HomedevotionalHoroscope Today: 13-10-2022 రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది

Horoscope Today: 13-10-2022 రాశి ఫ‌లాలు.. ఈ రాశి వారికి వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది

Telugu Flash News

Horoscope Today:

మేష రాశి:

ఈ రాశి వారికి నేడు అంతా బాగుంటుంది.స‌కాలంలో ప‌నులు పూర్తి చేయ‌డం వ‌ల‌న సంతోషంగా ఉంటారు. భ‌విష్య‌త్ కోసం కొంత మొత్తాన్ని దాచి పెడ‌తారు. స్నేహితుల‌తో ప‌లు ఇబ్బందులు ఎదుర‌య్యే అవ‌కాశం ఉంది.

​వృషభ రాశి

ఈ రాశి వారు నేడు చాలా ఉత్సాహంగా ఉంటారు.. మీ అలవాట్లలో కొన్ని మార్పులు చేసుకోవచ్చు. వ్యాపారులు ఈరోజు కొన్ని కొత్త ఒప్పందాలను చేసుకోవ‌డ‌మే కాక మంచి విజ‌యాలు సాధిస్తారు. మీ వైవాహిక జీవితం ఆనందంగా ఉంటుంది.

​మిథున రాశి

-Advertisement-

ఈ రాశి వారు స్నేహితులతో చర్చించడం వల్ల వారి సహకారాన్ని పొందుతారు.. వ్యాపారులు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన అవ‌స‌రం ఉంది. బీమా లేదా పెట్టుబడికి సంబంధించి ఏదైనా ప్లాన్ చేస్తుంటే, ఈరోజు శుభప్రదం అవుతుంది.. ఈరోజు మీకు 85 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

horoscope today news

​కర్కాటక రాశి

ఈ రాశి వారు పలు కార్య‌క్ర‌మాల‌తో బిజీబిజీగా ఉంటారు. మంచి ప్రవర్తనతో అంద‌రిని ఆకర్షిస్తారు. మీరు కొత్త ఆలోచనలతో పూర్తి ప్రయోజనం పొంద‌డం, ఆర్ధిక ప‌రంగా మంచి విజ‌యాల‌ను పొంద‌డం జ‌రుగుతుంది. 84 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

​సింహ రాశి
ఈ రాశి వారు కొత్త ఆదాయ వనరులను పొందుతారు. ఆర్థిక పరంగా స్ట్రాంగ్‌గా ఉటుంది.. పెద్దల నుండి వచ్చే అభిప్రాయాలను అస్స‌లు విస్మరించొద్దు. అవివాహితులకు పెళ్లికి సంబంధించిన విషయాలన్నీ సానుకులంగానే ఉంటాయి.

​కన్య రాశి
ఈ రాశి వారికి నేడు శుభం క‌లుగుతుంది. నేడు మీరు స్థిర ఆస్తులను కొనుగోలు లేదా అమ్మడం వంటివి చేయొచ్చు. మీ పెండింగ్ పనులను తిరిగి ప్రారంభించేందుకు సమయం అనుకూలంగా ఉంటుంది.

​తుల రాశి

ఈ రాశి వారు మీ టాలెంట్ తో ప్రజలను ఆకర్షిస్తారు. ఏ ప‌ని చేసిన ముందుగా ముఖ్యమైన వాటిని పూర్తి చేయాలి. అప్పుడే మీరు మంచి విజయం సాధిస్తారు. మరోవైపు వాస్తవాలను అంచనా వేసుకుని ఆర్థిక ప్రణాళిక రూపొందించ‌డం మంచిది.

​వృశ్చిక రాశి

ఈ రాశి వారికి నేడు శుభ‌దినంగా ఉంటుంది.. మీరు ఎవరి గురించి చెడుగా ఆలోచించ‌రు. వ్యాపారులకు ఈరోజు తమ పిల్లల నుండి పూర్తి మద్దతు లభిస్తుంది. కళాకారులు ఈ రోజు మంచి విజ‌యాలు సాధిస్తారు.

​ధనస్సు రాశి

ఈ రాశి వారికి కష్టపడి పని చేస్తే, మీకు తగిన ఫలితం లభిస్తుంది. మీరు చేసే కొత్త ఒప్పందాల వల్ల మంచి లాభాలొస్తాయి. మీరు ముఖ్యమైన లావాదేవీల విషయంలో జాగ్రత్తగా ఉండాలి . 70 శాతం వరకు అదృష్టం లభిస్తుంది.

​మకర రాశి

ఈ రాశి వారు మీ బలంపై ఎక్కువ శ్రద్ధ వహించాలి. క‌ష్ట‌ప‌డితే తగిన ఫలితం పొందడమే కాదు.. ఉన్నత స్థితికి కూడా చేరుకుంటారు.. మీ జీవిత భాగస్వామి పేరుతో చేసే పనులకి మంచి ఫ‌లితం ల‌భిస్తుంది.. రియల్ ఎస్టేట్ తో సంబంధం ఉన్న వ్యక్తులు మంచి విజ‌యాలు సాధిస్తారు.

​కుంభ రాశి..

ఈ రాశి వారు ఏదైనా ముఖ్యమైన నిర్ణయం తీసుకునేటప్పుడు కుటుంబ సభ్యుల అభిప్రాయం తీసుకుంటే మంచిది. వ్యాపారులకు ఈరోజు మంచి లాభాలు వ‌స్తాయి. ఖర్చుల విషయంలో జాగ్రత్తగా ఉండాలి. అవసరమైన వస్తువులను మాత్రమే కొనుక్కుంటే మంచిది.

మీన రాశి

ఈ రాశి వారికి ఎన్నో ప్రయోజనాలు కలుగుతాయి. పనికి సంబంధించిన విషయాల్లో క్రమంగా పురోగతి కనిపిస్తుంది. మీరు టీమ్ తో కలిసి పని చేయడం వల్ల మంచి ఫలితాలను పొందే అవ‌కాశం ఉంది.

-Advertisement-

Follow Us

RELATED ARTICLES

Latest News