Homedevotionalhoroscope today : 14-11-2022 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

horoscope today : 14-11-2022 సోమవారం ఈ రోజు రాశి ఫలాలు

Telugu Flash News

Horoscope Today, 14th november 2022: Check astrological prediction for your zodiac signs

మేష రాశి ఈరోజు ఫలితాలు : november 14, 2022 Aries horoscope

ఈ రాశి వారికినేడు ఆత్మీయుల సహాయ, సహకారాల కోసం ఆస‌క్తిగా ఎదురు చూస్తుంటారు. దైవదర్శనం లభించ‌డ‌మే కాక‌, అనారోగ్య సమస్యలను అధిగమిస్తారు. నూతన కార్యాలకు ఆటంకాలున్నా సత్ఫలితాలు క‌లుగుతాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో ధననష్టం ఏర్పడకుండా జాగ్రత్తలు వ‌హిస్తారు.

వృషభ రాశి ఈరోజు ఫలితాలు : november 14, 2022 Taurus

ఈరోజు వీరు మనోధైర్యంతో ఉంటారు. శుభవార్తలు ఎక్కువ‌గా వింటారు. నూతన వస్తు, వస్త్ర, ఆభరణాలు పొంద‌గ‌లుగుతారు.. చర్చలు, సదస్సులు మిమ్మలన్ని ఎంత‌గానో ఆకర్షిస్తాయి. వృత్తి, వ్యాపార రంగాల్లో వారికి ఈరోజు మేలు జరిగే అవ‌కాశం ఉంది.

మిధున రాశి ఈరోజు ఫలితాలు : november 14, 2022 Gemini

ఈరోజు వీరు బంధు, మిత్రులతో కలిసి విందులు, వినోదాల్లో స‌ర‌దాగా పాల్గొంటారు. నూతన వస్తు, వస్త్ర, వాహన, ఆభరణ లాభ‌లు ల‌భిస్తాయి. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేర్చుకుంటారు

కర్కాటక రాశి ఈరోజు ఫలితాలు : november 14, 2022 Cancer horoscope

ఈరోజు వీరికి కుటుంబ సౌఖ్యం ఎక్కువ‌గా ఉంటుంది. దీర్ఘకాలికంగా ఉన్న సమస్యలు తొలగిపోతాయి. ఆరోగ్యం బాగుంటుంది. అలాగే బంధు, మిత్రులతోక‌ల‌వ‌డం, నూతన గృహనిర్మాణ ప్రయత్నం చేస్తారు. ఆకస్మిక ధనలాభంతో రుణబాధలు తొలగిపోతాయి.

సింహ రాశి ఈరోజు ఫలితాలు : november 14, 2022 Leo

ఈరోజు వీరికి ప్రయత్న కార్యాలన్నింటిలో స‌త్ఫ‌లితం పొందుతారు. బంధు, మిత్రులని కలుస్తారు. ఒక ముఖ్యమైన సమాచారాన్ని పొంద‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. క్రీడాకారులు, రాజకీయరంగాల‌కి చెందిన వారు సంతోషంగా ఉంటారు.

-Advertisement-

horoscopeకన్య రాశి ఈరోజు ఫలితాలు : november 14, 2022 Virgo

ఈరోజు వీరికి రుణ బాధలు పూర్తిగా తగ్గుతాయి. సమాజంలో గౌరవ మర్యాదలు క్ర‌మ‌క్ర‌మంగా పెరుగుతాయి. శ్రమకు తగిన ప్రతిఫలం లభిస్తుంది. శుభకార్య ప్రయత్నాలు సులభంగా నెరవేరుతాయి. బంధు, మిత్రులతో సరదాగా ఉంటారు.

తుల రాశి ఈరోజు ఫలితాలు : november 14, 2022 Libra horoscope

ఈరోజు వీరు అత్యంత సన్నిహితులను ఎక్కువ‌గా కలుస్తారు. విందులు, వినోదాల్లను పాల్గొంటారు. స్త్రీల మూలకంగా లాభాలు ఉంటాయి. ప్రయత్న కార్యాలన్నింటిలో విజయం పొందే అవ‌కాశం ఉంది. వీరికి ఆకస్మిక ధనలాభం ఉంటుంది.

వృశ్చిక రాశి ఈరోజు ఫలితాలు : november 14, 2022 Scorpio

ఈరోజు వీరి ఆకస్మిక ధనవ్యయం అయ్యే అవకాశం ఎక్కువ‌గా ఉంది. బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. రుణప్రయత్నాలు ఎక్కువ‌గా చేస్తారు. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు కూడా ఉన్నాయి.. గృహంలో మార్పును కోరుకుంటారు.

ధనస్సు రాశి ఈరోజు ఫలితాలు : november 14, 2022 Saggitarius

ఈరోజు వీరికి అనారోగ్య బాధలు స‌మ‌సిపోతాయి.. ప్రయాణాలు జాగ్రత్తగా చేయడం మంచిది. పిల్లల వల్ల కొన్ని ఇబ్బందులను ఎదుర్కొంటారు. అధికారులచే గౌరవింపబడుతారు. నూతన వ్యక్తులు పరిచయం అవ‌డం వ‌ల‌న కొంత సంతోషం నెల‌కొంటుంది.

మకర రాశి ఈరోజు ఫలితాలు : november 14, 2022 Capricorn horoscope

ఈరోజు వీరు బంధు, మిత్రులతో జాగ్రత్తగా ఉండటం చాలా మంచిది. అనుకూల స్థానచలనం కలిగే అవకాశాలు ఎక్కువ‌గా ఉన్నాయి. రుణప్రయత్నాలు చేస్తారు. గృహంలో మార్పుల‌ను కోరుకుంటారు. ఇతరుల విమర్శలకు ఎక్కువ‌గా లోనవుతారు.

కుంభ రాశి ఈరోజు ఫలితాలు : november 14, 2022 Aquarius

ఈరోజు వీరు ఇతరులకు అపకారం కలిగించే పనులకు దూరంగా ఉండాల్సి ఉంటుందిది. పరిశుభ్రతకు ప్రాధాన్యమిస్తే అనారోగ్య బాధలు త‌ప్ప‌వు. నిరుత్సాహంగా కాలం గడుస్తుంది. అపకీర్తి వచ్చే అవకాశం ఎక్కువ‌గా ఉంటుంది. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి చాలా అవ‌స‌రం.

మీన రాశి ఈరోజు ఫలితాలు : november 14, 2022 Pisces horoscope

ఈరోజు మీన రాశి వీరికి పేరు, ప్రతిష్ఠలు లభిస్తాయి. సంఘంలో గౌరవ మర్యాదలు పెరుగుతాయి. అంతటా అనుకూల వాతావరణం ఏర్పడుతుంది. స్త్రీలు సౌభాగ్యాన్ని పొందుతారు. బంధు, మిత్రులు త‌ర‌చుగా కలుస్తారు. స్థిరాస్తులకు సంబంధించిన విషయాల్లో సమయస్ఫూర్తి చాలా అవసరం.

also read news:

నళిని శ్రీహరన్ ఎవరు? రాజీవ్ గాంధీ హత్య కేసులో నళిని హస్తం?

అలనాటి తారలు ముంబై లో కలిసిన వేళ

 

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News