Horoscope Today, 16th february 2023: Check astrological prediction for your zodiac signs
మేషం (అశ్విని, భరణి, కృత్తిక 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2023 Aries horoscope
మేషరాశి వారికి ఒత్తిళ్ళు అధికముగా ఉండును. పనులయందు చికాకులు, మాట పట్టింపులు ఏర్పడును. గొడవలకు దూరంగా ఉండాలి. ఆవేశపూరిత నిర్ణయాల వల్ల ఇబ్బందులు కలుగుతాయి. ఆలోచించి తీసుకునే నిర్ణయాలు శుభ ఫలితాలను కలుగచేస్తాయి.మేష రాశి ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఉన్నప్పటికి ఉద్యోగములో పని ఒత్తిడి పెరుగును. వ్యాపారస్తులకు అనుకూల ఫలితాలున్నాయి. స్త్రీలు కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు వహించాలి.
వృషభం (కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి , మృగశిర 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2023 Taurus horoscope
వృషభ రాశి వారు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఆవేశపూరిత నిర్ణయాలకు పౌరుషం పట్టుదలకు దూరంగా ఉండాలి. స్నేహితులతో భేదాభిప్రాయములు వాగ్వివివాదములు ఏర్పడును. ఉద్యోగులకు లాభదాయకముగా ఉండును. స్త్రీలకు మానసిక వేదన, ఆరోగ్య సమస్యలు అధికముగా ఉండును.
మిథునం (మృగశిర 3, 4 పాదాలు, ఆరుద్ర, పునర్వసు 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2023 Gemini
మిథునరాశివారికి కుటుంబమునందు వివాదములు, అనారోగ్య సమస్యలు వేధించును. ఖర్చులు నియంత్రించుకోవాలని సూచన. ఉద్యోగాలకు సంబంధించిన విషయాల్లో మానసిక ఆందోళనలు వేదనలు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు అనుకూలమైన ఫలితాలు కలుగుతున్నాయి. సమస్యలను, ఒత్తిళ్ళను నేర్పుతో అధిగమించెదరు.
కర్కాటకం (పునర్వసు 4 వ పాదం, పుష్యమి, ఆశ్లేష ) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2023 Cancer horoscope
కర్కాటక రాశి వారికి ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. కర్కాటక రాశివారికి కుటుంబ సమస్యలు, అనారోగ్య సమస్యలు వేధించును. నూతనముగా వస్తువులను కొనడానికి ప్రయత్నించెదరు. ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలి. ఉద్యోగస్తులకు అనుకూల ఫలితాలు ఏర్పడును. స్త్రీలు ఆరోగ్య విషయాలయందు జాగ్రత్తలు వహించాలని సూచన.
సింహం (మఖ, పుబ్బ, ఉత్తర 1 వ పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2023 Leo
సింహ రాశి వారికి గురుని ప్రభావం చేత ఆరోగ్యపరమైనటువంటి విషయాలయందు, కుటుంబ విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. విద్యార్థులకు అనుకూలమైనటువంటి వారం. స్త్రీలకు ఈ రోజు అనుకూలముగా ఉన్నది. సింహరాశి మరింత శుభఫలితాలు పొందడం కోసం లక్ష్మీ అష్టకాన్ని పఠించాలి.
కన్య (ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2023 Virgo
కన్యారాశి వారికి ఈ రోజు అనుకూలంగా ఉన్నది. ఈ రోజు చేసే ప్రతీ పని అనుకూలించును. ధనలాభము, కుటుంబ సౌఖ్యము కలుగును. సమాజంలో కీర్తి కలుగును. అనుకున్న ప్రతీ పని పూర్తి చేసేదరు. శని, శుక్రుల ప్రభావంచేత మీరు అనుకున్న ప్రతీ పని అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. ధన సంబంధించిన విషయాలు అనుకూలించును. ఈ రోజు ఒత్తిళ్ళు తగ్గును.
తుల (చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3, పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2023 Libra horoscope
తులారాశి వారికి చేసే పనుల యందు అనుకూలమైన ఫలితాలు పొందెదరు. కుటుంబము నందు అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టును. మిగతా గ్రహాల అనుకూల స్థితి వలన తులా రాశి వారు అనుకున్న పనులు అనుకున్న విధముగా పూర్తి చేసెదరు. విద్యార్థులకు మధ్యస్థ ఫలములు, స్త్రీలకు కుటుంబమునందు సౌఖ్యము. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించవలెను.
