలేదు. పెళ్లి సంబంధం కుదురుతుంది. పెద్దల ఆరోగ్యం కొద్దిగా ఆందోళన కలిగించే ఛాన్స్ ఉంది.

మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 17, Capricorn horoscope

ఈ రాశి వారికి ఉద్యోగంలో బాగా ఒత్తిడి పెరుగుతుంది. ఆదాయానికి లోటు ఉండదు కానీ, ఆరోగ్యం జాగ్రత్తగా చూసుకోవాలి. వైద్యపరమైన ఖర్చులు చికాకు కలిగిస్తాయి. వ్యాపారంలో కొద్దిగా ఒత్తిడి ఉంటుంది. మంచి పెళ్లి సంబంధం కుదురుతుంది. చాలా ఆఫ‌ర్స్ వ‌స్తాయి.

కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 17, Aquarius

ఈ రాశి వారు వ్యాపారంలో ఆదాయానికి లోటుండదు. పట్టుదలతో కొన్ని ముఖ్యమైన పనులు పూర్తి చేస్తారు. నిరుద్యోగులకు చిన్నపాటి ఉద్యోగం లభిస్తుంది. స్పెక్యులేషన్ వల్ల ప్రయోజనం ఉంటుంది. ఎవరికీ ఎక్కడా హామీలు ఉండవద్దు.

మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు 2023 january 17, Pisces horoscope

ఈ రాశి వారికి వ్యక్తిగత సమస్య ఒకటి స్నేహితుల సహాయంతో పరిష్కారం అవుతుంది. ముఖ్యమైన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. బంధువులకు ఆర్థికంగా సహాయ పడతారు. బంధు వర్గంలో పెళ్లి సంబంధం కుదురుతుంది. అనుకున్న పనులు జ‌రుగుతాయి.

Also Read:

Viral video : తన జుట్టును ఇచ్చేసిన క్యాన్సర్‌తో పోరాడుతున్న మహిళ.. బార్బర్ ఏం చేశాడంటే!

Face oils for skin : ఫేస్‌ ఆయిల్స్‌తో నిగనిగలాడే చర్మ సౌందర్యం.. ఎలా వాడాలో తెలుసుకోండి..

Narendra Modi : పాక్ పత్రికల వాళ్లు పొగిడేంతగా మోదీ ఏం చేశారు?

Kohli: కోహ్లీకి సంక్రాంతి అంటే పూన‌కాలు లోడింగ్.. గ‌తంలోను..

Krithi Shetty: ఫ్యాన్స్‌తో సీక్రెట్ మీటింగ్ పెట్టిన బేబ‌మ్మ‌.. అమ్మ‌డి దెబ్బ‌కు అంద‌రు బేజారు

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News