వృశ్చికం (విశాఖ 4 వ పాదం, అనురాధ, జ్యేష్ట) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2023 Scorpio
వృశ్చికరాశి వారు ఆరోగ్య విషయాల యందు జాగ్రత్తలు వహించాలి. వివాదములకు దూరంగా ఉండాలని సూచన. ముఖ్యమైన పనులు విజయవంతముగా పూర్తి చేసెదరు. ఉద్యోగస్తులకు పనియందు ఒత్తిళ్ళు ఉ న్నప్పటికి అనుకున్న పని పూర్తి చేసెదరు. స్త్రీలకు నూతన వస్తు ప్రాప్తి కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త ఫలితాలు ఉన్నాయి.
ధనస్సు (మూల, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ 1 వ పాదం)- ఈ రోజు రాశి ఫలాలు February 16, 2023 Saggitarius
ధనుస్సు రాశి వారికి ఈ రోజు ఎంతో అనుకూలముగా ఉన్నది. ప్రయాణములు అనుకూలించును. వ్యాపారస్తలకు లాభములు, ఉద్యోగస్తులకు ఉద్యోగమునందు అనుకూలత కలుగును. వ్యాపారస్తులకు మధ్యస్త సమయము. ధనూరాశి వారికి ఈవారం ధన లాభము, సౌఖ్యము కలుగు సూచన. ధనూరాశి వారు మరింత శుభఫలితాలు పొందడం కోసం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది.
మకరం (ఉత్తరాషాఢ, 2, 3, 4 పాదాలు, శ్రవణం, ధనిష్ఠ 1, 2 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2023 Capricorn horoscope
మకరరాశి వారు గొడవలకు దూరంగా ఉండాలని సూచన. ఆరోగ్య విషయములందు జాగ్రత్తలు వహించాలి. రాజకీయ ఒత్తిళ్ళు అధికముగా ఉండును. నాలగవ ఇంట రాహువు సంచారము వలన కొంత చికాకులు ఏర్పడును. ఈ రోజు మరింత శుభ ఫలితాలు పొందడం కోసం మకరరాశి వారు విష్ణు సహస్ర నామ పారాయణ చేయడం మంచిది.
కుంభం (ధనిష్ఠ 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాభాద్ర 1, 2, 3 పాదం) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2023 Aquarius
కుంభ రాశి వారికి ఈ రోజు చెడు ఫలితాలున్నాయి అధికముగా ఉన్నాయి. మానసిక ఒత్తిళ్ళు, వేదనలు అధికముగా ఉండును. వ్యాపారస్తులకు అప్పు పుట్టును. ద్వితీయ స్థానమునందు గురుని వలన కుంభరాశివారికి కుటుంబ వ్యవహారాలు యందు మధ్యస్థ ఫలితాలు కలుగును. ఆర్ధిక సమస్యలు ఉన్నప్పటికి ఏదో రకంగా ముందుకు సాగెదరు.
మీనం (పూర్వాభాద్ర 4 వ పాదం, ఉత్తరాభాద్ర, రేవతి) – ఈ రోజు రాశి ఫలాలు February 16, 2023 Pisces horoscope
మీన రాశి వారికి ఈ రోజు అంత అనుకూలముగా లేదు. మీనరాశివారికి అనారోగ్య సమస్యలు, కుటుంబ సమస్యలు, మానసిక ఒత్తిళ్ళు అధికముగా ఉండును. ధనపరమైనటువంటి వ్యవహారాలయందు జాగ్రత్తలు పాటించాలి. ఏలినాటి శని ప్రభావం చేత ఉద్యోగమునందు రాజకీయ ఒత్తిళ్ళు అధికమగును. మానసిక ఒత్తిళ్ళకు దూరంగా ఉండాలని సూచన.
also read:
Sai Pallavi: సాయిపల్లవి ఎట్టకేలకి సినిమా కమిట్ అయిందిగా…!
కళ్యాణ్ దేవ్‌కు మెగా ఇంట్లో అవమానం? అందుకే విడిపోయాడా?
Anasuya : చెప్పుతో కొడతానంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన అనసూయ
Renu Desai: గుండె జబ్బుతో బాధపడుతున్న రేణూ దేశాయ్..
సురేఖా వాణి కూతురు ఆ యూట్యూబర్ ప్రేమలో మునిగి తేలుతుందా..!
జగపతి బాబు సినిమా ఫంక్షన్స్‌కి వెళ్లకపోవడానికి కారణం ఇదా..!
Oversleeping : ఎక్కువ నిద్రపోయినా సమస్యలే.. ఈ జబ్బులు సోకే ప్రమాదం!
Mrunal thakur: మృణాల్ ఠాకూర్ ని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్స్..